Congress
-
#Speed News
Warangal : వరంగల్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
వరంగల్ వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు ఈరోజు నేను వస్తున్నానని ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డిపేర్కొన్నారు.
Date : 19-11-2024 - 3:49 IST -
#Telangana
Congress : కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది: పీసీసీ చీఫ్ మహేష్
కార్యకర్త కూడా సీఎంను కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు నారాజ్ అయితే తాము కుర్చీ దిగాల్సిందేనన్నారు.
Date : 18-11-2024 - 4:37 IST -
#Telangana
Phone Tapping Case : హరీష్రావు నా ఫోన్ ట్యాప్ చేయించారు.. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్
తాను వాడే యాపిల్ ఐఫోన్ ట్యాప్ అయినట్టుగా ఒక అలర్ట్ మెసేజ్(Phone Tapping Case) వచ్చిందని చక్రధర్ తెలిపారు.
Date : 18-11-2024 - 4:05 IST -
#Telangana
BJP Workshop : బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన : కిషన్రెడ్డి
పాలనలో కాంగ్రెస్.. ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కిషన్రెడ్డి కామెంట్ చేశారు.
Date : 18-11-2024 - 1:21 IST -
#Speed News
Sama Rammohan: కేటీఆర్ బీజేపీకి అద్దె మైక్
Sama Rammohan: ఈ నెలలోనే రెండవసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన కేటీఆర్ టూర్లపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేటీఆర్ ను "బీజేపీకి అద్దె మైక్" అని తాజాగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై సామ స్పందిస్తూ, కాంగ్రెస్ ను నిందించే టాస్క్ను బీజేపీ ఇచ్చినట్లు, కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరినట్టు ఆరోపించారు.
Date : 18-11-2024 - 12:22 IST -
#India
Deputy CM Bhatti: కూటమిని గెలిపించండి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి: డిప్యూటీ సీఎం భట్టి
జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ వనరులు, పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని, ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని తెలిపారు.
Date : 17-11-2024 - 6:46 IST -
#Telangana
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని తెలిపారు. వారి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని నేను నిరూపిస్తా.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
Date : 17-11-2024 - 3:22 IST -
#Telangana
Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు.. ఆ విషయంపై బీజేపీ స్పందన కోరిన మినిస్టర్!
బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.
Date : 17-11-2024 - 2:51 IST -
#Telangana
Congress MP Tweets: కేటీఆర్ మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. కమీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది. కుమార్తె కు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది.
Date : 15-11-2024 - 6:43 IST -
#Telangana
Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టుపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చ గొడుతున్నారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువగా పండింది అని చెప్పారు.
Date : 15-11-2024 - 2:48 IST -
#India
Rahul Gandhi : నేడు జార్ఖండ్ కు రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఒకరోజు ఎన్నికల పర్యటన నిమిత్తం నవంబర్ 15న జార్ఖండ్ రానున్నారు. మహాగామ, బెర్మోలో సభలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్, జార్ఖండ్ కాంగ్రెస్ కో-ఇన్చార్జ్ సప్తగిరి శంకర్ ఉల్కా, సిరిబేల ప్రసాద్లు రాహుల్ గాంధీ కార్యక్రమానికి సంబంధించిన ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
Date : 15-11-2024 - 10:04 IST -
#India
Delhi Mayor Election : ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్కు చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు.
Date : 14-11-2024 - 7:34 IST -
#Speed News
CM Revanth: అంగన్వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్ విడుదల చేసిన సీఎం రేవంత్
దేశంలో ప్రతిపేదవాడు చదువుకునేందుకు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్యా విప్లవాన్ని తీసుకువచ్చారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Date : 14-11-2024 - 5:44 IST -
#Speed News
Patnam Narendra Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ
ఇకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తూ ఆయన్ను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Date : 14-11-2024 - 5:14 IST -
#Telangana
Minister Ponguleti: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేయలేదా?
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్గా ఉన్నకలెక్టర్పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని మండిపడ్డారు.
Date : 14-11-2024 - 3:55 IST