Bomb Threat
-
#Speed News
Bomb Threat : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్
Bomb Threat : కోయంబత్తూరు , చెన్నై వయా హైద్రాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం తో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు
Published Date - 12:08 PM, Thu - 10 October 24 -
#India
Bomb Threat : రైల్వే స్టేషన్లకు ‘ఉగ్ర’ వార్నింగ్.. బాంబుదాడులు చేస్తామంటూ జైషే మహ్మద్ లేఖ
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్ ఏరియా కమాండర్ మహ్మద్ సలీం అన్సారీ(Bomb Threat) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు గుర్తించారు.
Published Date - 01:28 PM, Wed - 2 October 24 -
#Speed News
Hyderabad : హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఏమైందంటే?
ఆ వెంటనే ప్రయాణికులందరినీ బయటికి పంపి, విమానాన్ని ముమ్మరంగా తనిఖీ చేశారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
Published Date - 03:52 PM, Sun - 1 September 24 -
#India
Bomb Threat : ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ.. ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ముంబై నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకు తిరువనంతపురానికి చేరుకున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Published Date - 08:46 AM, Thu - 22 August 24 -
#Speed News
Bomb Threat: డీఎల్ఎఫ్ మాల్‌కు బాంబు బెదిరింపు!
ఈ పుకారు దృష్ట్యా వెంటనే మాల్‌ను మూసివేశారు. అలాగే సినిమా షోలు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి.
Published Date - 01:01 PM, Sat - 17 August 24 -
#India
Patna: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కార్యాలయానికి బాంబు బెదిరింపు
పాట్నా కేంద్రంగా పనిచేస్తున్న సీఎంఓకు బాంబు పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ కేసులో సచివాలయ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సంజీవ్‌కుమార్ వాంగ్మూలం మేరకు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Published Date - 10:45 AM, Sun - 4 August 24 -
#Telangana
Begumpet Airport: బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
జూన్ 24వ తేదీ సోమవారం బాంబు పేలుడు జరుగుతుందని గుర్తు తెలియని సర్వర్ నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం అప్రమత్తమైంది.హైదరాబాద్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది బేగంపేట విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు.
Published Date - 03:26 PM, Mon - 24 June 24 -
#Speed News
Bomb Threat: ఇండోర్ విమానాశ్రయానికి మళ్లీ బాంబు బెదిరింపు
ఇండోర్‌లోని దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి ఎయిర్‌పోర్టుపై బాంబులు వేస్తామని ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.
Published Date - 09:26 PM, Fri - 21 June 24 -
#India
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం.
Published Date - 11:30 PM, Tue - 18 June 24 -
#India
Ayodhya: రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు
రామజన్మభూమిపై తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ మరోసారి విషం చిమ్మింది. రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే బెదిరించింది. దీనికి సంబంధించి బెదిరింపు ఆడియో కూడా వైరల్‌గా మారింది.
Published Date - 04:38 PM, Fri - 14 June 24 -
#Telangana
Praja Bhavan : ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్..
Praja Bhavan: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌కు(Praja Bhavan:) బాంబు బెదిరిపుల కాల్( bomb threat call)వచ్చింది. ప్రజాభవన్‌లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్(Control room)కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 01:53 PM, Tue - 28 May 24 -
#India
IndiGo Flight: బాంబు బెదిరింపు కలకలం.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
IndiGo Flight: మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఘటన తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జరిగింది. బాంబు వార్త తెలియగానే ప్రయాణికులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుండి అత్యవసరంగా ఖాళీ చేయించారు. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విమానయాన భద్రత, బాంబు నిర్వీర్య బృందం ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నట్లు విమానాశ్రయ అధికారి ANIకి […]
Published Date - 07:52 AM, Tue - 28 May 24 -
#India
Bomb threat : కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
Central Home Ministry: దేశంలో పలు పాఠశాలలకు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు(Bomb threat) వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు కేంద్ర హోంశాఖకే(Central Home Ministry) బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. అమిత్‌షా( Amit Shah)నియంత్రణలోని హోంశాఖను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. We’re now on WhatsApp. […]
Published Date - 06:41 PM, Wed - 22 May 24 -
#India
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.
Published Date - 05:44 PM, Wed - 1 May 24 -
#India
Bomb Threat : ఢిల్లీలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలకు బాంబు బెదిరింపు
Bomb Threat : దేశంలో గత కొంత కాలంగా దేశంలోని పలువురు వ్యక్తులు, పలు నగరాలు, పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు(Bomb Threat) వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలోని (University of Delhi) రామ్ లాల్ ఆనంద్ కళాశాల (Ram Lal Anand College)కు గురువారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. A bomb threat call was received by the staff of Ram Lal Anand College, […]
Published Date - 01:17 PM, Thu - 7 March 24