Bjp
-
#Andhra Pradesh
Chandrababu Favorite Ministers: చంద్రబాబుకు ఇష్టమైన మంత్రులు వీరే.. లిస్ట్ ఇదే!
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటడంతో కేబినెట్లో ఎవరు ఎలా పని చేస్తున్నారనే రిపోర్టును చంద్రబాబు రెడీ చేసిన తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తి అయింది.
Published Date - 06:45 AM, Sat - 21 December 24 -
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్ కీలక పిలుపు.. సంక్రాంతి తర్వాత ముహూర్తం!
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. అప్పులు తీసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీని మించి పోయింది. ఒక ఏడాదిలోనే రూ.1,27 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకుందంటే.. మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని కలిపి రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకునే పరిస్థితి కళ్లముందే కన్పిస్తోంది.
Published Date - 06:30 AM, Fri - 20 December 24 -
#Speed News
FIR Against Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు!
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన గొడవ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై కేసు నమోదైంది.
Published Date - 12:12 AM, Fri - 20 December 24 -
#India
Who is Phangnon Konyak : రాహుల్‌గాంధీ వల్ల అసౌకర్యానికి గురయ్యానన్న ఫాంగ్నాన్ కొన్యాక్.. ఎవరు ?
విపక్షాల నిరసనల గురించి కొన్యాక్(Who is Phangnon Konyak) మాట్లాడుతూ.. ‘‘ఆ నిరసనల సందర్భంగా ఎదురైన చేదు అనుభవం వల్ల నేను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఆశ్రయించాను.
Published Date - 06:30 PM, Thu - 19 December 24 -
#India
Parliament: రాహుల్ గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు?
పార్లమెంట్లో దాడి జరిగినట్లుగా ఆరోపిస్తూ, బీజేపీ ఎంపీలు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
Published Date - 02:51 PM, Thu - 19 December 24 -
#India
Parliament : పార్లమెంట్ ఎంట్రన్స్‌లో కాంగ్రెస్ – బిజెపిల ఎంపీల తోపులాట
Parliament : పార్లమెంట్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు
Published Date - 01:42 PM, Thu - 19 December 24 -
#India
Parliament : గోడలు ఎక్కి నిరసన తెలుపుతున్న కూటమి ఎంపీలు
రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.
Published Date - 12:32 PM, Thu - 19 December 24 -
#Andhra Pradesh
Sharmila: అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు.. మండిపడిన షర్మిల!
షర్మిల తన ట్వీట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం.
Published Date - 10:24 AM, Thu - 19 December 24 -
#Telangana
Bandi Sanjay: కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి
ముఖ్యంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను ఆయన ముందుంచారు.
Published Date - 08:21 PM, Wed - 18 December 24 -
#India
Congress : 19న కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్‌గాంధీ భేటీ
దేశంలో కోసం ఇంతవరకు ఏమీ చేయని బీజేపీ మాకు రాజ్యాంగం గురించి పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
Published Date - 06:48 PM, Tue - 17 December 24 -
#India
Parliament : బీజేపీలో చేరగానే అవినీతిపరులు నీతిమంతులుగా మారుతారు: ఖర్గే
మిమ్మల్ని కేవలం ఒక రాష్ట్రమో, ప్రాంతమో ఓటేయలేదు. మీరు ఇతర ప్రాంతాలపై ప్రతీకారం తీర్చుకోవడం తగదు అని మండిపడ్డారు.
Published Date - 04:19 PM, Mon - 16 December 24 -
#Telangana
Central Minister Bandi Sanjay: ఆ పదవి నాకొద్దు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా.
Published Date - 12:00 AM, Mon - 16 December 24 -
#India
Maharashtra Politics : ఈరోజు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ.. ఎవరెవరికి కాల్స్ వచ్చాయంటే..!
Maharashtra Politics : ఇప్పుడు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యేలకు కాల్స్ రావడం ప్రారంభించాయి, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు, ఇప్పటివరకు చాలా మంది బిజెపి, ఎన్‌సిపి ,శివసేన ఎమ్మెల్యేలకు కాల్స్ వచ్చాయి. దేవేంద్ర ఫడ్నవీస్ మధ్యాహ్నం 12 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Published Date - 12:59 PM, Sun - 15 December 24 -
#Andhra Pradesh
Big Shock For YCP: జగన్ సొంత జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి గ్రంధి?
తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది.
Published Date - 11:43 PM, Sat - 14 December 24 -
#India
Narendra Modi : సాయంత్రం 5:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం.. రాజ్యాంగంపై చర్చకు సమాధానం
Narendra Modi : లోక్‌సభలో రాజ్యాంగంపై నేడు రెండో రోజు చర్చ. సాయంత్రం లోక్‌సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈరోజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో గుత్తాధిపత్య వ్యవస్థను సిద్ధం చేస్తోందని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆరోపించారు.
Published Date - 05:01 PM, Sat - 14 December 24