Praja Bhavan : ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్..
- By Latha Suma Published Date - 01:53 PM, Tue - 28 May 24
![Praja Bhavan : ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Bomb-threat-call-to-Praja-B.jpg)
Praja Bhavan: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌కు(Praja Bhavan:) బాంబు బెదిరిపుల కాల్( bomb threat call)వచ్చింది. ప్రజాభవన్‌లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్(Control room)కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఇటీవల ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలోని ప్రముఖ ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
Read Also: Love Story : దృష్టి లోపమున్నా కల నెరవేర్చుకున్న సిమ్రాన్.. కోచ్‌గా మారిన భర్త
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/07/hyd-rain-again.jpg)
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain In Hyderabad: తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో గత గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. ఈ వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రా