HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Congress News

Congress

  • Election Commission To Congress

    #India

    Election Commision: ఈవీఎంల గోల్​మాల్ పై స్పందించించిన ఈసీ!

    మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఉదహరించిన అనుమానాలను పరిశీలించేందుకు, వాటిని నేరుగా సమర్పించడానికి ఎన్నికల సంఘం (EC) కాంగ్రెస్‌ను ఆహ్వానించింది.

    Date : 30-11-2024 - 2:54 IST
  • RS Praveen Kumar comments on minister konda surekha

    #Speed News

    Gurukula Bata : ఒక మాతృమూర్తిగా “కుట్ర” జరిగిందని మీరు మాట్లాడాల్సిన మాటలేనా?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

    నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారని అన్నారు.

    Date : 30-11-2024 - 2:49 IST
  • MLC Elections

    #Telangana

    MLC Elections: మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు జీవన్ రెడ్డి సై!

    2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆయన ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.

    Date : 30-11-2024 - 12:47 IST
  • CM Revanth Sabha

    #Telangana

    CM Revanth Sabha: డిసెంబర్ 4న పెద్దపల్లిలో సీఎం రేవంత్ స‌భ‌!

    ఈ సభలో ఇటీవల గ్రూప్-4లో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు.

    Date : 29-11-2024 - 10:21 IST
  • Indiramma House

    #Telangana

    Indiramma House: ఇందిర‌మ్మ ఇళ్ల‌లో తొలి ప్రాధాన్యం వారికే.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

    తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

    Date : 29-11-2024 - 7:56 IST
  • No alliance with 'AAP'.. Go alone: ​​Congress

    #India

    Delhi Assembly Elections :’ఆప్’తో పొత్తు లేదు.. ఒంటరిగా బరిలోకి : కాంగ్రెస్‌

    ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంటుందని యాదవ్ పేర్కొన్నారు.

    Date : 29-11-2024 - 6:54 IST
  • Mallikarjun Kharge

    #Cinema

    Mallikarjuna Kharge : ఐక్యత లేకపోవడం వల్లే ఓటమి.. CWC సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు

    Mallikarjuna Kharge : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ప్రాథమిక ప్రసంగం సందర్భంగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పార్టీ సంతృప్తికరమైన ఫలితాలు సాధించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

    Date : 29-11-2024 - 6:43 IST
  • KTR Will Participate In Diksha Divas Public Meeting at Alugunur

    #Speed News

    Diksha Divas Sabha : కేసీఆర్‌ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు: కేటీఆర్‌

    అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిండు కేసీఆర్. కరీంనగర్ సింహగర్జన తో ఉద్యమబాట పట్టాడు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారు.

    Date : 29-11-2024 - 4:05 IST
  • Praja Palana Vijayotsavam C

    #Telangana

    Prajapalana Victory Celebrations : ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ ..

    Prajapalana Vijayotsavam Celebrations : ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేసింది.

    Date : 29-11-2024 - 1:04 IST
  • MLC Elections

    #Speed News

    Sarpanch Elections In Telangana: తెలంగాణలో స‌ర్పంచ్ ఎన్నిక‌లు అప్పుడే.. జ‌న‌వ‌రి 14న నోటిఫికేష‌న్‌?

    పంచాయితీ రాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో ఉంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్ర‌భుత్వం సవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

    Date : 28-11-2024 - 9:07 IST
  • CM Revanth

    #Speed News

    Delhi : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు

    ఈ సమావేశానికి ఏఐసీసీ పెద్దలు, పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు హాజరు కానున్నారు.

    Date : 28-11-2024 - 7:39 IST
  • Graduate Mlc Elections Jeevan Reddy

    #Telangana

    Graduate MLC Elections : ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ బరిలో జీవన్ రెడ్డి.. టీ కాంగ్రెస్ తీర్మానం

    ఈ వ్యవధిలో వీలైనంత ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను(Graduate MLC Elections) నమోదు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

    Date : 28-11-2024 - 3:50 IST
  • High Court Dismisses Ka Paul Petition

    #Speed News

    KA Paul: తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై కేఏ పాల్ వేసిన పిటిషన్ కొట్టివేత…

    తెలంగాణ హైకోర్టు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ పాల్ కోరారు.

    Date : 28-11-2024 - 2:12 IST
  • We have nothing to do with ethanol factory: Thalasani Srinivas

    #Speed News

    Dilawarpur Issue : ఇథనాల్‌ ఫ్యాక్టరీతో మాకు ఎలాంటి సంబంధం లేదు: తలసాని శ్రీనివాస్

    ఆ కంపెనీ యాజమాన్యంలో తమ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని, ఎనిదేళ్ల కిందట తన కుమారుడు తప్పుకున్నారని అన్నారు.

    Date : 28-11-2024 - 2:11 IST
  • Farmers Festival In Telangana

    #Telangana

    Farmers’ Festival : దశాబ్దం నిర్లక్ష్యం తర్వాత తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం వచ్చింది

    Farmers’ Festival : తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తిచేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు (Farmers’ Festival) చేప‌డుతోంది. మొత్తం ఐదు రోజుల పాటు ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు

    Date : 28-11-2024 - 1:11 IST
  • ← 1 … 41 42 43 44 45 … 141 →

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

Latest News

  • Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

  • Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

  • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd