Bjp
-
#India
AAP : ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నాలు : కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Date : 28-12-2024 - 4:59 IST -
#India
Sudhanshu Trivedi : దుఃఖంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయకూడదు…మన్మోహన్ స్మారక వివాదంపై బీజేపీ
Sudhanshu Trivedi : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ నేత సుధాన్షు త్రివేది అన్నారు. ఈ దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనీసం రాజకీయాలు చేయొద్దని అన్నారు.
Date : 28-12-2024 - 12:53 IST -
#Telangana
MLC Kavitha : కేసీఆర్‌పై కోపంతో పనులు ఆపేయడం సరైనది కాదు
MLC Kavitha : ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశాను. ఈ చర్చిలో ప్రతీ ఒక్కరూ ప్రార్థనలు చేసినప్పుడు, బీఆర్‌ఎస్ పార్టీకి ఈ చర్చితో పేగు సంబంధం ఉందని," అని పేర్కొన్నారు.
Date : 25-12-2024 - 5:42 IST -
#Andhra Pradesh
Daggubati Purandeswari : బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకం
Daggubati Purandeswari : గోకవరం సభలో ఆమె మాట్లాడుతూ, కండువా వేసుకోవడం మాత్రమే కాకుండా, బాధ్యతలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశాన్ని వర్ణించారు. ఆమె ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 25-12-2024 - 5:01 IST -
#India
Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి.. ఆయన జీవితపు ముఖ్య ఘట్టాలివీ
అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న జన్మించారు.
Date : 25-12-2024 - 8:38 IST -
#Andhra Pradesh
Daggubati Purandeswari : అంబేద్కర్‌కు భారతరత్న ఘనత బీజేపీదే
Daggubati Purandeswari : రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదని, కాంగ్రెస్ రాజ్యాంగం మారుస్తుందని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. ఇవాళ పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ "డా. అంబేద్కర్‌ను భారతరత్న పురస్కారం ఇచ్చిన ఘనత బీజేపీదే. వాజ్‌పేయీ హయాంలో ఆయనకు ఈ గౌరవం దక్కింది. కానీ, అంబేద్కర్‌ను తమ నాయకుడిగా పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయనకు భారతరత్న ఇవ్వలేకపోయింది?" అని ప్రశ్నించారు.
Date : 24-12-2024 - 11:52 IST -
#India
BJP Chief Race : బీజేపీ చీఫ్ రేసులో ముందంజలో రామ్‌మాధవ్.. కిషన్‌రెడ్డి సైతం
ఆయన పూర్తి పేరు..వారణాసి రామ్‌మాధవ్(BJP Chief Race). ఈయన గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
Date : 24-12-2024 - 10:27 IST -
#India
Delhi Assembly Elections : ఈ ఎన్నికలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు: అరవింద్ కేజ్రీవాల్
వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు" అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Date : 23-12-2024 - 5:50 IST -
#India
AAP leaders : ఆప్‌కు షాక్.. ఇద్దరు కీలక నేతలు రాజీనామా..!
"ఎల్‌జీ సక్సేనా ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో పంజాబీ ఉపాధ్యాయులను నియమించడం లేదు. ఇది సిక్కు విద్యార్థులను ప్రభావితం చేస్తుంది".. అని ఆయన అన్నారు.
Date : 21-12-2024 - 3:50 IST -
#Andhra Pradesh
Chandrababu Favorite Ministers: చంద్రబాబుకు ఇష్టమైన మంత్రులు వీరే.. లిస్ట్ ఇదే!
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటడంతో కేబినెట్‌లో ఎవరు ఎలా పని చేస్తున్నారనే రిపోర్టును చంద్రబాబు రెడీ చేసిన తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తి అయింది.
Date : 21-12-2024 - 6:45 IST -
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్ కీలక పిలుపు.. సంక్రాంతి తర్వాత ముహూర్తం!
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. అప్పులు తీసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీని మించి పోయింది. ఒక ఏడాదిలోనే రూ.1,27 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకుందంటే.. మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని కలిపి రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకునే పరిస్థితి కళ్లముందే కన్పిస్తోంది.
Date : 20-12-2024 - 6:30 IST -
#Speed News
FIR Against Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు!
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన గొడవ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై కేసు నమోదైంది.
Date : 20-12-2024 - 12:12 IST -
#India
Who is Phangnon Konyak : రాహుల్‌గాంధీ వల్ల అసౌకర్యానికి గురయ్యానన్న ఫాంగ్నాన్ కొన్యాక్.. ఎవరు ?
విపక్షాల నిరసనల గురించి కొన్యాక్(Who is Phangnon Konyak) మాట్లాడుతూ.. ‘‘ఆ నిరసనల సందర్భంగా ఎదురైన చేదు అనుభవం వల్ల నేను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఆశ్రయించాను.
Date : 19-12-2024 - 6:30 IST -
#India
Parliament: రాహుల్ గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు?
పార్లమెంట్‌లో దాడి జరిగినట్లుగా ఆరోపిస్తూ, బీజేపీ ఎంపీలు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
Date : 19-12-2024 - 2:51 IST -
#India
Parliament : పార్లమెంట్ ఎంట్రన్స్‌లో కాంగ్రెస్ – బిజెపిల ఎంపీల తోపులాట
Parliament : పార్లమెంట్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు
Date : 19-12-2024 - 1:42 IST