Beauty Tips
-
#Life Style
Black Neck: నల్లటి మెడ కారణంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలతో నలుపు మాయం అవ్వాల్సిందే!
మెడపై నలుపును పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా, అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు మెడపై నలుపును ఇట్టే పోగొట్టుకోవచ్చు అని చెబుతున్నారు.
Date : 27-04-2025 - 11:34 IST -
#Life Style
Rose Water: రోజ్ వాటర్ ఎలా ఉపయోగిస్తే మీ అందం రెట్టింపు అవుతుందో మీకు తెలుసా?
అందం రెట్టింపు అవ్వడం కోసం రోజ్ వాటర్ ఉపయోగించాలని, తరచుగా రోజు వాటర్ ఉపయోగించడం వల్ల అందం కూడా మెరుగు అవుతుందని చెబుతున్నారు. అందుకోసం రాజ్ వాటర్ ని ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే..
Date : 26-04-2025 - 3:00 IST -
#Life Style
Beauty Tips: శనగపిండిలో ఇది ఒక్కటి కలిపి వాడితే చాలు మీ ముఖం అందంగా మెరుసుకోవడం ఖాయం!
ముఖం మెరిసిపోవాలి, అందంగా కనిపించాలి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు.
Date : 25-04-2025 - 4:00 IST -
#Health
Chubby Cheeks: బుగ్గలు మరీ లావుగా ఉన్నాయా.. ఈ విధంగా చూస్తే చాలు బుగ్గలు ఈజీగా కరిగిపోవాల్సిందే!
బుగ్గలు చాలా లావుగా ఉన్నాయి అని ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించడం వల్ల బుగ్గలు సన్నగా మారి అందంగా కనిపిస్తానని చెబుతున్నారు.
Date : 25-04-2025 - 12:33 IST -
#Life Style
Pigmentation: పిగ్మెంటేషన్తో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇంట్లో దొరికే వాటితో చెక్ పెట్టండిలా!
ఒక వయసు వచ్చిన తరువాత శారీరకంగా వచ్చే మార్పులలో పిగ్మెంటేషన్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు వస్తుంటాయి. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తూ, ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ సమస్య ఉండకూడదు అంటే అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-04-2025 - 11:34 IST -
#Health
Coffee Scrub: కాఫీతో ఇలా చేస్తే చాలు.. పేస్ క్రీములు ఫేస్ వాష్ లతో పనేలేదు!
అందమైన మెరిసే చర్మం కోసం వేలు పెట్టి పేస్ క్రీములు ఫేస్ వాష్ లు వాడాల్సిన పనిలేదని ఇంట్లోనే దొరికే కాఫీ పొడితో మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-04-2025 - 12:01 IST -
#Life Style
Vitamin E Capsules: విటమిన్ ఈ క్యాప్సిల్స్ తో మెరిసే చర్మం మీ సొంతం.. అందుకోసం ఏం చేయాలంటే!
అందమైన మెరిసే చర్మం కోసం విటమిన్ ఈ క్యాప్సిల్స్ ని ఎలా ఉపయోగించాలో దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.
Date : 21-04-2025 - 11:34 IST -
#Life Style
Threading: ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
కనుబొమ్మలు అందంగా ఉండాలి అని పదేపదే ఐబ్రోస్ చేయించేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని లేదంటే కొన్ని సమస్యలు రావచ్చని చెబుతున్నారు.
Date : 19-04-2025 - 10:00 IST -
#Life Style
Beauty Tips: మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే వెంటనే ఇలా చేయండి!
మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు మొటిమల సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు..
Date : 12-04-2025 - 10:00 IST -
#Life Style
Glowing Face: రాత్రి పడుకునే ముందు ఈ ఐదు రకాల పనులు చేస్తే చాలు.. మీ ముఖం తలతల మెరిసిపోవాల్సిందే?
రాత్రి పడుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు రకాల పనులు చేస్తే మీ ముఖం అందంగా మెరిసిపోవడం ఖాయం అని చెబుతున్నారు నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 11-04-2025 - 12:00 IST -
#Life Style
Oil Skin: వేసవిలో చర్మం జిడ్డుగా మారుతోందా.. ఈ సూపర్ చిట్కాలతో మెరిసే చర్మం మీ సొంతం!
వేసవి కాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.
Date : 11-04-2025 - 11:00 IST -
#Life Style
Blackness: ఎండల కారణంగా స్కిన్ నల్లగా మారుతోందా.. అయితే ఈ టిప్స్ పాటిస్తే చాలు!
ఎండాకాలంలో మండే ఎండల కారణంగా మీ స్కిన్ నల్లగా మారి ఉంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు, మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
Date : 11-04-2025 - 10:00 IST -
#Life Style
Mango Leaves: మామిడి ఆకులతో ఇలా చేస్తే చాలు.. ముఖం మీద మచ్చలు తొలగి పోవడం ఖాయం!
ముఖం మీద నల్లటి మచ్చలు మాయం అవ్వాలి అంటే మామిడి ఆకులతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే మాయం అవ్వడం ఖాయం అని చెబుతున్నారు.
Date : 07-04-2025 - 12:03 IST -
#Speed News
Beauty Tips: మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం కోవాలంటే.. నిమ్మకాయతో ఈ విధంగా చేయాల్సిందే!
నిమ్మకాయని కొన్ని విధాలుగా ఉపయోగిస్తే మచ్చల్లేని అందమైన మెరిసే ముఖాన్ని మీ సొంతం అవ్వడం ఖాయం అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-04-2025 - 3:02 IST -
#Life Style
Skin Care: 80 ఏళ్ళ వయసులో కూడా యంగ్ గా కనిపించాలంటే ఈ మూడు రకాల ఫుడ్స్ తీసుకోవాల్సిందే!
వృద్ధాప్య వయసులో కూడా ముఖంపై మడతలు వంటివి ఏమీ లేకుండా, ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా కనిపించాలి అంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఫుడ్స్ తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 03-04-2025 - 2:03 IST