Andhra Pradesh
-
#Andhra Pradesh
Lok Sabha Speaker 2024: లోక్‌సభ స్పీకర్ రేసులో పురందేశ్వరి
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలు లోక్‌సభ స్పీకర్ పదవి రేసులో కనిపిస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్ పదవి టీడీపీకి దక్కితే తమ వైపు నుంచి కూడా మద్దతు లభిస్తుందని విపక్షాల కూటమి ఇండియా పేర్కొంది. లోక్‌సభ స్పీకర్ పదవికి ఆంధ్రప్రదేశ్ మహిళా నేత డి.పురందేశ్వరి పేరు కూడా చర్చలో ఉంది.
Date : 11-06-2024 - 7:43 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్డీయే కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి పదవి చేపట్టాలని జనసేన నేతలు కోరుకుంటున్నారు. అటు జనసేన కార్యకర్తలు సైతం ఇదే ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం
Date : 11-06-2024 - 3:23 IST -
#Andhra Pradesh
Chandrababu: చంద్రబాబు ఇచ్చిన హామీపై యాజ్ యాత్రికుల ఆశలు
చంద్రబాబు స్వీకారోత్సవానికి ముందు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. హజ్ సీజన్ కావడంతో ముస్లిం ప్రజలు హజ్ యాత్రకు వెళ్తుంటారు. అయితే ఖర్చుతో కూడుకున్నది కావడంతో పేద ముస్లిమ్ ప్రజలు హజ్ యాత్రను వాయిదా వేసుకుంటుంటారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు ముస్లిం సోదరులను ఉద్దేశించి ఓ హామీ ఇచ్చారు
Date : 10-06-2024 - 6:45 IST -
#Andhra Pradesh
Kingfisher Beer: ఆంధ్రాలో అడుగుపెట్టిన కింగ్‌ఫిషర్ బీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోనే ప్రముఖ బ్రాండ్ కింగ్‌ఫిషర్ బీర్‌ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో భద్రపరిచారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మద్యం పాలసీపై సమీక్షించే అవకాశం ఉంది.
Date : 10-06-2024 - 2:56 IST -
#Telangana
CM Revanth Reddy: కొత్తగా ఎంపికైన మంత్రులకు రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవ సారి ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఎన్డీయే ప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం లభించింది.
Date : 10-06-2024 - 1:59 IST -
#Speed News
Bird Flu: తెలంగాణకు బర్డ్ ఫ్లూ హెచ్చరికలు
ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్5ఎన్1) కారణంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ఒక సలహా జారీ చేసింది.
Date : 08-06-2024 - 5:54 IST -
#Andhra Pradesh
AP Results 2024: మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన ఎన్డీఏ కూటమి..ఆధిక్యంలో టీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.టీడీపీ 81 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. జనసేన 15 స్థానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 5 స్థానాల్లో కొనసాగుతుంది. అయితే అధికార పార్టీ వైసీపీ మాత్రం 14 స్థానాల్లో కొనసాగుతుండటం గమనార్హం.
Date : 04-06-2024 - 9:54 IST -
#Andhra Pradesh
AP Results 2024: పులివెందులలో సీఎం జగన్ లీడింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీకి కంచు కోటగా మారిన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సీఎం జగన్ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది.
Date : 04-06-2024 - 9:33 IST -
#Andhra Pradesh
AP Results 2024: గుడివాడలో కొడాలి నాని గెలుపు ఖాయమేనా? మరికాసేపట్లో తేలనున్న కొడాలి భవితవ్యం
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మంగళవారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీనియర్ నేత కొడాలి నాని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ,
Date : 04-06-2024 - 9:17 IST -
#Andhra Pradesh
AP Results 2024: జగన్ అడ్డాలో ఈ సారి టీడీపీ రాణించేనా ?
రాయలసీమలో సీఎం జగన్ కు తిరుగులేకుండా పోయింది. విశేషం ఏంటంటే ఇదే రాయలసీమ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. కాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాయలసీమ ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ గడ్డపై ఎక్కువ స్థానాల్లో గెలుచుకునే పార్టీ ఏదోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ గుద్దని సొంతం చేసుకునే పార్టీపై భారీగా బెట్టింగ్ జరుగుతుండటం విశేషం.
Date : 04-06-2024 - 7:41 IST -
#Andhra Pradesh
Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ని లెక్క చేయని వైసీపీ…
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. వైసీపీగట్టి పోటీ ఇస్తుందని, అంతిమంగా విజయం ఎన్డీయే కూటమిదేనని స్పష్టం చేసింది. కానీ విజయంపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విజయం వైసీపీదేనంటూ బడా నేతలు చెప్తుండటం విశేషం.
Date : 03-06-2024 - 12:03 IST -
#Andhra Pradesh
CM Jagan Stone Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నెల రోజుల క్రితం రాళ్ల దాడికి పాల్పడిన 19 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడికి స్థానిక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
Date : 28-05-2024 - 11:06 IST -
#Andhra Pradesh
Pinnelli Ramakrishna Reddy: మూడు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరట కల్పించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.
Date : 28-05-2024 - 2:18 IST -
#Speed News
Road Accidents: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మృతి
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జిల్లా జడ్జి మృతి చెందారు. కాకినాడలోని జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొనడంతో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మోహన్‌రావు, ఆయన డ్రైవర్ మృతి చెందారు.
Date : 27-05-2024 - 2:37 IST -
#Andhra Pradesh
Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం.. ఏపీతో పొలిటికల్ లింకులు ?
హైదరాబాద్‌లో పోలీసులకు దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రేవ్ పార్టీల నిర్వాహకులు బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు.
Date : 25-05-2024 - 7:43 IST