Ap Govt
-
#Andhra Pradesh
Banakacharla Project : చంద్రబాబు కు బిగ్ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
Banakacharla Project : రేపు జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Published Date - 11:35 AM, Tue - 15 July 25 -
#Andhra Pradesh
Jagan : కూటమి సర్కార్ పై జగన్ చిందులు
కూటమి ప్రభుత్వం తమ నేతలపై కుట్ర చేస్తుందని జగన్ అన్నారు. టీడీపీకి చెందిన రౌడీలే పోలీసుల సమక్షంలో ఈ విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు
Published Date - 11:24 AM, Wed - 9 July 25 -
#Andhra Pradesh
Thalliki Vandanam 2nd List : రేపే ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు విడుదల
Thalliki Vandanam 2nd List : ఈ పథకంలో తమకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే పౌరులు https://gsws-nbm.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి "తల్లికి వందనం" పథకాన్ని సెలెక్ట్ చేసి, విద్యార్థి తల్లి ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి
Published Date - 10:55 AM, Wed - 9 July 25 -
#Andhra Pradesh
Indosol Project : ఇండోసోల్ ప్రాజెక్టుపై కూటమి సర్కార్ మౌనం ఎందుకు..? అసలు ప్రాజెక్టుపై వివాదం ఎందుకు?
Indosol Project : ఇది ప్రభుత్వ ప్రొ-కార్పొరేట్ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల జీవితాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నా, అధికారికంగా ఎవరూ విషయాన్ని సమర్థించడం గానీ, ఖండించడం గానీ చేయడం లేదు
Published Date - 07:46 AM, Tue - 8 July 25 -
#Andhra Pradesh
AP Govt : స్కూళ్లకు కీలక ఆదేశాలు..
AP Govt : ఎవరైనా విద్యార్థి 3 రోజులకు మించి స్కూల్‌కు హాజరుకాలేకపోతే, వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది
Published Date - 05:51 PM, Sun - 6 July 25 -
#Andhra Pradesh
New Scheme : మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
New Scheme : ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించి, రోగుల ఆరోగ్య డేటాను డిజిటల్ రూపంలో భద్రపరచే విధంగా చేపట్టనున్నారు
Published Date - 12:38 PM, Thu - 3 July 25 -
#Andhra Pradesh
Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్లకు అనుమతులు ఇవ్వలేం: కేంద్ర నిపుణుల కమిటీ
. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలు, నీటి వనరుల వినియోగం, వివిధ రాష్ట్రాల వాటా, పరిసర ప్రాంతాల పర్యావరణంపై దీర్ఘకాలిక ప్రభావాలపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే మంజూరులపై తుది నిర్ణయం తీసుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
Published Date - 09:02 PM, Mon - 30 June 25 -
#Andhra Pradesh
AP Govt : ధవళేశ్వరం, శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.350 కోట్లు
AP Govt : శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అత్యవసరంగా మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలో హెచ్చరించింది
Published Date - 06:57 PM, Mon - 30 June 25 -
#Andhra Pradesh
NTR Bharosa Pension Scheme : ఏపీలో 4 రోజుల ముందుగానే పెన్షన్
NTR Bharosa Pension Scheme : జులై నెల రేషన్‌ను ఈ నెల 26వ తేదీ నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రేషన్‌ను ఇంటికే డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 01:27 PM, Thu - 26 June 25 -
#Andhra Pradesh
AP Govt : 2027 గోదావరి పుష్కరాలకు సిద్ధం అవుతున్న ఏపీ ప్రభుత్వం..ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి (సీఎస్) కేఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మొత్తం 12 మంది మంత్రులు సభ్యులుగా నియమితులయ్యారు.
Published Date - 01:50 PM, Wed - 25 June 25 -
#Andhra Pradesh
Yogandhra 2025: ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు – ప్రధాని మోడీ హర్షం
Yogandhra 2025 : విశాఖపట్నంలో జరిగిన ఈ భారీ యోగా కార్యక్రమంలో ప్రజల పాల్గొనడాన్ని ప్రధాని అభినందించారు. "యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది! ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ జీవితంలో యోగాను భాగం చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఎంతో
Published Date - 04:26 PM, Sun - 22 June 25 -
#Andhra Pradesh
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
Yogandhra 2025: సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు
Published Date - 06:03 AM, Sat - 21 June 25 -
#Andhra Pradesh
Yogandhra 2025 : విశాఖ తీరంలో మొదలైన ‘యోగాంధ్ర’ సందడి
Yogandhra 2025 : యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Published Date - 06:48 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
YS Sharmila: జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల
విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ నిర్లక్ష్యం వల్లే ఎంతోమంది యువకులు బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి బల ప్రదర్శనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 02:27 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
Good News : ఏపీలోని చేనేత కార్మికులకు శుభవార్త
Good News : బెడీడ్ నేత మజూరి రూ.83 నుంచి రూ.100కి, టవల్ నేత మజూరి రూ.31 నుంచి రూ.40కి పెంచబడినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 09:15 AM, Sat - 14 June 25