Ap Politics
-
#Andhra Pradesh
YSRCP : వైఎస్సార్‌సీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ గుడ్ బై
YSRCP : గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు..
Date : 27-12-2024 - 8:05 IST -
#Andhra Pradesh
Nara Lokesh Slams Jagan: జగన్ నువ్వు మారవా? బరితెగించావు అంటూ నారా లోకేష్ ట్వీట్!
అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు చేస్తున్న లేనిపోని ఆరోపణలను ఆయన ఖండించారు.
Date : 25-12-2024 - 11:48 IST -
#Andhra Pradesh
Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2024 - 9:22 IST -
#Andhra Pradesh
Shailajanath: మాజీ సీఎం జగన్‌ని కలిసిన కాంగ్రెస్ నేత శైలజానాథ్.. వైసీపీలోకి ఖాయమేనా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కలిశారు.
Date : 18-12-2024 - 9:48 IST -
#Andhra Pradesh
Buddha Venkanna : మంగమ్మ శపథం అంటూ నోరు పారేసుకున్న కొడాలి నాని ఎక్కడ?
Buddha Venkanna : ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Date : 15-12-2024 - 6:27 IST -
#Andhra Pradesh
Big Shock For YCP: జగన్ సొంత జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి గ్రంధి?
తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది.
Date : 14-12-2024 - 11:43 IST -
#Andhra Pradesh
YS Sharmila Tweet: ఏపీకి అన్యాయం చేసింది ఈ ముగ్గురే.. షర్మిల సంచలన ట్వీట్!
విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు.
Date : 14-12-2024 - 10:44 IST -
#Andhra Pradesh
Avanthi Srinivas: నేను అవినీతి చేయలేదు.. కుటుంబం కోసమే రాజీనామా చేశా: అవంతి
భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు.
Date : 12-12-2024 - 11:21 IST -
#Andhra Pradesh
Chandrababu- Pawan Kalyan Meet: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ.. ఇందుకోసమేనా?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబు నివాసంలో సమావేశం కానున్నారు. కాకినాడ పోర్టు సమస్యతో పాటు, వివిధ కీలక అంశాలు మరియు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
Date : 02-12-2024 - 11:50 IST -
#Andhra Pradesh
AB Venkateswara Rao Fire: జగన్‌కు ఏబీ వెంకటేశ్వరరావు వార్నింగ్
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు పట్ల జగన్ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలిసిందే. తన ఉద్యోగం కోసం ఆయన న్యాయస్థానాలకు వెళ్లి పోరాటాలు చేయాల్సిన ఘటనలు ఏర్పడ్డాయి.
Date : 21-11-2024 - 5:01 IST -
#Andhra Pradesh
YS Sharmila Comments: మహిళలపై అఘాయిత్యాలలో ఏపీ ప్రథమ స్థానం.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
Date : 18-11-2024 - 6:13 IST -
#Andhra Pradesh
Pawan Warning To YCP: మరోసారి వైసీపీని హెచ్చరించిన పవన్.. ఏమన్నారంటే?
వైసీపీ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Date : 10-11-2024 - 3:27 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Tweet: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
విశాఖ డ్రగ్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు.
Date : 09-11-2024 - 12:18 IST -
#Andhra Pradesh
YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజయమ్మ సంచలన వీడియో
సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు.
Date : 06-11-2024 - 12:09 IST -
#Andhra Pradesh
Former Minister Satyanarayana: ఏపీలో విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత
మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరం అని అన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
Date : 05-11-2024 - 10:46 IST