HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chambers For New Ministers Being Spruced Up At Andhra Pradesh Secretariat

AP Minister’s Chambers: సెక్రటేరియట్‌లో ఏ మంత్రులకు ఎక్కడ ఛాంబర్లు ఇచ్చారు..?

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్ కు ఇప్పటికే చాంబర్లు కేటాయించగా తాజాగా ఇతర మంత్రులకు ఛాంబర్లను కేటాయించడం జరిగింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 24-06-2024 - 3:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Minister's Chambers
Ap Minister's Chambers

AP Minister’s Chambers: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్ కు ఇప్పటికే చాంబర్లు కేటాయించగా తాజాగా ఇతర మంత్రులకు ఛాంబర్లను కేటాయించడం జరిగింది. మొదటి బ్లాక్‌లో సీఎంవో కార్యాలయం ఉండగా.. పవన్ కళ్యాణ్ కు రెండో బ్లాక్ లో మొదటి అంతస్తులో ఉన్న 211 రూమ్ కేటాయించారు. ఈ మేరకు ఆయా మంత్రులకు కేటాయించిన ఛాంబర్ల వివరాలను చూద్దాం.

బ్లాక్ – 2, గ్రౌండ్ ఫ్లోర్

రూం నెంబర్ 135 – పొంగూరు నారాయణ
రూం నెంబర్ 136 – వంగలపూడి అనిత
రూం నెంబర్ 137 – ఆనం రామనారాయణ రెడ్డి

బ్లాక్ – 2, ఫస్ట్ ఫ్లోర్

రూం నెంబర్ 208 – కందుల దుర్గేశ్
రూం నెంబర్ 211 – పవన్ కల్యాణ్
రూం నెంబర్ 212 – పయ్యావుల కేశవ్
రూం నెంబర్ 215 – నాదెండ్ల మనోహర్

బ్లాక్ – 3, ఫస్ట్ ఫ్లోర్

రూం నెంబర్ 203 – గొట్టిపాటి రవి కుమార్
రూం నెంబర్ 207 – కొల్లు రవీంద్ర
రూం నెంబర్ 210 – డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
రూం నెంబర్ 211 – గుమ్మడి సంధ్యారాణి
రూం నెంబర్ 212 – నాస్యం మహ్మద్ ఫరూక్

బ్లాక్ – 4, గ్రౌండ్ ఫ్లోర్

రూం నెంబర్ 127 – అనగాని సత్య ప్రసాద్
రూం నెంబర్ 130 – కింజరాపు అచ్చెన్నాయుడు
రూం నెంబర్ 131 – ఎస్. సవిత
రూం నెంబర్ 132 – టీజీ భరత్

బ్లాక్ – 4, ఫస్ట్ ఫ్లోర్

రూం నెంబర్ 208 – నారా లోకేశ్
రూం నెంబర్ 210 – మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
రూం నెంబర్ 211 – కొలుసు పార్థసారథి
రూం నెంబర్ 212 – నిమ్మల రామానాయుడు

బ్లాక్ – 5, గ్రౌండ్ ఫ్లోర్

రూం నెంబర్ 188 – బీసీ జనార్థన్ రెడ్డి
రూం నెంబర్ 191 – కొండపల్లి శ్రీనివాస్

బ్లాక్ – 5, ఫస్ట్ ఫ్లోర్

రూం నెంబర్ 210 – వాసంశెట్టి సుభాష్
రూం నెంబర్ 211 – సత్య కుమార్ యాదవ్

Also Read: Producer Satires On YCP: వైసీపీపై సెటైర్లు వేసిన బేబీ మూవీ నిర్మాత‌.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Chambers
  • chandrababu
  • ministers
  • nara lokesh
  • Pawan Kalyan
  • Secretariat

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Balayya's NBK 112th film launched...

    బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

  • Ram Charan's shocking reaction to being compared with Nara Lokesh; comments at the Republic Summit go viral.

    Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

  • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd