CM Chandrababu
-
#Andhra Pradesh
Bharat Forge In AP: ఏపీలో 2400 కోట్లతో భారత్ ఫోర్జ్ పెట్టుబడి..!
భారత్ ఫోర్జ్ లిమిటెడ్ (BFL) రాష్ట్రంలో భారీ రక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్రతిపాదన ఇచ్చింది. తమ అనుబంధ కంపెనీ కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ (KSSL) ద్వారా ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారీకి పరిశ్రమను ఏర్పాటుచేయనుంది.
Date : 18-11-2024 - 11:55 IST -
#Andhra Pradesh
Rammurthy naidu : రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు
.తమ్ముడు రామ్మూర్తినాయుడు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు.
Date : 16-11-2024 - 7:11 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారువుతోంది: సీఎం చంద్రబాబు
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్‌లో ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.
Date : 16-11-2024 - 2:59 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబు కొత్త నినాదం.. ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’!
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సమస్య ప్రారంభమైంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ‘‘ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతోంది, ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు. కానీ ప్రస్తుతం బోర్డర్ లైన్‌లో జననాల రేటు ఉందని, ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్యలు వస్తాయని’’ అన్నారు.
Date : 16-11-2024 - 2:44 IST -
#Andhra Pradesh
Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకున్నారు. ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.
Date : 16-11-2024 - 12:51 IST -
#Andhra Pradesh
AP Deputy Speaker : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నిక
స్పీకర్‌గా తన పేరు ఖరారు కావడంతో రఘురామకృష్ణరాజు బుధవారం అసెంబ్లీలో సందడి చేశారు. ఆయనకు కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అభినందనలు తెలిపారు.
Date : 14-11-2024 - 1:17 IST -
#Andhra Pradesh
AP Budget : ప్రజలను మభ్య పెట్టేందుకు పెట్టిన బడ్జెట్ ఇది : వైఎస్ జగన్
ప్రభుత్వం నడుపుతున్నప్పుడు అప్పులు చేయడం పథకాలు ఇవ్వడం సర్వసాధారణమేని అన్నారు. మా ప్రభుత్వం విఫలం కావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
Date : 13-11-2024 - 5:31 IST -
#Andhra Pradesh
Training program : కూటమి ఎమ్మెల్యేలకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం
Training program : బడ్జెట్ పై అవగాహన, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
Date : 12-11-2024 - 2:12 IST -
#Andhra Pradesh
Dogs Attack : కేసులు మీద కాదు కుక్కల మీద దృష్టి పెట్టండి – ప్రభుత్వానికి అంబటి సూచన
Focus on the Dogs : 'వాడి మీద కేసు పెడదాం. వీళ్లను బొక్కలో వేద్దాం. మొత్తాన్ని చితక్కొడదాం అని కాకుండా ఇలాంటి ఘోరాల మీద దృష్టి పెట్టండి ' అంటూ ట్వీట్ చేసారు
Date : 12-11-2024 - 11:26 IST -
#Andhra Pradesh
AP Budget : నవంబర్ 22 వరకు అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ వెల్లడి
AP Budget : వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
Date : 11-11-2024 - 5:41 IST -
#Andhra Pradesh
Srisailam Tourism : తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu : సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం న వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించారు. తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత యువకుడు ఆయన అని కొనియాడారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి […]
Date : 09-11-2024 - 6:14 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Tweet: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
విశాఖ డ్రగ్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు.
Date : 09-11-2024 - 12:18 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ చివరి దశకు.. ఎప్పుడంటే?
ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల జాబితా విడుదల? జనసేన, బీజేపీకి ప్రాధాన్యం, టీడీపీ నేతలకు న్యాయం ఎలా ఉంటుంది? నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుంది?
Date : 09-11-2024 - 12:08 IST -
#Andhra Pradesh
Sharmila Demand: షర్మిల కొత్త డిమాండ్.. జగన్ ఆ పని చేయకుంటే రాజీనామా చేయాల్సిందే?
షర్మిల చేసిన ట్వీట్‌లో.. ప్రధాని మోడీ గారు ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. కానీ బీసీ అయిన మోడీ మాత్రమే గర్వంగా ఉన్నారు. బీసీలు మాత్రం గర్వంగా లేరు.
Date : 08-11-2024 - 5:26 IST -
#Andhra Pradesh
Sea Plane : విజయవాడ – శ్రీశైలం “సీ ప్లేన్” ట్రయల్ రన్ విజయవంతం
Sea Plane : మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 'సీ ప్లేన్' శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
Date : 08-11-2024 - 3:42 IST