Ap Govt
-
#Andhra Pradesh
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ
అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్కు రేపు నోటిఫికేషన్ జారీకానుంది. పెదపరిమి, వడ్లమాను, వెకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లెల్లోని పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలు సమీకరిస్తారు
Date : 02-01-2026 - 5:46 IST -
#Andhra Pradesh
ఏపీలో నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ
నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్లను ప్రజాప్రతినిధులు అందించనున్నారు
Date : 02-01-2026 - 10:28 IST -
#Andhra Pradesh
కరెంట్ ఛార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది
Date : 01-01-2026 - 12:45 IST -
#Andhra Pradesh
మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది
Date : 30-12-2025 - 10:47 IST -
#Andhra Pradesh
ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు
జనవరి 18 (శనివారం) వరకు సెలవులు ముగియనున్నాయి. జనవరి 19న ఆదివారం కావడంతో, తిరిగి జనవరి 20వ తేదీ (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
Date : 26-12-2025 - 9:32 IST -
#Andhra Pradesh
ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!
ఒకవేళ సర్వేలో ఒక కుటుంబం అనర్హులుగా తేలితే, 2026-27 విద్యా సంవత్సరం నుండి వారు 'తల్లికి వందనం' వంటి ప్రయోజనాలను కోల్పోతారు. ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉండి రూ. 45,000 పొందుతున్న తల్లి, అనర్హురాలిగా తేలితే ఆ మొత్తం ఆగిపోతుంది.
Date : 23-12-2025 - 8:49 IST -
#Andhra Pradesh
నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు
Date : 21-12-2025 - 9:30 IST -
#Andhra Pradesh
రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్
రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు
Date : 20-12-2025 - 8:00 IST -
#Andhra Pradesh
ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి మరియు ఐటీ రంగ విస్తరణ లక్ష్యంగా వస్తున్న ప్రాజెక్టులపై రాజకీయ దుమారం రేగుతోంది. మంత్రి నారా లోకేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 19-12-2025 - 2:30 IST -
#Andhra Pradesh
ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!
Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునగ సాగును ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక, రైతు సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు, విత్తనాలు, నీరు, ఎరువులు, పర్యవేక్షణ వంటి అన్ని దశల్లోనూ సహకారం అందిస్తోంది. రెండేళ్లలో ఎకరాకు రూ.1.32 లక్షలు మంజూరు చేస్తూ, మూడు నెలల్లోనే ఆదాయం వచ్చేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మునసాగుకు ప్రోత్సాహం డ్వాక్రా, రైతు సంఘాల సభ్యులకు అకాశం ఎకరాకు […]
Date : 16-12-2025 - 10:43 IST -
#Andhra Pradesh
Rahul Gandhi : త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించబోతున్న రాహుల్ గాంధీ!
Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ (విశాఖ ఉక్కు కర్మాగారం) ప్రైవేటీకరణ అంశం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాం నుండి నేటి కూటమి ప్రభుత్వం వరకూ రాజకీయంగా చర్చనీయాంశమవుతూనే ఉంది.
Date : 04-12-2025 - 10:00 IST -
#Andhra Pradesh
Uppada Fishermen : ఉప్పాడ మత్స్యకారుల్లో ఆనందం నింపిన పవన్
Uppada Fishermen : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Dy.CM)గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువవుతూ, తన మార్కు పాలనను కనబరుస్తున్నారు
Date : 04-12-2025 - 9:00 IST -
#Andhra Pradesh
AP Govt : గ్రామ పంచాయతీలకు ఏపీ సర్కార్ భారీ నిధులు
AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు పట్టణాభివృద్ధి సంస్థల (యూడీఏ) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో వసూలు చేసిన ఎక్స్‌టర్నల్ డెవలప్‌మెంట్ ఛార్జీలు (ఈడీసీ) మొత్తం యూడీఏ ఖాతాల్లోకి
Date : 12-11-2025 - 4:10 IST -
#Andhra Pradesh
Sarpamitra : సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయబోతున్న ఏపీ సర్కార్
Sarpamitra : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో పాముకాటు వల్ల జరుగుతున్న మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో “సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ” ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
Date : 12-11-2025 - 4:01 IST -
#Andhra Pradesh
Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు
Alcohol Sales : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పారదర్శకతను పెంచి, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది
Date : 08-11-2025 - 1:09 IST