CM Chandrababu
-
#Andhra Pradesh
AP Budget 2024: నవంబర్ లో పూర్తి స్థాయి ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Budget 2024: ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్‌కి వేళయింది. మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్ల బడ్జెట్‌ను ఆ ప్రభుత్వం అందించినది, ఇందులో 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద 1 లక్షా 9 వేల 52.34 […]
Published Date - 03:00 PM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : దేశంలోనే ఏపీ పోలీస్‌లకు ప్రత్యేక బ్రాండ్ ఉంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏ ప్రగతికైనా పోలీసులే కీలకమని చెప్పారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు. ఇలా ప్రజాసేవ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
Published Date - 02:12 PM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
Nara Lokesh : కేంద్రమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ
Nara Lokesh : ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం సహకారం మరియు వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది
Published Date - 10:21 AM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : రేపు విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan : ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియా ను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.
Published Date - 06:34 PM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
Inter Student Dead: ఏపీలో విషాదం.. పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి
బద్వేల్ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో విఘ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.
Published Date - 10:27 AM, Sun - 20 October 24 -
#Andhra Pradesh
Visakha Sarada Peetham : విశాఖ శారదా పీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ..
Visakha Sarada Peetham : విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది
Published Date - 05:43 PM, Sat - 19 October 24 -
#Telangana
CBN Lays Foundation Stone : రాజధాని నిర్మాణ పున: ప్రారంభ పనులకు సీఎం శంకుస్థాపన
CBN : సీఆర్‌డీఏ ఆఫీసు పనుల ద్వారా రాజధాని పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్‌డీఏ చేపట్టింది
Published Date - 03:04 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
YS Jagan : ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు..
YS Jagan : ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్‌కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు.
Published Date - 02:28 PM, Sat - 19 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టం : సీఎం వార్నింగ్
CM Chandrababu : త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైఎస్‌ఆర్‌సీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది..
Published Date - 03:23 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అనేక మంది ప్రధానులు వచ్చినా…ప్రపంచంలో భారత దేశాన్ని బ్రాండ్ చేసింది మోడీనే: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ధృడమైన నిర్ణయాలు, సుపరిపాలన, గుడ్ పాలిటిక్స్, ప్రత్యేక ఆకర్షణ, కమ్యునికేషన్ ఆయనను సక్సెస్ గా మారుస్తున్నాయని సిఎం అన్నారు. అనేక మంది ప్రధానులు వచ్చినా....ప్రపంచంలో భారత దేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసింది మోడీనే అంటూ ప్రశంసించారు..
Published Date - 12:48 PM, Fri - 18 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీలో 26 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : నిమ్మలకు తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగానికి సత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతల అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం.
Published Date - 12:39 PM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఇన్నోవేషన్ హబ్‌లు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాయని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు.
Published Date - 08:07 PM, Mon - 14 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : ఏపీలో ‘పల్లె పండుగ’ వారోత్సవాలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం
Pawan Kalyan : ఈ మిషన్ ద్వారా రూ.4,500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Published Date - 12:56 PM, Mon - 14 October 24 -
#Andhra Pradesh
Tirumala Brahmotsavam: చక్రస్నాన ఘట్టంతో తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
గత ఏడాది 16లక్షలు.. ఈసారి 26 లక్షల మంది అన్నప్రసాదము తీసుకున్నారని తెలిపారు. అల్పహారం గత ఏడాది యాభవై వేలు చేయిస్తే, ఈ ఏడాడి 1,90,000 మందికి చేయించాం. నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం.
Published Date - 05:23 PM, Sat - 12 October 24 -
#Andhra Pradesh
IAS Amrapali Kata: ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ షాక్.. తిరిగి ఏపీకి!
తెలంగాణ కేడర్ కోసం ఆమ్రపాలి కాటా చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది. అంతేకాకుండా తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది.
Published Date - 05:20 PM, Thu - 10 October 24