Bomb Threat
-
#India
Kolkata airport : బాంబు బెదిరింపు..కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
అందులోని ప్రయాణికులను, వారి లగేజీతో పాటు విమాన సిబ్బందిని సురక్షితంగా కిందకు దింపి, విమానాన్ని ‘ఐసోలేషన్ బే’కి తరలించారు. అక్కడ బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ సహా అనేక భద్రతా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీఐఎస్‌ఎఫ్ బలగాలు ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత పెంచాయి.
Published Date - 05:59 PM, Tue - 13 May 25 -
#Speed News
Warning : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
Warning : "విమానాశ్రయంలో బాంబులు పెట్టాం, ఏ క్షణమైనా పేలుస్తాం" అని చెప్పడమే కాకుండా, ఆ బెదిరింపులకు "పాక్ స్లీపర్ సెల్" బాధ్యత వహించిందని పేర్కొనడం అధికారులు మరింత అప్రమత్తం అయ్యేలా చేసింది
Published Date - 07:42 PM, Fri - 9 May 25 -
#India
Bomb threat : జైపుర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, స్టేడియం అధికారులకు ఉదయం 9:13 గంటల సమయంలో ఆఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో “ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేలుడు జరిపేలా చూస్తాం. వీలైతే అందరినీ రక్షించుకోండి” అని హెచ్చరికలు వచ్చాయని తెలిపారు.
Published Date - 02:50 PM, Thu - 8 May 25 -
#India
Bomb threat : ముంబయి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఫోన్ కాల్ అధికారులు హై అలర్ట్‌కు వెళ్లేలా చేసింది. అధికారుల కథనం ప్రకారం, చండీగఢ్ నుంచి ముంబయి వైపు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు తెలియజేస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ సమాచారం మేరకు ముంబయి ఎయిర్‌పోర్టులో భద్రతా బలగాలు అప్రమత్తమై వెంటనే స్పందించాయి.
Published Date - 12:13 PM, Wed - 7 May 25 -
#Telangana
Telangana Secretariat : సచివాలయాన్ని పేల్చేస్తా అంటూ బెదిరింపు కాల్..చేసింది ఎవరంటే..!!
Telangana Secretariat : విచారణ చేపట్టిన పోలీసులు ఆ కాల్ చేసిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు
Published Date - 06:08 PM, Tue - 4 February 25 -
#Speed News
Schools Get Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు!
పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌ల ప్రక్రియ ఆగడం లేదు. అంతకుముందు డిసెంబర్ 13న ఢిల్లీలోని కైలాష్ డీపీఎస్ ఈస్ట్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Published Date - 10:33 AM, Sat - 14 December 24 -
#Speed News
RBI Bomb Threat: ఆర్బీఐకి బాంబు బెదిరింపు.. రష్యన్ భాషలో మెయిల్!
ఈ మెయిల్ రష్యన్ భాషలో ఉన్నందున ఏజెన్సీలు మరింత అప్రమత్తమయ్యాయి. వేధించే ఉద్దేశంతో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మెయిల్ పంపారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.
Published Date - 11:27 AM, Fri - 13 December 24 -
#India
Bomb Threat : దేశ రాజధానిలో హైఅలర్ట్.. 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
స్కూళ్ల భవనాల్లో పలు బాంబులు(Bomb Threat) అమర్చామని ఈమెయిల్‌లో ప్రస్తావించారు.
Published Date - 09:26 AM, Mon - 9 December 24 -
#India
Taj Mahal : తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. ముమ్మర సోదాలు
ఈ బెదిరింపు మెసేజ్ ఆధారంగా ఆగ్రా(Taj Mahal)లోని తాజ్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Published Date - 04:19 PM, Tue - 3 December 24 -
#Speed News
Air India Flight Bomb Threat: ఎయిరిండియా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు
పోలీస్ ఎస్‌హెచ్‌ఓ సందీప్ బసేరా తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం IX-196 గత రాత్రి దుబాయ్ నుండి జైపూర్‌కు వెళ్లింది. విమానం భారత సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే ఓ ఈమెయిల్ వచ్చింది. అందులో ఈ విమానంలో బాంబు ఉందని రాసి ఉంది.
Published Date - 11:38 AM, Sat - 19 October 24 -
#Speed News
Vistara Flight: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. సురక్షితంగా ల్యాండ్!
ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్‌లైన్ ప్రతినిధి శనివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అవసరమైన విచారణ జరుగుతోంది.
Published Date - 09:29 AM, Sat - 19 October 24 -
#India
Air India : ముంబయి-లండన్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..
Air India : ఫ్లైట్ మానిటరింగ్ వెబ్‌సైట్ 'ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. ఎయిర్ ఇండియా బోగింగ్ 777 విమానం ముంబయి నుంచి ఉదయం 7:05 గంటలకు (భారత కాలమానం ప్రకారం) టేకాఫ్ అయ్యింది. తూర్పు ఇంగ్లండ్ వైపు వెళ్తున్న సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Published Date - 07:27 PM, Thu - 17 October 24 -
#India
Bomb Threats : స్నేహితుడి కోసం విమానంలో బాంబ్ అంటూ బెదిరింపు..మైనర్ అరెస్ట్
ఇలా వరుస బాంబ్ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో విచారణ జరిపిన ముంబై పోలీసులు ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఓ మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు
Published Date - 11:07 AM, Thu - 17 October 24 -
#Speed News
Flight Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
బెదిరింపు వచ్చిన వెంటనే తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. ప్రయాణికులను, వారి లగేజీలను తనిఖీ చేశారు. బాంబులు, డాగ్ స్క్వాడ్‌లతో విమానంలోని ప్రతి సందు, మూలలో వెతికినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు.
Published Date - 10:47 AM, Mon - 14 October 24 -
#Speed News
Bomb Threat : బాంబు బెదిరింపుతో నిలిచిపోయిన ఇండిగో విమానం
Bomb Threat : . కోయంబత్తూర్ టు చెన్నై వయా హైదరాబాద్ ఇండిగో విమానం గురువారం శంషాబాద్‌కు వచ్చింది. 181 మంది ప్యాసింజర్లతో టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా, ఎయిర్‌పోర్టు అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు.
Published Date - 12:27 PM, Fri - 11 October 24