Beauty Tips
-
#Health
Ghee: కేవలం నాలుగు చుక్కల నెయ్యిని మీ ముఖానికి అప్లై చేస్తే చాలు.. కలిగే మార్పులను అస్సలు నమ్మలేరు!
నెయ్యి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి నెయ్యితో అందాన్ని ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:33 AM, Mon - 24 March 25 -
#Health
Dark Elbows: మోచేతులు నల్లగా ఉన్నాయా.. వెంటనే ఇలా చేయండి!
మోచేతులపై ఉన్న నలుపును పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో చిట్కాలను ఉపయోగిస్తున్నారా, అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ అద్భుతమైన చిట్కాలు పాటిస్తే చాలు నలుపు మాయం అవ్వాల్సిందే అంటున్నారు.
Published Date - 09:00 AM, Mon - 24 March 25 -
#Life Style
Turmeric: ముఖానికి పసుపు పూసుకుంటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
ముఖ సౌందర్యం కోసం ముఖానికి పసుపు రాసుకునే స్త్రీలు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు. మరి పసుపు రాసుకునే ముందు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 05:04 PM, Sun - 23 March 25 -
#Life Style
Dry Lips: అసలు పెదవులు ఎందుకు పగులుతాయి.. అలాంటప్పుడు ఏం చేయాలో మీకు తెలుసా?
పెదవులు ఎందుకు పగులుతాయి. ఎందుకు డ్రైగా మారతాయి దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో, ఒకవేళ పగిలితే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 03:03 PM, Sun - 23 March 25 -
#Life Style
Dark Circles: ఒకే ఒక్క రోజులో డార్క్ సర్కిల్స్ ని మాయం చేసే సూపర్ చిట్కాలు.. ఇంతకీ అవేంటంటే?
కేవలం ఒకే ఒక్క రోజులో కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ మాయం అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలను పాటించాలి అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 01:00 PM, Sun - 23 March 25 -
#Health
Face Packs: సమ్మర్ లో అందంగా మెరిసి పోవాలంటే ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయాల్సిందే!
వేసవికాలంలో కూడా మీ అందం చెక్కుచెదరకుండా అలాగే ఉండాలి అంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాల్సిందే అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:19 PM, Sat - 22 March 25 -
#Life Style
Pimples: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
మొటిమల సమస్యతో ఇబ్బంది పడేవారు తప్పకుండా న్యాచురల్ చిట్కాలను పాటించాలని తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Sat - 22 March 25 -
#Life Style
Dark Neck: మెడ నల్లగా ఉందా.. అయితే ఈ సూపర్ చిట్కాలతో మీ మెడ మెరవాల్సిందే?
మెడ ప్రాంతం నల్లగా ఉందని ఇబ్బంది పడుతున్నారా, నల్లని మెడను తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నో చిట్కాలను వాడి విసిగిపోయారా, అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటించాల్సిందే అంటున్నారు.
Published Date - 04:03 PM, Fri - 21 March 25 -
#Life Style
Skin Care: ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!
మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ తో మాత్రమే కాకుండా సీజనల్ ఫ్రూట్స్ తో కూడా మన చర్మ సౌందర్యాన్ని మెరిసిపోయేలా చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:00 AM, Wed - 19 March 25 -
#Health
Beauty Tips: ముఖానికి ఇవి అప్లై చేస్తే చాలు.. రాత్రికి రాత్రే అందంగా మారిపోవడం ఖాయం!
మీ ముఖం రాత్రికి రాత్రి అందంగా మారిపోయి ఉదయానికల్లా మెరిసిపోవాలి అంటే ఇప్పుడు చెప్పబోయేవి ముఖానికి అప్లై చేస్తే చాలు అని చెబుతున్నారు.
Published Date - 12:03 PM, Tue - 18 March 25 -
#Health
Beauty Tips: ఈ పేస్ ప్యాక్స్ ట్రై చేస్తే చాలు.. ఫేసియల్,క్రీమ్స్ కూడా అవసరమే లేదు.. అవేంటంటే?
ఇప్పుడు చెప్పే కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తే ఎటువంటి ఫేషియల్స్, పేస్ క్రీమ్స్ అవసరం లేదని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్స్ ఏమిటి అన్న విషయానికి వస్తే..
Published Date - 05:00 PM, Mon - 17 March 25 -
#Life Style
Black Heads: ముక్కుపై నల్లటి మచ్చలు వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ముక్కుపై నల్లటి మచ్చలు వంటివి ఇబ్బంది పెడుతుంటే తప్పకుండా కొన్ని రకాల నేచురల్ టిప్స్ ని ఫాలో అవ్వాల్సిందే అని చెబుతున్నారు.
Published Date - 02:48 PM, Sat - 15 March 25 -
#Life Style
Beauty Tips: ముఖం నిమిషాల్లోనే అందంగా మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!
ముఖం నిమిషాల్లోనే మెరిసిపోయి అందంగా కనిపించాలి అంటే ఇప్పుడు చెప్పు పోయే రెమెడీలను పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
Published Date - 09:00 AM, Thu - 6 March 25 -
#Life Style
Dry Feet: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ తో పాదాలు సాఫ్ట్ గా మారడం ఖాయం!
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే పాదాల పగుళ్ల సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:03 AM, Thu - 20 February 25 -
#Life Style
Unwanted Hair: అవాంచిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేస్తే చాలు నొప్పి లేకుండా క్లీన్ అవ్వాల్సిందే!
అవాంచిత రోమాలతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఎలాంటి నొప్పి లేకుండా క్లీన్ అవుతాయి అని చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 01:00 PM, Mon - 17 February 25