Asia Cup 2025
-
#Sports
India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. దుబాయ్ పిచ్ నివేదిక ఇదే!
టాస్ గెలిచిన జట్టు గెలుపు అవకాశాలు ఈ మైదానంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జరిగిన 94 మ్యాచ్‌లలో 54 సార్లు టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది.
Date : 14-09-2025 - 4:20 IST -
#Sports
Gautam Gambhir: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. కోచ్ గంభీర్ స్పందన ఇదే!
టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా మారడానికి ముందు ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరగకూడదని చెప్పారు.
Date : 14-09-2025 - 2:19 IST -
#Sports
India-Pak Match: భారత్- పాకిస్థాన్ మ్యాచ్ రద్దు అవుతుందా?
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 మంది పర్యాటకులలో కాన్పూర్‌కు చెందిన శుభమ్ ద్వివేది కూడా ఉన్నారు. ఉగ్రవాదులు శుభమ్‌ను కూడా చంపేశారు.
Date : 13-09-2025 - 8:35 IST -
#Sports
BCCI: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరంగా బీసీసీఐ?!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఆపాలని కోరుతూ నలుగురు న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను వెంటనే విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
Date : 13-09-2025 - 2:49 IST -
#Sports
Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆటగాడు ఎవరంటే?
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. గత 10 టీ20 ఇన్నింగ్స్‌లలో హార్దిక్ 250 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ హార్దిక్ అదరగొడుతున్నాడు.
Date : 12-09-2025 - 10:34 IST -
#Sports
Asia Cup 2025: ఎల్లుండి భారత్- పాక్ మ్యాచ్.. పిచ్ పరిస్థితి ఇదే!
దుబాయ్‌లోని ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 111 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 51 మ్యాచ్‌లలో గెలిచింది. రన్స్ ఛేదించిన జట్లు 59 మ్యాచ్‌లలో విజయం సాధించాయి.
Date : 12-09-2025 - 8:28 IST -
#Sports
IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్.. తీవ్రంగా శ్రమిస్తున్న ఇరు జట్లు!
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ సెప్టెంబర్ 12న ఒమన్‌తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వారి సన్నాహాలకు ఒక మంచి అవకాశం. ఒమన్‌తో ఆడి తమ జట్టును పరీక్షించుకుని భారత్‌తో తలపడటానికి సిద్ధమవుతారు.
Date : 11-09-2025 - 11:04 IST -
#Sports
Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!
దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లోనే యూఏఈపై అద్భుతమైన విజయాన్ని సాధించింది
Date : 11-09-2025 - 7:10 IST -
#Sports
India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న జరగనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టడానికి కోర్టు నిరాకరించింది.
Date : 11-09-2025 - 4:45 IST -
#Speed News
Asia Cup 2025: యూఏఈపై భారత్ ఘన విజయం!
టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది.
Date : 10-09-2025 - 10:10 IST -
#Sports
India vs UAE: 57 పరుగులకే కుప్పకూలిన యూఏఈ!
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకంగా మారారు. తమ అద్భుతమైన బౌలింగ్‌తో యూఏఈ బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేశారు. కులదీప్ యాదవ్ కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.
Date : 10-09-2025 - 9:33 IST -
#Sports
Rohit Sharma: ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ షాకింగ్ పోస్ట్!
భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌కు ముందు కఠిన సాధన చేస్తున్నాడు. భారత జట్టు అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
Date : 10-09-2025 - 7:13 IST -
#Sports
Asia Cup 2025 : ఆసియా కప్ సమరం నేటి నుంచి ప్రారంభం
Asia Cup 2025 : భారత్ లాంటి బలమైన జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ మ్యాచ్ మొత్తం టోర్నమెంట్‌కు ఒక ముఖ్యమైన ఆరంభం కానుంది. ఈసారి ఆసియా కప్ చాలా రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్నారు
Date : 09-09-2025 - 9:45 IST -
#Sports
Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్.. ఏం చేశారంటే?
ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి ఆటగాడు ఎప్పటిలాగే దేశం కోసం తన శక్తిని పూర్తిగా ఉపయోగించాలని ఆయన జట్టు నుంచి ఆశిస్తున్నారు.
Date : 06-09-2025 - 9:43 IST -
#Sports
Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బరిలోకి!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మహా సంగ్రామం జరుగుతుంది.
Date : 06-09-2025 - 8:27 IST