Andhra Pradesh
-
#Speed News
Balakrishna Helicopter: బాలయ్య హెలికాప్టర్లో సాంకేతిక లోపం
వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రయాణించే హెలికాప్టర్ (Balakrishna Helicopter) లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరిన బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ 15 నిమిషాలకే ఒంగోలుకు చేరుకుంది.
Date : 07-01-2023 - 11:50 IST -
#Cinema
Veera Simha Reddy Pre Release: మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్ ఆర్డర్
బాలయ్య (Balakrishna) నటించిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుకపై పోలీసులు ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ గా మారింది.
Date : 06-01-2023 - 12:52 IST -
#Andhra Pradesh
School Bus Overturns: గురజాలలో స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా (School Bus Overturns) కొట్టింది. గంగవరం గ్రామ సమీపంలో గుడ్‌న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుకు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ పక్కకు తప్పించబోయి టైర్ స్లిప్ కావడంతో బోల్తా పడింది.
Date : 06-01-2023 - 10:43 IST -
#Andhra Pradesh
APIDC : బకాయిలు చెల్లించండి.. కేన్ కమిషనర్‌ను కోరిన ఏపీఐడీసీ ఛైర్‌పర్సన్ బండి పుణ్యశీల
షుగర్ ఫ్యాక్టరీల నుంచి ఏపీఐడీసీకి రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ షుగర్ అండ్ కేన్ కమిషనర్
Date : 06-01-2023 - 8:15 IST -
#Andhra Pradesh
West Godavari : సంక్రాంతి కి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ హెచ్చరిక
సంక్రాంతి (Sankranti) సీజన్ వచ్చిందంటే చాలు ఏపీ కోస్తా జిల్లాల్లో కోడి పందాల జోరు మొదలవుతుంది.
Date : 05-01-2023 - 5:40 IST -
#Speed News
Fish Andhra : అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లు త్వరలో ప్రారంభం
అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మత్స్యశాఖ
Date : 05-01-2023 - 6:42 IST -
#Andhra Pradesh
Union Home Minister Amit Shah: హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 8న ఆయన రాయలసీమలో పర్యటించాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Date : 04-01-2023 - 9:05 IST -
#Andhra Pradesh
9 Year Old Girl Raped: ఏపీలో దారుణం.. బాలికను ఎత్తుకెళ్లి స్మశానంలో అత్యాచారం
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. ఓ 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి అత్యాచారం (Raped) చేశాడు. బాలిక శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో తాత వరుసైన ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేదు.
Date : 03-01-2023 - 11:35 IST -
#Speed News
Andhra Pradesh : చంద్రబాబుకు జగన్ సర్కార్ షాక్.. ఇక రోడ్లపై బహిరంగ సభలు నిషేధం
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, మున్సిపల్,
Date : 03-01-2023 - 9:13 IST -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం
ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, కేంద్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 03-01-2023 - 8:41 IST -
#Andhra Pradesh
BRS Party : బీఆర్ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు!
భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,
Date : 03-01-2023 - 8:30 IST -
#Andhra Pradesh
AP CM Jagan : గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
Date : 02-01-2023 - 7:23 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : వలంటీర్ల సమావేశం లో తొడగొట్టిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
వచ్చే ఎన్నికల్లో జగన్‌కే (Jagan) ఓటేస్తానని ఓ మహిళ తొడకొట్టి చెప్పిందంటూ ఆమెను అనుకరిస్తూ తొడకొట్టారు.
Date : 01-01-2023 - 10:30 IST -
#Andhra Pradesh
Guntur TDP : నేడు గుంటూరులో ‘చంద్రన్న కానుక’ పంపిణీ
తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.
Date : 01-01-2023 - 10:14 IST -
#Devotional
Tirumala Darshanam Record : తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు
ఈ ఏడాది స్వామివారిని రికార్డు (Record) స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు.
Date : 31-12-2022 - 10:00 IST