HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold Price Hike December 12 Hyderabad

Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Gold Price Today : బంగారం ధరల వరుసగా పెరుగుతూ మళ్లీ రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరుగుతుండడం దేశీయంగా రేట్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి.

  • Author : Kavya Krishna Date : 12-12-2024 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price Gold Rate Gold Sales Import Duty Festive Season

Gold Price Today : బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నవారికి తాజాగా ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. గత మూడు రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ రావడంతో కొనుగోలుదారులకు ఆందోళన కలుగుతోంది. ముఖ్యంగా, డిసెంబర్ 12వ తేదీ బంగారం రేటు ఒక్కరోజే తులానికి రూ.800 మేర పెరిగి, కొత్త గరిష్ఠాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కారణంగా గిరాకీ ఎక్కువ కావడం వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

Edu Gangammala Jatara : శ్రీకాళహస్తిలో వైభవంగా ఏడు గంగమ్మల జాతర

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల గతి

విదేశీ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలను చేరుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $40 మేర పెరిగి $2717 వద్దకు చేరుకుంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు కూడా ఔన్సుకు $31.98 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, భారత రూపాయి మారకం విలువ రూ. 84.850 వద్ద కనిష్ఠ స్థాయిలో ఉంది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో తులానికి రూ.1800 మేర పెరగగా, డిసెంబర్ 12వ తేదీ ఉదయం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,850 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.79,470గా నమోదైంది.

వెండి ధరల్లో తగ్గుదల

బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో వెండి ధర కొంత మేర ఊరట కల్పించింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,03,000 వద్ద ఉంది. అయితే, వెండి ధరలు ఇంకా లక్ష మార్క్ పైనే కొనసాగుతున్నాయి.

(గమనిక : పైన పేర్కొన్న ధరలు డిసెంబర్ 12 ఉదయం 7 గంటల సమయానికి మాత్రమే వర్తిస్తాయి. మధ్యాహ్నానికి ఈ రేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ధరల్లో పన్నులు చేర్చలేదు. స్థానిక జువెలర్ల వద్ద తాజా ధరలు తెలుసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం.)

 
Naga Babu’s Swearing : నాగబాబు ప్రమాణ స్వీకారం ఈ వారంలోనేనా..?
 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bullion market
  • December 12
  • gold prices
  • gold rate
  • hyderabad
  • indian rupee
  • International market
  • silver rate
  • Wedding Season

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd