Ap Politics
-
#Andhra Pradesh
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్
అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
Date : 28-01-2026 - 6:30 IST -
#Andhra Pradesh
ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
Vijayasai Reddy Attends To ED Investigation ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఏ5 నిందితుడిగా చేర్చిన సంగతి […]
Date : 22-01-2026 - 12:35 IST -
#Andhra Pradesh
సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భారీ ఊరట స్కిల్ డెవలెప్మెంట్ కేసు మూసివేత […]
Date : 13-01-2026 - 2:29 IST -
#Andhra Pradesh
Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామన్ మ్యాన్ ఫైర్!
మరో మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఇటీవల జగన్ పర్యటనలో ఇదే తరహాలో వాహనంపై వేలాడుతూ కనిపించారు. దీనిపై కూడా అనారోగ్య వాదనలు ప్రశ్నార్థకమయ్యాయి.
Date : 07-11-2025 - 5:25 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్
గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు
Date : 25-09-2025 - 2:21 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: జగన్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో.. పవన్ కీలక వ్యాఖ్యలు
గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా జగన్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షం ఇలా అసెంబ్లీకి దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
Date : 12-09-2025 - 12:03 IST -
#Andhra Pradesh
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Date : 09-09-2025 - 10:21 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
Date : 04-09-2025 - 8:21 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.
Date : 04-09-2025 - 10:31 IST -
#Andhra Pradesh
Jr. NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!
తమ అభిమాన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను కలవాలని అనుకున్నామని, అయితే వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు.
Date : 20-08-2025 - 4:54 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాల అమలు, పార్టీ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు, చర్యలు, ఘటనలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయి. నేతల తప్పుల వల్ల పార్టీకి నష్టం కలిగే పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాలి?" అని ప్రశ్నించారు.
Date : 17-08-2025 - 7:53 IST -
#Andhra Pradesh
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యం
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి అనివార్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Date : 09-08-2025 - 4:12 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ!
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Date : 05-08-2025 - 4:42 IST -
#Andhra Pradesh
Pithapuram Varma: టీడీపీకి షాక్ ఇవ్వనున్న పిఠాపురం వర్మ.. రాజీనామ చేసే యోచనలో కీలక నేత!
పవన్ కళ్యాణ్ కూటమి భవిష్యత్తు గురించి చేసిన ప్రకటనతో వర్మ మళ్లీ టీడీపీలో తన భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్నారని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Date : 04-08-2025 - 9:30 IST -
#Andhra Pradesh
BC Janardhan Reddy : విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేయడం బాధాకరం.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
BC Janardhan Reddy : కొలిమిగుండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న అపశృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Date : 01-08-2025 - 11:31 IST