Andhra Pradesh
-
#Andhra Pradesh
GVMC Notices: విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ టీడీపీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేసిన అధికారులు తాజాగా విశాఖలోని వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారని ఆరోపిస్తూ నోటీసులు పంపారు.
Date : 22-06-2024 - 2:16 IST -
#Andhra Pradesh
Donations : ‘అన్నా క్యాంటీన్ల’కు సామాన్యుల విరాళం.. టీడీపీ సర్కారుకు ప్రజా చేయూత
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 22-06-2024 - 9:26 IST -
#Andhra Pradesh
AP DGP: ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు కీలక శాఖలలో ప్రక్షాళన మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు.
Date : 19-06-2024 - 11:54 IST -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీలో మంత్రి లోకేష్ మార్క్ కార్యాచరణ
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రజా దర్బార్‌ను ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు నారా లోకేష్. రోజూ ప్రజలతో మమేకమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు.
Date : 19-06-2024 - 10:40 IST -
#Andhra Pradesh
AP Cabinet: జూన్ 24న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది . సచివాలయంలో ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించనున్నారు
Date : 19-06-2024 - 4:26 IST -
#Andhra Pradesh
Chandrababu – Pawan Kalyan: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఈ రోజు జూన్ 18న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ని కలిశారు.
Date : 18-06-2024 - 5:37 IST -
#Andhra Pradesh
Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్‌పై ఎఫెక్టు పడుతుందా ?
ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.. ఇది ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట.
Date : 15-06-2024 - 12:41 IST -
#Andhra Pradesh
Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు . ఈరోజు శుక్రవారం పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది.
Date : 14-06-2024 - 5:14 IST -
#Andhra Pradesh
Kuwait Fire: కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ కార్మికులు
జూన్ 12న కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. వారిని మీసాల ఈశ్వరుడు, మొల్లేటి సత్యనారాయణ, తామాడ లోకంధంలుగా గుర్తించారు.
Date : 14-06-2024 - 1:20 IST -
#Andhra Pradesh
CM Chandrababu: తిరుమల చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు…
ఏపీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఏపీ రాష్ట్రాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రెండు రోజుల తొలి పర్యటన నిమిత్తం తిరుమలకు విచ్చేశారు.
Date : 12-06-2024 - 10:26 IST -
#Speed News
Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర
సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది . తక్షణమే అమలులోకి వచ్చేలా రవిచంద్ర బాధ్యతలను స్వీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 12-06-2024 - 9:18 IST -
#Andhra Pradesh
Anam Ramanarayana Reddy; నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ఆరుసార్లు మంత్రిగా ఆనం
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు కొలువుదీరారు. అందులో ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రికార్డు నమోదు చేశారు.
Date : 12-06-2024 - 4:12 IST -
#Andhra Pradesh
AP Cabinet 2024: 1983 నుంచి యనమల లేని ఏకైక మంత్రివర్గం
గన్నవరంలో బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర నూతన మంత్రివర్గం పలు అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Date : 12-06-2024 - 3:53 IST -
#Andhra Pradesh
Chandrababu Oath Ceremony: సీఎంగా చంద్రబాబు.. అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసింది. చంద్రబాబు కార్యక్రమాన్ని అమరావతి రైతులు బిగ్ స్క్రీన్ పై చూస్తూ పరవశించిపోయారు.
Date : 12-06-2024 - 3:21 IST -
#Andhra Pradesh
Robbin Sharma : రాబిన్ శర్మ.. ఏపీలో టీడీపీ విజయం వెనుక మాస్టర్‌మైండ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ప్రధాన కారణం.. ప్రభావవంతమైన ప్రచార వ్యూహం.
Date : 12-06-2024 - 11:13 IST