Asia Cup 2025
-
#Sports
India- Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మధ్య మూడు మహాపోర్లు ఖాయమా?
ఈ మూడు మ్యాచ్‌లు నిజంగా జరిగితే ఇది క్రికెట్ అభిమానులకు పండుగే. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా ఉండటంతో పాటు ఆసియా కప్ టోర్నమెంట్‌కు మరింత ప్రాధాన్యత వస్తుంది.
Date : 25-08-2025 - 9:23 IST -
#Sports
BCCI: డ్రీమ్ 11తో స్పాన్సర్‌షిప్ డీల్ రద్దు.. బీసీసీఐకి నష్టం తప్పదా?
రూ. 358 కోట్ల ఒప్పందంలో సగానికి పైగా మొత్తం ఇప్పటికే బీసీసీఐకి అందినప్పటికీ.. మిగిలిన కాలానికి కొత్త స్పాన్సర్‌ను వెతకడం అంత సులభం కాదు. ఇది బీసీసీఐకి ఆర్థికంగా ఇబ్బందులు కలిగించవచ్చు.
Date : 24-08-2025 - 9:45 IST -
#Sports
Shreyas Iyer: ఆసియా కప్ 2025.. అయ్యర్‌కు ఇంకా ఛాన్స్ ఉందా?
ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మ్యాన్ అవసరం ఎంతైనా ఉంది. గతంలో అయ్యర్ జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితులలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది.
Date : 23-08-2025 - 9:50 IST -
#Sports
India Without Sponsor: స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌లో ఆడనున్న టీమిండియా?!
ఒకవేళ ఆసియా కప్‌లో భారత జట్టు స్పాన్సర్ లేని జెర్సీతో ఆడితే ఇది మొదటిసారి కాదు. జూన్ 2023లో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడినప్పుడు కూడా వారికి స్పాన్సర్ లేదు.
Date : 23-08-2025 - 5:48 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్‌లో సూపర్ ఓవర్ ఉంటుందా? బౌల్ ఔట్ ఉంటుందా?
సూపర్ ఓవర్‌లో ఇరు జట్లకు ఒక్కో ఓవర్ అదనంగా ఆడే అవకాశం లభిస్తుంది. ఈ ఓవర్‌లో రెండు జట్లు తమ 11 మంది ఆటగాళ్లలోంచి కేవలం నలుగురిని (ముగ్గురు బ్యాట్స్‌మెన్, ఒక బౌలర్) ఎంపిక చేసుకుంటాయి.
Date : 22-08-2025 - 9:22 IST -
#Sports
IND vs PAK: ఆసియా కప్ 2025.. భారత్- పాక్ మ్యాచ్‌లపై కీలక ప్రకటన!
భారత ప్రభుత్వ నిర్ణయంతో ఆసియా కప్ 2025లో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై స్పష్టత వచ్చింది. రెండు జట్లు ఇప్పుడు 8 దేశాల ఈ టోర్నమెంట్‌లో ఒకదానికొకటి తలపడతాయి.
Date : 21-08-2025 - 5:46 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్‌లో ఇండియా-పాక్ మ్యాచ్ సాధ్యమేనా? బీసీసీఐ ఆలోచన ఇదేనా!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)లో భారతదేశం ఆధిపత్యం సాధిస్తోంది. భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే టోర్నమెంట్ ఆదాయం దెబ్బతింటుంది. ఇది ఏసీసీలో భారతదేశం ప్రతిష్టను దెబ్బతీస్తుంది.
Date : 21-08-2025 - 2:49 IST -
#Sports
India vs Pakistan: ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడతుందా? లేదా?
గత రెండు నెలలుగా రెండు దేశాల మధ్య జరిగిన పరిస్థితుల దృష్ట్యా, ఈ మ్యాచ్‌పై మీ వైఖరి ఏమిటి?" అని అడిగాడు. అయితే ఈ ప్రశ్న పూర్తి కాకముందే బీసీసీఐ మీడియా మేనేజర్ జోక్యం చేసుకొని "ఆగండి. జట్టు ఎంపికకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు" అని చెప్పడంతో రిపోర్టర్ మౌనంగా ఉండిపోయారు.
Date : 20-08-2025 - 3:07 IST -
#Sports
Shreyas Iyer: బీసీసీఐపై టీమిండియా ఫ్యాన్స్ గుర్రు.. కారణమిదే?
నిరంతరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ పేరు ఆసియా కప్ 2025 జట్టులో లేదు. అయ్యర్‌ను పక్కనపెట్టడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 19-08-2025 - 4:40 IST -
#Sports
Asia Cup 2025: ముంబయి వర్షాలతో టీమ్ ఇండియా జట్టు ప్రకటనకు ఆటంకం
Asia Cup 2025: వర్షం కారణంగా రోడ్లు జలమయమవడంతో విలేకరుల సమావేశం సమయానికి ప్రారంభం కానుందని తెలుస్తోంది
Date : 19-08-2025 - 1:55 IST -
#Sports
Team India: గిల్ కోసం టీ20 స్టార్ ఆటగాడ్ని తప్పించనున్న బీసీసీఐ?!
తిలక్ వర్మ జట్టులోకి వచ్చినప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు పంపమని కోరగా.. అతనికి ఆ అవకాశం లభించింది.
Date : 18-08-2025 - 6:35 IST -
#Sports
Asia Cup 2025: సంజూ శాంసన్‌కు సమస్యగా మారిన గిల్.. ఎందుకంటే?
ఆసియా కప్‌లో గిల్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే సంజు శాంసన్ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
Date : 17-08-2025 - 2:46 IST -
#Sports
Asia Cup 2025: 9 మంది టీమిండియా స్టార్ క్రికెటర్లకు బిగ్ షాక్ తగలనుందా?
శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ టీ20 ఫార్మాట్‌లో అతని వేగం, స్ట్రైక్ రేట్ అంతగా ఆకట్టుకోవడం లేదు. మరోవైపు యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ పోటీ ఎక్కువగా ఉండటంతో అతనికి కూడా చోటు కష్టంగానే ఉంది.
Date : 16-08-2025 - 9:58 IST -
#Sports
T20 Asia Cup: టీ20 ఆసియా కప్.. అత్యధిక సార్లు సున్నాకి ఔటైన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?
ఈ ఏడాది ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. సెప్టెంబర్ 10న టీమ్ ఇండియా తమ ప్రయాణాన్ని యూఏఈతో ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
Date : 16-08-2025 - 7:24 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. టీమిండియా జట్టును ఎవరు ఎంపిక చేస్తారు?
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్‌కు దాదాపుగా స్థానం ఖాయమని భావిస్తున్నారు. అతని ఇటీవలి అద్భుతమైన ఫామ్, నైపుణ్యాలు దీనికి ప్రధాన కారణం.
Date : 16-08-2025 - 4:43 IST