HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Ready For Another Tour

Allu Arjun: మ‌రో టూర్‌కి సిద్ధ‌మైన అల్లు అర్జున్‌?

పుష్ప‌-2 హిట్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా మ‌రో టూర్‌కు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. పుష్ప-2 రిలీజ్‌కు ముందు ప్ర‌మోష‌న్ల కోసం ఐకాన్ స్టార్‌ దేశ‌వ్యాప్తంగా తిరిగి త‌న అభిమానుల‌ను క‌లుసుకుని సినిమాను ప్ర‌మోట్ చేశారు.

  • Author : Gopi Date : 11-12-2024 - 10:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun
Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌స్తుతం పుష్ప‌-2 బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని భాష‌ల్లో ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో అల్లు అర్జున్ న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంద‌ని విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ర‌ష్మిక న‌ట‌న సైతం అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీకి మైత్రీ మూవీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ మూవీలో సునీల్‌, రావు ర‌మేష్‌, జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ‌, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

రూ. వెయ్యి కోట్ల క్ల‌బ్‌లోకి పుష్ప‌-2

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మంగళవారం డిసెంబర్ 10వ తేదీతో బాక్సాఫీస్ బరిలో రూ.1,000 కోట్ల వసూలు చేసిన భారతీయ సినిమాల జాబితాలో ‘పుష్ప2’ చేరింది. కేవలం వారంలో ఈ ఘనత సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

Also Read: Cars Huge Discounts: ఈ కార్లపై డిసెంబర్‌లో భారీగా తగ్గింపులు!

టూర్ల‌కు సిద్ధ‌మైన బ‌న్నీ

పుష్ప‌-2 హిట్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా మ‌రో టూర్‌కు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. పుష్ప-2 రిలీజ్‌కు ముందు ప్ర‌మోష‌న్ల కోసం ఐకాన్ స్టార్‌ దేశ‌వ్యాప్తంగా తిరిగి త‌న అభిమానుల‌ను క‌లుసుకుని సినిమాను ప్ర‌మోట్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. బ‌న్నీ కెరీర్‌లోనే కాదు టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టిగా నిలిచిన సినిమా పుష్ప‌-2. అందుకే త‌న‌ని ఆద‌రించిన అభిమానుల‌కు, మీడియాకూ థ్యాంక్స్ చెప్పుకోవాల‌ని బ‌న్నీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే వారం దేశ వ్యాప్తంగా మ‌రో టూర్‌కు బ‌న్నీ సిద్ధ‌మ‌య్యాడు. దేశంలోని ప్ర‌ధాన‌మైన ప‌ట్ట‌ణాల‌కు వెళ్లి.. థ్యాంక్స్ మీట్‌లు నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఆఖ‌రి ఈవెంట్ హైద‌రాబాద్ లో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ఇటీవ‌ల బ‌న్నీ ఓ ప్రెస్ మీట్ పెట్టి తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు, అభిమానుల‌కు థాంక్స్ చెప్పాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bunny
  • hyderabad
  • Icon Star Allu Arjun
  • Pushpa 2
  • Pushpa 2 News
  • tollywood
  • viral news

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • Nampally Court issues summons to Allu Arjun to appear in court.

    Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd