Hyderabad
-
#Telangana
Indira Mahila Shakti Bazaar: మహిళా సాధికారతకు పెద్దపీట.. శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్!
22 ఇందిరా మహిళ శక్తి భవనాల నిర్మాణం పనులు మొదులుపెట్టి, 8 మాసాలలో పూర్తి చేయాలనీ ఆదేశించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికై శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Date : 21-11-2024 - 9:05 IST -
#Health
Almonds : రోజూ కొన్ని బాదంపప్పులు..నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడే సహజ విధానం..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించే దాని ప్రకారం, ఈ జీవనశైలి వ్యాధులు భారతదేశంలో సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. సరికాని ఆహార ఎంపికలు ఈ ఆరోగ్య సంక్షోభానికి ప్రధాన కారణం.
Date : 21-11-2024 - 5:39 IST -
#Telangana
GHMC Kulaganana Survey: విజయవంతంగా సాగుతున్న కులగణన
ఈ కులగణను రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ కులగణనకు సహకరించాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రజలను కోరిన విషయం తెలిసిందే.
Date : 20-11-2024 - 9:52 IST -
#Business
IPC : హైదరాబాద్‌లో 3 రోజుల పాటు 30వ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్..
మన నగరాలు 'డే జీరో' ను చేరుకోకుండా నిరోధించడానికి మనం ఇప్పుడు చర్య తీసుకోవాలి" అని ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపిఏ) జాతీయ అధ్యక్షుడు గుర్మిత్ సింగ్ అరోరా హెచ్చరిస్తున్నారు.
Date : 20-11-2024 - 6:20 IST -
#Business
Bougainvillea Restaurant : ప్రత్యేకమైన రుచుల సమ్మేళనంతో బౌగెన్‌విల్లా రెస్టారెంట్ కొత్త మెనూని
అతిథులు ఇప్పుడు సింగపూర్ చిల్లీ మడ్ క్రాబ్, క్రీమీ మఖ్నీ సాస్‌లో బటర్ చికెన్ టోర్టెల్లిని మరియు శాఖాహారులకు ఇష్టమైన రీతిలో గుమ్మడికాయ క్వినోవా ఖిచ్డీ వంటి వంటకాలను రుచి చూడవచ్చు.
Date : 20-11-2024 - 5:54 IST -
#Telangana
BR Naidu : కేటీఆర్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటి
కేటీఆర్ టీటీడీ చైర్మన్‌కి శాలువా కప్పి.. వెంకటేశ్వర స్వామి జ్ఞాపకను అందజేసారు. కేటీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దాదాపు 30 నిమిషాలు సమావేశం అయ్యారు.
Date : 20-11-2024 - 2:37 IST -
#Telangana
BJP Workshop : బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన : కిషన్‌రెడ్డి
పాలనలో కాంగ్రెస్.. ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు.
Date : 18-11-2024 - 1:21 IST -
#Telangana
Hydra Demolition : అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
Hydra Demolition : నెల రోజులుగా హైడ్రా హడావిడి లేకపోవడం తో నగరవాసులు , బిల్డర్స్ హమ్మయ్య అని అనుకున్నారో లేదో..వారం రోజుల నుండి మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి
Date : 18-11-2024 - 12:10 IST -
#Speed News
AIML Project : ఏఐఎంఎల్ ప్రాజెక్ట్ ఎక్స్‌పో అపూర్వ విజయం
AIML Project : ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణుల ముందు విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్ట్‌లను ఎక్స్‌పో ప్రదర్శించింది. ఈ పరిశ్రమ నిపుణులు పంచుకున్న అభిప్రాయాలు మరియు జ్ఞానం విద్యార్థులు ఈ రంగాన్ని బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడ్డాయి
Date : 17-11-2024 - 4:38 IST -
#Telangana
Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు.. ఆ విషయంపై బీజేపీ స్పందన కోరిన మినిస్టర్!
బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.
Date : 17-11-2024 - 2:51 IST -
#Telangana
BJP MP Etala Rajender: మిడిసిపడకు రేవంత్.. సీఎంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపాటు
నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. 25 ఏళ్ళుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్న. మల్లన్న సాగర్ బాధిత రైతులు అడ్డా మీద కూలీలుగా మారారు.
Date : 17-11-2024 - 1:07 IST -
#Telangana
Family Survey Data: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి: రాష్ట్ర నోడల్ అధికారి
శనివారం హైదరాబాద్ షేక్ పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు చేపట్టిన శిక్షణా శిబిరంలో రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డేటా ఎంట్రీ నమోదు విధివిదానాలపై వివరించారు.
Date : 16-11-2024 - 8:40 IST -
#Andhra Pradesh
Air India express : తెలుగు రాష్ట్రాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్
ఇక ఈ సర్వీసుల పెంపు వల్ల ఈ ప్రాంతాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్డ్ తెలిపారు.
Date : 16-11-2024 - 7:36 IST -
#Andhra Pradesh
Rammurthy naidu : రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు
.తమ్ముడు రామ్మూర్తినాయుడు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు.
Date : 16-11-2024 - 7:11 IST -
#Speed News
Kishan Reddy : నేటి సాయంత్రం నుంచి బీజేపీ బస్తీ నిద్ర
Kishan Reddy : "మూసీ ప్రక్షాళన - సుందరీకరణ" పేరుతో పేదల నివాసాలు కూల్చివేసే ప్రణాళికను వ్యతిరేకిస్తూ, బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పేదల ఇండ్లను కూలగొట్టకుండా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
Date : 16-11-2024 - 12:09 IST