CM Chandrababu
-
#Andhra Pradesh
AP Bhavan In Delhi: ఢిల్లీలో ఏపీ భవన్ నూతన నిర్మాణానికి టెండర్లు!
దిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్' పేరుతో 11.53 ఎకరాల్లో నిర్మాణానికి అవసరమైన డిజైన్లకు టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియను ప్రారంభించింది.
Published Date - 12:21 PM, Wed - 30 October 24 -
#Andhra Pradesh
Kapil Dev: సీఎం చంద్రబాబుతో కపిల్‌దేవ్ భేటీ.. దానిపైనే ప్రధాన చర్చ?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సమావేశమయ్యారు. మంగళవారం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహాయంతో చంద్రబాబును కలసి, కపిల్ దేవ్ పలు అంశాలపై చర్చించారు, ముఖ్యంగా ఏపీలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై చర్చించారు.
Published Date - 05:20 PM, Tue - 29 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత..
Pawan Kalyan : టీడీపీ నాయకుడు శశిభూషణ్.. జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు
Published Date - 12:15 PM, Sun - 27 October 24 -
#Andhra Pradesh
AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..
ఆంధ్రప్రదేశ్‌లో రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జాబితా త్వరలోనే విడుదల కానుందని కూటమి నేతలు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం ఉదయం, చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు నామినేటెడ్ పదవులపై చర్చలు జరిపారు. మొదటి దశలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు, ఆర్టీసీకి వైస్ ఛైర్మన్‌ను నియమించారు. రెండో జాబితాలో రెట్టింపు సంఖ్యలో పోస్టులను భర్తీ చేసే అవకాశముందని కూటమి నేతలు ఆశిస్తున్నారు. కూటమి విజయం కోసం […]
Published Date - 04:17 PM, Sat - 26 October 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
TDP : రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. రూ.వంద చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు రూ.పది వేలు అందించనున్నారు.
Published Date - 01:40 PM, Sat - 26 October 24 -
#Andhra Pradesh
AP Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సీలిండర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
AP Free Gas Cylinders: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో, ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉచిత సిలిండర్ల పథకాన్ని దీపావళి పండగ నుంచి ప్రారంభించాలని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిలో భాగంగా, ప్రతీ ఏడాది దీపావళి నుంచి 3 ఉచిత […]
Published Date - 01:09 PM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
మా ‘బాబు’ సీఎం అయ్యాడు – శ్రీవారి దర్శనం అనంతరం నందమూరి రామకృష్ణ
nandamuri ramakrishna : చంద్రబాబు సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన
Published Date - 12:14 PM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : డయేరియాతో 10 మంది మృతి..సీఎంకు కమ్యూనిస్టుల లేఖ
తక్షణమే డయేరియా నివారించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ..సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లిలో వాంతులు విరోచనాలతో ఇద్దరు మృతి చెందటం విచారకరం అని పేర్కొన్నారు.
Published Date - 10:42 AM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
CM Chandrababu : రాష్ట్రంలో మొత్తం రూ. 76 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు.
Published Date - 02:28 PM, Thu - 24 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ముగిసిన కేబినెట్ భేటి.. పలు కీలక నిర్ణయాలు ఇవే..
CM Chandrababu : ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం.
Published Date - 04:07 PM, Wed - 23 October 24 -
#Andhra Pradesh
Amaravati Drone Summit 2024 : 5 గిన్నిస్ రికార్డ్స్ తో చరిత్ర సృష్టించిన ‘డ్రోన్ షో’
Amaravati Drone Summit 2024 : అమరావతి, జాతీయ పతాకం, గౌతమ బుద్ధుడు, విమానం, ప్రపంచ పటంలో భారత దేశం ఆకారంలో ప్రదర్శనలు కనువిందు చేశాయి
Published Date - 10:44 PM, Tue - 22 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులు: సీఎం చంద్రబాబు
CM Chandrababu : 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని.. ఆరోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. అమెరికా వెళ్లి 15 రోజులపాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు.
Published Date - 01:36 PM, Tue - 22 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Published Date - 07:34 PM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
Press Release : మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..
Chandrababu Diwali Gift : తాము అధికారంలోకి వస్తే దీపం పథకం కింద ప్రతి మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు
Published Date - 07:15 PM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
AP Budget 2024: నవంబర్ లో పూర్తి స్థాయి ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Budget 2024: ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్‌కి వేళయింది. మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్ల బడ్జెట్‌ను ఆ ప్రభుత్వం అందించినది, ఇందులో 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద 1 లక్షా 9 వేల 52.34 […]
Published Date - 03:00 PM, Mon - 21 October 24