Bjp
-
#Speed News
Nitish Kumar: రాజకీయాల్లో సంచలనం.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్!
2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అధికార బీజేపీ బలపడింది.
Published Date - 05:24 PM, Wed - 22 January 25 -
#Telangana
Addanki Dayakar : భారత దేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత
Addanki Dayakar : కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని అద్దంకి దయాకర్ రావు మండిపడ్డారు. బీజేపీ 2029 లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం నార్త్, సౌత్ లో రాజకీయ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జమిలి ఎన్నికలతో ప్రయోగాలు రాజకీయ ప్రేరేపిత కుట్రలు చేస్తుందని, దేశంలో రాజకీయ ప్రత్యర్థులను కసిగా శత్రుత్వం పెంచుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు అద్దంకి దయాకర్.
Published Date - 10:47 AM, Wed - 22 January 25 -
#Cinema
Madhavi Latha : జేసీ ప్రభాకర్‌పై సైబరాబాద్ సీపీకి మాధవీలత ఫిర్యాదు
Madhavi Latha : జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాధవీలత సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత, తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Published Date - 08:00 PM, Tue - 21 January 25 -
#India
Tamilisai Soundararajan : ఐఐటీ డైరెక్టర్ ‘గోమూత్ర’ వ్యాఖ్యలకు తమిళిసై మద్దతు
Tamilisai Soundararajan : ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. ఇంకొక వర్గం తమ ఆరోగ్య ప్రయోజనాల కోసం గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ విషయంపై ఎందుకు ప్రశ్నిస్తున్నారు..? ’’ అని తమిళిసై ప్రశ్నించారు.
Published Date - 07:03 PM, Tue - 21 January 25 -
#India
Delhi Assembly Election : బీజేపీ మరో మ్యానిఫెస్టో విడుదల
బీఆర్ అంబేడ్కర్ స్టైపెండ్ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించే షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,000 అందించనున్నట్లు తెలిపింది.
Published Date - 04:32 PM, Tue - 21 January 25 -
#Telangana
Eatala Rajendar : ‘రియల్’ బ్రోకర్‌పై ఈటల రాజేందర్, అనుచరుల ఎటాక్.. ఎందుకు ?
ఆ వెంటనే ఈటల(Eatala Rajendar) వెంటనున్న స్థానికులు, ఈటల అనుచరులు కలిసి సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి చేశారు.
Published Date - 01:59 PM, Tue - 21 January 25 -
#Telangana
MLA VenkataRamana Reddy : 45 రోజుల్లోగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్ల నుంచి స్పీకర్ దాకా చేస్తున్న విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(MLA VenkataRamana Reddy) ఫైర్ అయ్యారు.
Published Date - 04:42 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
AP BJP : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. తేల్చబోతున్న అమిత్ షా
2023 సంవత్సరం నుంచి ఏపీ బీజేపీ చీఫ్‌గా(AP BJP) దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు.
Published Date - 09:26 AM, Sun - 19 January 25 -
#India
Attack On Kejriwals Car : కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఇది ఎవరి పని ?
అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న పర్వేశ్ వర్మకు(Attack On Kejriwals Car) చెందిన గూండాలే కేజ్రీవాల్ కాన్వాయ్‌పైకి రాళ్లు విసిరారు’’ అని ఆప్ పేర్కొంది.
Published Date - 06:09 PM, Sat - 18 January 25 -
#India
Delhi Assembly Elections : గర్భిణీ స్త్రీలకు రూ.21 వేలు..బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జేపీ నడ్డా..!
పేద వర్గాలకు చెందిన మహిళలకు రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ.
Published Date - 05:15 PM, Fri - 17 January 25 -
#India
Omar Abdullah : జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..కానీ..
Omar Abdullah : కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా పని చేయడం మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ప్రతిదాన్ని అంగీకరించడం కాదని ఆయన చెప్పుకొచ్చారు. "జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసం నేను ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షాను కలిశాను. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే ప్రతి చర్యను మేము అంగీకరించడమే కాదని" అన్నారు.
Published Date - 11:25 AM, Fri - 17 January 25 -
#Telangana
Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంటర్!
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు.
Published Date - 05:15 PM, Wed - 15 January 25 -
#India
POCSO Case : యడ్యూరప్ప బెయిల్ పొడిగింపు
ఈ ఫిర్యాదుపై, యడ్యూరప్పపై పోక్సో (Protection of Children from Sexual Offences Act) కేసు నమోదు అయ్యింది. అయితే, ఆ సమయంలో ఈ కేసు రుజువు చేయడానికి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
Published Date - 05:04 PM, Wed - 15 January 25 -
#Speed News
BRS : ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు.
Published Date - 04:01 PM, Wed - 15 January 25 -
#India
New AICC Office : ఇందిరా భవన్ పేరును ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా మార్చండి – BJP
New AICC Office : కాంగ్రెస్ కొత్త హెడాఫీస్ ఇందిరా భవన్ పేరును 'సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్'గా మార్చాలని BJP సూచించింది
Published Date - 12:19 PM, Wed - 15 January 25