ED
-
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కే చర్యలు మానుకోవాలని సూచిస్తున్నాయి
Published Date - 05:04 PM, Sat - 23 March 24 -
#India
Sunita Kejriwal: మూడు సార్లు సీఎంగా ఎన్నికైన వ్యక్తిని అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు.. కేజ్రీవాల్ భార్య
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఈడీ(ED) అధికారులు గతరాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ను అరెస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ అర్ధాంగి సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఘాటుగా స్పందించారు. ఆమె ప్రధాని మోడీ(PM Modi)ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ గారూ… మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు. […]
Published Date - 09:06 PM, Fri - 22 March 24 -
#India
Anna Hazare : కేజ్రీవాల్ అరెస్ట్ ఫై అన్నాహజారే కామెంట్స్
కేజ్రీవాల్ తప్పు చేసారు కాబట్టే అరెస్ట్ చేసారని..చట్టం ముందు అందరు సమానమే
Published Date - 08:31 PM, Fri - 22 March 24 -
#India
Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పై సాంకేతిక విషయాలు వెల్లడించిన లక్ష్మీనారాయణ
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్( Enforcement Directorate)(ఈడీ) అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో అరెస్ట్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested) పై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ(Former CBI JD VV Lakshminarayana) స్పందించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో పలుమార్లు కేజ్రీవాల్ కు ఈడీ అధికారుల సమన్లు పంపారని, కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు […]
Published Date - 08:07 PM, Fri - 22 March 24 -
#India
Delhi Liquor Scam : కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయి – ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చేతులు మారింది రూ.100 కోట్లు కాదు రూ.600 కోట్లు అని , కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయని , ఈ డబ్బులను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వినియోగించిందని ఈడీ తరుపు లాయర్లు వాదించారు
Published Date - 04:30 PM, Fri - 22 March 24 -
#Speed News
Anna Hazare On Kejriwal: కేజ్రీవాల్‌తో కలిసి పని చేసినందుకు సిగ్గుపడుతున్నా.. అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు..!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Anna Hazare On Kejriwal)ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు అన్నా హజారే ఈ విషయంపై స్పందించారు.
Published Date - 01:26 PM, Fri - 22 March 24 -
#India
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో తెలుసా..?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సుమారు 2 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత గురువారం (మార్చి 21) ఈడీ అరెస్టు చేసింది.
Published Date - 10:40 AM, Fri - 22 March 24 -
#India
CM Arvind Kejriwal: సీఎం అరెస్ట్ అయితే రాజీనామా చేయాల్సిందేనా? రాజ్యాంగం ఏమని సూచిస్తుంది?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 2 గంటల విచారణ అనంతరం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
Published Date - 10:37 PM, Thu - 21 March 24 -
#India
Raghav Chadda : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర: ఆప్ ఎంపీ
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(AAP MP Raghav Chadha) తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ అక్రమం అని ఆక్రోశించారు. We’re now on WhatsApp. Click to Join. కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక […]
Published Date - 10:15 PM, Thu - 21 March 24 -
#India
Kejriwal Arrest : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం
Kejriwal Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
Published Date - 09:29 PM, Thu - 21 March 24 -
#Telangana
ED 3rd Degree On MLC Kavitha : కవిత ఫై థర్డ్ డిగ్రీ..? ఎంత నిజం..?
గతంలో కూడా ఈ కేసులో పలువురి ఫై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అప్రూవల్ గా మార్చారు. ఇప్పుడు తనపై కూడా అలాగే ప్రయోగిస్తున్నారని చెప్పి కవిత తన పిటిషన్ లో తెలిపినట్లు
Published Date - 07:45 PM, Wed - 20 March 24 -
#India
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర – ఈడీ
ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని ఈడీ స్పష్టం చేసింది
Published Date - 08:42 PM, Mon - 18 March 24 -
#Speed News
ED Vs Kavitha : లిక్కర్ స్కాం.. ఇవాళ కవిత భర్తను విచారించనున్న ఈడీ
ED Vs Kavitha : ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
Published Date - 08:40 AM, Mon - 18 March 24 -
#Telangana
Delhi Liquor Scam: చెల్లి కోసం ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోఆమె నివాసానికి వెళ్లిన ఈడీ బృందం కవితను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించింది
Published Date - 07:46 PM, Sun - 17 March 24 -
#India
Delhi Liquor Scam : MLC కవిత కు బిగ్ షాక్..రిమాండ్ విధించిన కోర్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు బిగ్ షాక్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 23 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను శుక్రవారం హైదరాబాద్ లోని ఆమె నివాసం ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీ […]
Published Date - 05:34 PM, Sat - 16 March 24