HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Team India

    Melbourne Defeat: ఆ మూడు తప్పిదాలే మెల్‌బోర్న్ ఓటమికి ప్రధాన కారణాలు!

    మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌ను తొలగించి, ఓపెనర్‌గా పరుగులు చేస్తున్న కేఎల్ రాహుల్‌ను మూడో స్థానానికి పరిమితం చేశాడు.

    Date : 30-12-2024 - 11:22 IST
  • World Test Championship

    World Test Championship: డబ్ల్యూటీసి హిస్టరీలో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డ్

    మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లియాన్‌ను అవుట్ చేసి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు సాధించిన బుమ్రా, ప్రస్తుత సిరీస్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

    Date : 30-12-2024 - 5:22 IST
  • Rohit Sharma Reacts Boxing

    Rohit Sharma : టీం ఇండియా ఓటమి పై రోహిత్ కామెంట్స్

    Rohit Sharma : బుమ్రా ప్రదర్శన అద్భుతమని, సెంచరీ హీరో నితీశ్ రెడ్డి కి మంచి కెరీర్ ఉందని కొనియాడారు

    Date : 30-12-2024 - 1:40 IST
  • Melbourne Test

    Melbourne Test: జైస్వాల్ విషయంలో థర్డ్ అంపైర్ చీటింగ్

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్బోర్న్ టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌పై వివాదం సంభవించింది. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో యశస్వి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది.

    Date : 30-12-2024 - 1:19 IST
  • Australia Beat India By 184 Runs

    Melbourne Test : ఆసీస్ చేతిలో భారత్ ఓటమి

    Australia beat India by 184 Runs : 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ అయింది

    Date : 30-12-2024 - 12:45 IST
  • Kohli- Rohi

    Virat-Rohit Retirement: విరాట్- రోహిత్ శ‌ర్మ టెస్టుల‌కు రిటైర్మెంట్ ఇవ్వ‌నున్నారా?

    మెల్‌బోర్న్ టెస్టులో వ్యాఖ్యానిస్తూ రవిశాస్త్రి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఇంకా కొంత‌కాలం ఆడతాడని భావిస్తున్నాను. అతను మరో 3 లేదా 4 సంవత్సరాలు ఆడతాడని అనుకుంటున్నాను. రోహిత్ విషయానికొస్తే టెస్టుల్లో ఆడ‌టం అనే నిర్ణయం అతనిదే.

    Date : 30-12-2024 - 12:19 IST
  • AUS Beat IND

    AUS Beat IND: 155 ప‌రుగుల‌కే టీమిండియా ఆలౌట్‌.. ఆసీస్‌దే మెల్‌బోర్న్ టెస్టు!

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో మ్యాచ్ జ‌రిగింది. ఈరోజు మ్యాచ్‌లో ఐదో, చివరి రోజు. నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసి భారత్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని అందించింది.

    Date : 30-12-2024 - 12:08 IST
  • Team India

    Rohit Sharma – Virat Kohli : సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ట్రెండింగ్

    Rohit Sharma - Virat Kohli : ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్టు కెరీర్ చివరి దశకు వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో.. ఈ పర్యటన వారికి చాలా ముఖ్యమైంది. అయితే, ఈ మంచి ఛాన్స్ ను ఉపయోగించుకోవడంలో రోహిత్, విరాట్ విఫలమయ్యారు.

    Date : 30-12-2024 - 11:32 IST
  • World Test Championship

    World Test Championship: టీమిండియా వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు చేరాలంటే?

    ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాల్సి వస్తే నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియాలి. దీంతో పాటు సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సి ఉంది.

    Date : 30-12-2024 - 7:30 IST
  • Team India Test Captain

    Rohit Sharma As Crybaby: టీమిండియా ఆట‌గాళ్ల‌ను టార్గెట్ చేసిన ఆసీస్ మీడియా.. మొన్న కోహ్లీ, నేడు రోహిత్!

    ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మీడియాలో విరాట్ కోహ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్క‌డి మీడియా విరాట్ కోహ్లీని 'కింగ్' అని కూడా రాసింది.

    Date : 30-12-2024 - 6:30 IST
  • Drama At MCG

    Drama At MCG: సిరాజ్ అవుట్ విషయంలో డ్రామా.. అంపైర్ పై కమిన్స్ ఫైర్

    నాల్గవ రోజు ఆటలో డ్రామా చోటుచేసుకుంది. ప్యాట్ కమ్మిన్స్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కమిన్స్ డిఆర్ఎస్ కు వెళ్ళాడు.

    Date : 30-12-2024 - 12:39 IST
  • Nitish Father Falls On Gavaskar Feet

    Nitish Father Falls On Gavaskar Feet: సునీల్ గవాస్కర్‌ కాళ్ళు మొక్కిన నితీష్ కుటుంబం

    బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 114 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నితీష్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అతని ఇన్నింగ్స్‌ను అందరూ కొనియాడుతున్నారు.

    Date : 30-12-2024 - 12:33 IST
  • India vs Australia

    India vs Australia: మెల్‌బోర్న్‌ టెస్టుకు భారీ సంఖ్యలో అభిమానులు

    మెల్‌బోర్న్ టెస్టుని బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తారు. డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ టెస్ట్ చివరి దశకు చేరింది. గతంలో ఆడిన బాక్సింగ్ డే టెస్టులో ఎన్నడూ లేనంతగా ఈ 4 రోజుల్లో ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

    Date : 30-12-2024 - 12:16 IST
  • Boxing Day Test

    Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టు 5వ రోజు షెడ్యూల్ లో మార్పులు

    బాక్సింగ్ డే టెస్టు భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రారంభం అయింది. అయితే నాలుగో రోజు నిర్ణీత సమయానికి అరగంట ముందే మ్యాచ్ ప్రారంభమైంది. ఇది మాత్రమే కాదు 5వ రోజు కూడా ఈ మ్యాచ్ అరగంట ముందుగా అంటే ఉదయం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.

    Date : 30-12-2024 - 12:11 IST
  • Koneru Humpy Rapid Chess World Champion World Rapid Crown India

    Koneru Humpy : ర్యాపిడ్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. ఐదో స్థానంలో తెలంగాణ కుర్రాడు అర్జున్

    తమిళనాడుకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్(Koneru Humpy) యంగెస్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి భారత కీర్తిని ఇటీవలే ఇనుమడింపజేశారు.

    Date : 29-12-2024 - 7:46 IST
  • Pawan Tweet On Nithish

    Pawan Tweet : నితీష్ రెడ్డిపై పవన్ ట్వీట్..ఇది కదా ట్వీట్ అంటే ..!!

    Pawan Tweet : నువ్వు "భారత్" కోసం ఏం చేశావనేదే ముఖ్యం. నువ్వు మన భారత దేశాన్ని గర్వపడేలా చేశావ్ డియర్ నితీష్ కుమార్ రెడ్డి

    Date : 29-12-2024 - 4:35 IST
  • Boxing Day Test

    India vs Australia: ముగిసిన నాలుగో రోజు.. ఆసీస్‌ను ఆదుకున్న బౌల‌ర్లు!

    నాలుగో రోజు టీమ్ ఇండియా బౌలింగ్ బాగానే ఉంది. నాలుగో రోజు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశారు. వీరిద్ద‌రూ కాకుండా రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు.

    Date : 29-12-2024 - 12:57 IST
  • Jaiswal

    Jaiswal Faces Rohit Wrath: మూడు సులువైన క్యాచ్‌ల‌ను వ‌దిలేసిన జైస్వాల్‌.. రోహిత్ రియాక్ష‌న్ ఇదే!

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ క్యాచ్‌లను డ్రాప్ చేశాడు. మొద‌ట ఖ‌వాజా, త‌ర్వాత‌ మార్నస్ లాబుస్‌చాగ్నే క్యాచ్ మిస్ చేసిన జైస్వాల్ ఆ త‌ర్వాత పాట్ క‌మిన్స్ క్యాచ్ వ‌దిలేశాడు.

    Date : 29-12-2024 - 12:21 IST
  • Washington Sundar Sister

    Washington Sundar Sister: స్టైలిష్‌గా మెరిసిపోతోన్న ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా?

    అంతేకాదండోయ్ శైల‌జా సుంద‌ర్ సౌత్ జోన్ అండ‌ర్‌-19 జ‌ట్టులో కూడా భాగ‌మయ్యారు. త‌న ఎదుగుద‌ల‌తో పాటు త‌న త‌మ్ముడు వాషింగ్ట‌న్ సుంద‌ర్ కెరీర్‌పై కూడా ఆమె దృష్టిపెట్టింది.

    Date : 29-12-2024 - 11:41 IST
  • Jasprit Bumrah

    Jasprit Bumrah: టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసిన బుమ్రా!

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా బుమ్రా నిలిచాడు.

    Date : 29-12-2024 - 10:56 IST
← 1 … 98 99 100 101 102 … 403 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd