Beauty Tips
-
#Life Style
Beauty Tips: వామ్మో.. చిన్న టమోటాతో ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా.. అవేటంటే!
టమోటాతో ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 02:20 PM, Wed - 27 November 24 -
#Life Style
Salicylic Acid : ఇంట్లో సాలిసిలిక్ యాసిడ్ స్కిన్ క్లెన్సర్‌ను ఎలా తయారు చేయాలి..?
Salicylic Acid : మన చర్మం ఆరోగ్యంగా ఉండాలి, అందంగా కనిపించాలంటే చర్మ సంరక్షణ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తాం, మీరు కూడా మీ చర్మ సంరక్షణ ఉత్పత్తుల కోసం డబ్బు ఖర్చు చేసి విసిగిపోతే, ఖచ్చితంగా పాకిస్థానీ డాక్టర్ షిరిన్ ఫాతిమా ఈ చిట్కాలను ప్రయత్నించండి. మన చర్మ సంరక్షణలో సాలిసిలిక్ యాసిడ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంట్లో సాలిసిలిక్ యాసిడ్ ఎలా తయారు చేయాలో డాక్టర్. ఫాతిమా అన్నారు.
Published Date - 09:00 AM, Tue - 26 November 24 -
#Life Style
Beauty Tips: ముఖంపై రంధ్రాలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇది మీకోసమే!
ముఖంపై గుంతలు లేకుండా అందమైన మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Published Date - 03:32 PM, Sat - 23 November 24 -
#Life Style
Beauty Tips: ఏంటి! రోజ్ వాటర్ తో కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చా?
రోజ్ వాటర్ కంటికి సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.
Published Date - 12:22 PM, Sat - 23 November 24 -
#Life Style
Beauty Tips: మీ టాన్ తొలగించుకోవాలంటే.. గంజి నీటిని ఇలా వాడండి..!
Beauty Tips: ముఖం రంగు, గ్లో, మృదుత్వం, ముడతలు , మచ్చలు లేనివి, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలు , మొటిమలు చాలా మంది ఆందోళన చెందుతున్న ప్రధాన సమస్యలు. ఇంట్లో ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో పులియబెట్టిన గంజి నీరు ఒకటి.
Published Date - 09:00 AM, Sat - 23 November 24 -
#Life Style
Beauty Tips: బీర్ తో అందమైన ముఖాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా?
బీరు తాగడం వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Fri - 22 November 24 -
#Life Style
Beauty Tips: ఏంటి అల్లంతో ముఖంపై ముడతల సమస్యలు తగ్గించుకోవచ్చా.. అదెలా అంటే?
ముఖంపై మడతలతో ఇబ్బంది పడేవారు అల్లంని ఉపయోగించి ఆ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Published Date - 02:13 PM, Thu - 21 November 24 -
#Life Style
Beauty Tips: ముఖంపై నల్లటి మచ్చలు ఉన్నాయా.. అయితే తేనెతో ఇలా చేయాల్సిందే!
ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడే వారు తేనెతో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేయాలని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Wed - 20 November 24 -
#Life Style
Beauty Tips: ముల్లంగితో ఆరోగ్యంతో పాటు అందం కూడా పెంచుకోవచ్చని మీకు తెలుసా?
ముల్లంగిని తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అందానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు.
Published Date - 03:04 PM, Wed - 13 November 24 -
#Life Style
Strawberry: ముఖంపై ముడతలు తగ్గిపోవాలంటే.. స్ట్రాబెర్రీలను ఇలా ఉపయోగించాల్సిందే!
స్ట్రాబెర్రీలు అందాన్ని పెంచుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు..
Published Date - 02:59 PM, Wed - 13 November 24 -
#Health
Beauty Tips: ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచే కివి.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
కివి అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Published Date - 01:35 PM, Mon - 11 November 24 -
#Life Style
Beauty Tips: మీ అందం రెట్టింపు అవ్వాలంటే ఈ జ్యూస్ లు తాగాల్సిందే.. అవేంటంటే!
అందం రెట్టింపు అవ్వాలంటే ఆహార పదార్థాలతో పాటు కొన్ని రకాల జ్యూస్ లు కూడా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 10:30 AM, Sun - 10 November 24 -
#Devotional
Beauty Tips: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వేపాకుతో ఇలా చేయాల్సిందే!
చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చట.
Published Date - 10:04 AM, Sat - 9 November 24 -
#Health
Beauty Tips: లిప్ స్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త!
అమ్మాయిలు పదవులకు లిప్ స్టిక్ అప్లై చేసే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Published Date - 04:01 PM, Thu - 7 November 24 -
#Health
Dandruff: చుండ్రు తగ్గడం కోసం కొబ్బరినూనె,నిమ్మరసం ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
చుండ్రు సమస్యల తగ్గాలి అని నిమ్మరసం కొబ్బరి నూనె అప్లై చేసేవారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలట.
Published Date - 12:33 PM, Thu - 7 November 24