Beauty Tips
-
#Life Style
ICE: ఐస్ తో ముఖానికి మర్దనా చేస్తే అందం పెరుగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
చాలామంది ముఖానికి ఐస్ క్యూబ్స్ తో మర్దన చేస్తుంటారు. ఇలా చేస్తే అందం మరింత పెరుగుతుందని అంటుంటారు. ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:34 AM, Mon - 17 February 25 -
#Life Style
Beauty Tips: ముఖంపై మొటిమలు మచ్చలు మాయం అవ్వాలంటే చింతపండుతో ఇలా చేయాల్సిందే!
చింతపండుతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లను ట్రై చేయడం వల్ల ఈజీగా ముఖంపై ఉండే మొటిమలు మచ్చలు తొలగిపోతాయని చెబుతున్నారు.
Published Date - 09:34 AM, Mon - 17 February 25 -
#Life Style
Beauty Tips: అమ్మాయిల కోసం.. సమ్మర్ లో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి!
అమ్మాయిలు వేసవికాలంలో అందంగా కనిపించాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
Published Date - 10:34 AM, Wed - 12 February 25 -
#Life Style
Pimples On Face: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఒక్కటి వాడితే చాలు ఇట్టే మాయం అవ్వాల్సిందే!
మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు.
Published Date - 01:04 PM, Sun - 19 January 25 -
#Life Style
Rose Petals : ఇంట్లోనే గులాబీ రేకుల హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకోండి
Rose Petals : గులాబీ రేకులను సరిగ్గా ఉపయోగించడం వల్ల మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అందువలన గులాబీ రేకులు ఆరోగ్యాన్ని , అందాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా దేశీ గులాబీలను తరచుగా సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. కాబట్టి వీటి ఉపయోగాలు ఏమిటి? ఎలా ఉపయోగించాలి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 12:48 PM, Sun - 19 January 25 -
#Life Style
Beauty Tips: పాదాళ్ల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే న్యాచురల్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
పాదాల పగుళ్ల సమస్య మిమ్మల్ని తెగ ఇబ్బంది పెడుతున్నాయా, అయితే కొన్ని రకాల నాచురల్ టిప్స్ ని ఉపయోగించాల్సిందే అంటున్నారు నిపుణులు.
Published Date - 12:04 PM, Sun - 12 January 25 -
#Health
Beauty Tips: ముఖంపై మొండి మచ్చలు, డార్క్ స్పాట్స్ తగ్గాలంటే పచ్చిపాలతో ఇలా చేయాల్సిందే!
ముఖంపై ఉండే మొండి మచ్చలు అలాగే డార్క్ స్పాట్స్ తగ్గాలి అంటే పచ్చిపాలతో కొన్నింటిని కలిపి ముఖంపై అప్లై చేయడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 10:32 AM, Wed - 25 December 24 -
#Life Style
Hair Growth: ఒత్తైనా జుట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!
జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు జుట్టు పెరగడం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.
Published Date - 10:30 AM, Fri - 20 December 24 -
#Life Style
Rose Water: ప్రతీ రోజూ రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోవడంతో పాటు ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు.
Published Date - 04:03 PM, Wed - 18 December 24 -
#Life Style
Beauty Tips: ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే టమోటాలతో ఈ విధంగా చేయాల్సిందే!
టమోటాలను ఉపయోగించి కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం అంటున్నారు.
Published Date - 03:23 PM, Wed - 18 December 24 -
#Life Style
Coconut Oil: కొబ్బరి నూనెతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా?
కొబ్బరి నూనెను ఉపయోగించి మీ చర్మ సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
Published Date - 03:54 PM, Mon - 16 December 24 -
#Life Style
Beauty Tips: ముఖంపై ముడతలు మాయం అవ్వాలి అంటే బీట్రూట్ తో ఇలా చేయాల్సిందే!
ముఖంపై ముడతలు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల బ్యూటీ టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Published Date - 12:00 PM, Mon - 16 December 24 -
#Life Style
Beauty Tips: నిమ్మకాయ ఆరోగ్యానికి మాత్రమే కాదండోయ్ అందానికి కూడా మేలు చేస్తుందని మీకు తెలుసా?
ముఖంపై ముడతలు నల్లటి మచ్చలు ఇలా చాలా రకాల సమస్యలతో బాధపడేవారు నిమ్మకాయను ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Thu - 5 December 24 -
#Life Style
Alovera: కలబంద వల్ల కళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?
కలబంద కళ్ళకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని, దానిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావని చెబుతున్నారు నిపుణులు.
Published Date - 03:06 PM, Tue - 3 December 24 -
#Life Style
Beauty Tips: డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే వీటిని తినాల్సిందే!
డ్రై స్కిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 12:37 PM, Mon - 2 December 24