Sports
-
IND All Out: తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా!
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. పంత్ తర్వాత రవీంద్ర జడేజా 26, బుమ్రా 22, గిల్ 20, విరాట్ 17 పరుగులతో ఉన్నారు.
Date : 03-01-2025 - 12:22 IST -
India vs Australia: సిడ్నీ టెస్టులో పంత్‌కు గాయం.. డకౌట్ అయిన నితీశ్, పట్టు సాధిస్తున్న ఆస్ట్రేలియా
గాయం అయిన వెంటనే ఫిజియో మైదానానికి రావాల్సి వచ్చింది. వాస్తవానికి మిచెల్ స్టార్క్ నుండి వచ్చిన ఒక వేగవంతమైన బంతి రిషబ్ పంత్ మోచేతి పైన బంతి తగిలింది.
Date : 03-01-2025 - 10:51 IST -
Rohit Sharma: రోహిత్ శర్మకు మరో షాక్.. టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్!
రోహిత్ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యాడు. గతేడాది 17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్‌ను తన టీమ్ఇండియా గెలుచుకునేలా చేశాడు. అతను చివరిగా ఆగస్టులో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు.
Date : 03-01-2025 - 10:11 IST -
India vs Australia: తీరు మార్చుకొని టీమిండియా.. అవే చెత్త షాట్లు!
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. అతను ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకునే ఎంపికను ఎంచుకున్నాడు.
Date : 03-01-2025 - 8:47 IST -
Ravi Shastri: రోహిత్ శర్మ కారణంగా గిల్ బయట ఉంటున్నాడు: రవిశాస్త్రి
మెల్బోర్న్ టెస్ట్ ఓడిన తర్వాత గంభీర్ టీమిండియాకు క్లాస్ పీకినట్లు వార్తలువచ్చాయి. అయితే అవి తప్పుడు వార్తలు అంటూ, అలాంటిదేమి లేదని గంభీర్ చెప్పాడు.
Date : 03-01-2025 - 12:24 IST -
Chit-Fund Scam: కుంభకోణం కేసులో స్టార్ క్రికెటర్లు.. నలుగురికి సమన్లు!
దర్యాప్తు అధికారుల ప్రకారం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్ ఈ పోంజీ/ఫ్రాడ్ పథకంలో రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడు.
Date : 02-01-2025 - 4:01 IST -
Khel Ratna Award : మను బాకర్, గుకేష్, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు: కేంద్రం
మను భాకర్, డి గుకేష్, ప్రవీణ్ కుమార్‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో హాకీ జట్టుకు కాంస్య పతకాన్ని అందించిన హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా ఖేల్ రత్న అందుకోనున్నారు.
Date : 02-01-2025 - 3:43 IST -
Rohit Sharma: రోహిత్ శర్మ సిడ్నీ టెస్టులో ఆడతాడా లేదా? గౌతమ్ గంభీర్ స్పందన ఇదే!
సిడ్నీ టెస్టులో విజయం సాధించడం టీమిండియాకు చాలా కీలకంగా మారింది. ఇప్పుడు దీనిపై టీమ్ ఇండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా మార్పులు జరగనున్నాయి.
Date : 02-01-2025 - 10:30 IST -
Sydney Test: భారత్‌కు బ్యాడ్ న్యూస్? వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కష్టమేనా?
ప్రస్తుతం సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు గెలవగా, టీమిండియా 1 మ్యాచ్‌లో విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ డ్రా అయింది.
Date : 02-01-2025 - 10:06 IST -
India’s Probable XI: ఆసీస్‌తో ఐదో టెస్టు.. ఈ ఇద్దరు ఆటగాళ్లపై వేటు?
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు సిరాజ్ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో ఆడాడు.
Date : 02-01-2025 - 7:30 IST -
Agarkar- Gambhir: అగార్కర్- గంభీర్ మధ్య రిలేషన్ సరిగ్గా లేదా? ఆ ప్లేయర్ విషయంలో వివాదం?
ఛతేశ్వర్ పుజారా టీమిండియా తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను చివరిసారిగా 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా తరపున ఆడాడు. పుజారా ఎల్లప్పుడూ ఆస్ట్రేలియా పర్యటనలో మంచి ప్రదర్శన ఇచ్చాడు.
Date : 01-01-2025 - 1:00 IST -
Usman Khawaja Retire: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ బియాండ్ 23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఖవాజా మాకు అద్భుతమైన ఆటగాడు. నిజంగా అద్భుతమైన ఆటగాడు. అతను విదేశాలలో పరుగులు సాధించాడు.
Date : 01-01-2025 - 11:28 IST -
Pink Test At SCG: సిడ్నీలో పింక్ టెస్ట్.. కారణం పెద్దదే?
నిజానికి 2008లో గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత గ్లెన్ మెక్‌గ్రాత్ తన భార్య జేన్ మెక్‌గ్రాత్ జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ స్థాపించాడు.
Date : 01-01-2025 - 10:56 IST -
BCCI Meeting With Rohit: రోహిత్- గంభీర్‌తో బీసీసీఐ సమావేశం.. ఏం జరుగుతుందో?
ఈ సిరీస్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్‌తో చర్చలు ఉండవచ్చు. చీఫ్ సెలక్టర్ ఆస్ట్రేలియాలో ఉండి గంభీర్, రోహిత్‌లతో మాట్లాడినప్పటికీ అతను సిరీస్ మధ్యలో ఎటువంటి నిర్ణయానికి రాలేడని నివేదిక స్పష్టం చేసింది.
Date : 01-01-2025 - 10:39 IST -
Indian Batsman: ఈ ఏడాది వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాళ్లు వీరే!
ఈ ఏడాది భారత్ తరపున వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు రోహిత్ శర్మ బ్యాట్ నుంచే వచ్చాయి. రోహిత్ 3 మ్యాచ్‌ల్లో 52 సగటుతో 141 స్ట్రైక్ రేట్‌తో 157 పరుగులు చేశాడు. ఈ సమయంలో రోహిత్ అత్యధిక స్కోరు 64 పరుగులు.
Date : 31-12-2024 - 11:23 IST -
Cricket Australia Test Team: క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్‌ది ఇయర్.. కెప్టెన్‌గా మనోడే!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా, ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది.
Date : 31-12-2024 - 4:37 IST -
Most Wickets Across Formats: 2024 సంవత్సరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరంటే?
జస్ప్రీత్ బుమ్రాకు 2024 గొప్ప సంవత్సరం. బుమ్రా మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
Date : 31-12-2024 - 12:15 IST -
Rohit Quit Test Cricket: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ఆ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్?
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన టీమిండియా.. కేవలం 155 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లో 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Date : 31-12-2024 - 11:12 IST -
Ashwin Shocking Comments: టీమిండియాపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ తో కలిసి మీడియా సమావేశంలో కూర్చుని తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. అయితే అశ్విన్ తాజాగా చేసిన కామెంట్స్ కూడా రోహిత్ ని ఉద్దేశించి చేసినవేనని అర్ధమవుతుంది.
Date : 31-12-2024 - 9:28 IST -
Pant: పంత్ విషయంలో లక్నో ఆందోళన
పంత్ అవుట్ పై స్పందించిన ఆస్ట్రేలియా లెజెండ్ జస్టిన్ లాంగర్ అతనికి కోచింగ్ మరియు బ్యాటింగ్ విధానాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడాడు.
Date : 30-12-2024 - 11:27 IST