Hyderabad
-
#Telangana
Aurum Equity: హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్!
గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది.
Published Date - 10:23 AM, Sat - 10 August 24 -
#Telangana
CM Revanth: “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా తెలంగాణ: సీఎం రేవంత్
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.
Published Date - 01:03 PM, Fri - 9 August 24 -
#Telangana
CM Revanth Reddy: అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అందులో కాగ్నిజెంట్, స్వచ్ఛ్ బయో,ట్రైజిన్ టెక్నాలజీస్,హెచ్‌సీఏ హెల్త్ కేర్,వివింట్ ఫార్మా తదితర సంస్థలు ఉన్నాయి.
Published Date - 11:13 AM, Fri - 9 August 24 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు.. హైదరాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కామెంట్స్..!
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం.
Published Date - 08:57 AM, Fri - 9 August 24 -
#Speed News
Bangladeshis : హైదరాబాద్‌లోకి అక్రమంగా బంగ్లాదేశీయులు .. ఎలా వస్తున్నారంటే ?
బంగ్లాదేశీయులు మన హైదరాబాద్ సిటీలోనూ చాలామందే ఉన్నారు. వారంతా నగరంలో వివిధ పనులు చేస్తూ ఉపాధి పొందుతుంటారు.
Published Date - 11:32 AM, Thu - 8 August 24 -
#Telangana
Bhatti : నెక్లెస్ రోడ్‌లో గద్దర్ స్మృతి వనం: భట్టి ప్రకటన
గద్దర్ పై పరిశోధనలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ. 3కోట్లు..
Published Date - 02:40 PM, Wed - 7 August 24 -
#Telangana
CM Revanth Reddy: అమెరికా పెట్టుబడిదారులతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం
అమెరికాలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నారైలను సంప్రదించి, దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రయత్నాలకు సహకరించాలని కోరారు. తెలంగాణా కాంగ్రెస్ విజయంలో తమ గణనీయ పాత్రను ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి ఎన్నారైల సహకారం కోరారు.
Published Date - 11:09 AM, Mon - 5 August 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో 3 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత
హైదరాబాద్ శివారు ప్రాంతం శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. భారీ కంటైనర్‌లో 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నగర పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Published Date - 04:12 PM, Sun - 4 August 24 -
#Cinema
69th Sobha Filmfare Awards South 2024 : ఇది కష్టానికి దక్కిన ఫలితం – కేటీఆర్ ‘బలగం’ ట్వీట్
ఉత్తమ చిత్రంగా బలగం, ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి లకు అవార్డ్స్ దక్కగా.. 'దసరా' సినిమాకు గానూ ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తిసురేష్ లు అవార్డులు అందుకున్నారు
Published Date - 12:51 PM, Sun - 4 August 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో ఒంటిగంట వరకు దుకాణాలు, రెస్టారెంట్లు ఓపెన్: సీఎం రేవంత్
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోని రెస్టారెంట్లు, మద్యం మినహా మిగిలిన అన్ని దుకాణాలు, షాపులు తెల్లవారుజామున 1 గంట వరకు పనిచేయడానికి అనుమతిస్తానని చెప్పారు సీఎం రేవంత్.
Published Date - 10:26 PM, Fri - 2 August 24 -
#Speed News
Hyderabad: రెండో తరగతి బాలికపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులు
హైదరాబాద్ లో మరో లింగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. అయితే అందరూ ఆశ్చర్యపడేలా 2వ తరగతి బాలికపై తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుంది.
Published Date - 07:51 PM, Fri - 2 August 24 -
#Sports
International Cricket Stedim : హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
హైదరాబాద్‌లో నూతన స్టేడియం నిర్మించాలని హెచ్‌సీఏ భావిస్తుంది
Published Date - 09:12 PM, Tue - 30 July 24 -
#Telangana
Nirbhaya Incident : కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం..
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్ (Private bus)లో ఓ మహిళ (Woman) నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఈ బస్‌లో కృష్ణ, సిద్దయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు.
Published Date - 02:37 PM, Tue - 30 July 24 -
#Telangana
Hyderabad Police: ఓల్డ్ సిటీలో పోలీసుల దౌర్జన్యాలపై హైకోర్టుకు వెళ్తా: అక్బరుద్దీన్ ఒవైసీ
పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ఎవరైనా ఇంటి బయట నిలబడటం లేదా తిరగడం తప్పా అని ప్రశ్నించారు.
Published Date - 09:36 PM, Mon - 29 July 24 -
#Telangana
Coaching Centers:హైదరాబాద్ కోచింగ్ సెంటర్లపై సీఎం రేవంత్ దృష్టి
హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లపై నివారణ చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు కేటీఆర్. అలాగే ప్రమాదకర స్థితిలో నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థులు సీఎం రేవంత్ ని కోరుతున్నారు.
Published Date - 07:20 AM, Mon - 29 July 24