Sports
-
Sunrisers Team: నితీష్ సెంచరీతో సన్ రైజర్స్ జట్టులో సంబరాలు
మెగావేలంలో నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. గత రెండు సీజన్లలో రూ.20 లక్షలు జీతం ఇవ్వగా, ఆ సీజన్లలో నితీష్ మంచి ఫలితాలను రాబట్టడంతో వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి అతడిని తన వద్దే ఉంచుకుంది.
Date : 29-12-2024 - 12:29 IST -
Anushka Sharma: అనుష్క శర్మతో నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం!
డిసెంబర్ 27న నితీష్ తండ్రి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని పంచుకున్నారు. అందులో అనుష్క శర్మ తన కుటుంబంతో కలిసి పోజులిచ్చింది. వైట్ టాప్, డెనిమ్ ప్యాంట్, బ్లాక్ ఫ్లాట్స్ లో అనుష్క అందంగా కనిపించింది.
Date : 29-12-2024 - 12:25 IST -
Nitish Kumar Reddy Century: వాషింగ్టన్ సుందర్ సహకారంతోనే నితీష్ సూపర్ సెంచరీ
టీమిండియా 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ఫాలో-ఆన్ ప్రమాదంలో పడింది కానీ వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చి సహనం ప్రదర్శించి క్రీజులో పూర్తిగా నిలదొక్కుకున్నారు. సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 28-12-2024 - 11:58 IST -
New Zealand Vs Sri Lanka: లంక బౌలర్లను ఉతికారేసిన డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్
5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఒక్కసారిగా క్రీజులో నిలదొక్కుకుని లంక బౌలర్లకు అత్యంత ప్రమాదకరంగా మారాడు.
Date : 28-12-2024 - 11:55 IST -
Ravi Shastri Emotional : నితీశ్ సెంచరీ.. భావోద్వేగానికి గురైన రవిశాస్త్రి
Ravi Shastri Emotional : నితీశ్ శతకం బాదగానే కామెంట్రీ బాక్సులో ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి భావోద్వేగానికి (Ravi Shastri Emotional) గురయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే ('Yeh aankhon mein aansoo wala 100 hai') ఆయన కామెంట్రీ చేశారు.
Date : 28-12-2024 - 8:14 IST -
Boxing Day Test : బెయిల్స్ మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి?
Boxing Day Test : ఈ మ్యాచ్ రెండో రోజు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను అనుకరిస్తూ కనిపించాడు
Date : 28-12-2024 - 4:04 IST -
Nitish Kumar Reddy Net Worth : నితీష్ కుమార్ రెడ్డి నికర విలువ..
Nitish Kumar Reddy Net Worth : నితీష్ కుమార్ రెడ్డి నికర విలువ రూ 8 నుండి 15 కోట్ల మధ్య ఉంటుంది. 2025 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీష్‌ను 6 కోట్లకు అట్టిపెట్టుకుంది
Date : 28-12-2024 - 4:00 IST -
Nitish Kumar Reddy : నితీష్ రెడ్డి పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
Nitish Kumar Reddy : తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సంచలనం టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి టెస్ట్ సెంచరీ చేసి సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి
Date : 28-12-2024 - 1:43 IST -
Boxing Day Test : ఆసీస్ గడ్డపై నితీష్ రెడ్డి వైల్డ్ ఫైర్
Boxing Day Test : ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సీనియర్లు పెవిలియన్ చేరిన కష్ట పరిస్థితుల్లో నితీష్ నిలదొక్కుకుని సెంచరీ సాధించడం గర్వకారణం
Date : 28-12-2024 - 12:30 IST -
Nitish Kumar Reddy: ఆసీస్ గడ్డపై సత్తా చాటుతున్న తెలుగోడు.. నితీశ్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణమిదే!
నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణం అంత సులభంగా లేదు. నితీశ్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. కెరీర్ కోసం తండ్రి ఉద్యోగాన్ని వదిలేశాడు.
Date : 28-12-2024 - 12:26 IST -
Sunil Gavaskar: ఇడియట్.. పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన గవాస్కర్!
మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 164 పరుగుల స్కోరుతో భారత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. పంత్-జడేజా బంతిని మిడిల్ చేస్తున్నారు. వారి భాగస్వామ్యం కారణంగా ఆస్ట్రేలియా బౌలర్ల ముఖాల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది.
Date : 28-12-2024 - 12:10 IST -
Melbourne Cricket Club: మెల్‌బోర్న్ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా సచిన్ రికార్డు!
MCGలో టెండూల్కర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అతను ఇక్కడ ఐదు టెస్టుల్లో 44.90 సగటుతో 449 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సచిన్ నిలిచాడు.
Date : 28-12-2024 - 10:31 IST -
Nitish Reddy Pushpa Celebration: అర్ధ సెంచరీని పుష్ప లెవెల్లో సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా బ్యాటర్!
రెడ్డి ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా, మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
Date : 28-12-2024 - 10:00 IST -
Virat Kohli : వివాదాలతో మెల్‌బోర్న్ టెస్ట్, ఫ్యాన్స్ పై కోహ్లీ ఫైర్
Virat Kohli : తమ కుటుంబ సభ్యుల ఫోటోలు తీయొద్దన్న దానికి ఆస్ట్రేలియన్ మీడియా కోహ్లీని టార్గెట్ చేసింది
Date : 27-12-2024 - 7:58 IST -
Hardik Pandya : విజయ్ హజారేలో హార్దిక్ ..వన్డే ఫార్మేట్లోకి రీఎంట్రీ
Hardik Pandya : నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ ఆడనున్నాడు. ఈ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మెట్లో జరుగుతుంది
Date : 27-12-2024 - 7:50 IST -
IND vs AUS 4th Test: కోహ్లీ కారణంగానే జైస్వాల్ అవుట్ అయ్యాడా?
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో, భారత క్రికెట్ జట్టు యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరచాడు.
Date : 27-12-2024 - 5:22 IST -
Follow-On: భారత జట్టుకు ఫాలో ఆన్ ముప్పు.. ఇంకా ఎన్ని పరుగులు చేయాలంటే?
గబ్బా టెస్టు తర్వాత భారత్‌పై మరోసారి ఫాలోఆన్ (Follow-On) ముప్పు పొంచి ఉంది. బ్రిస్బేన్ టెస్టులో ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ టీమ్ ఇండియాను ఫాలోఆన్ నుంచి కాపాడింది.
Date : 27-12-2024 - 4:28 IST -
India vs Australia: మరోసారి టీమిండియా తడబ్యాట్!
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. ఇందులో స్టీవ్ స్మిత్ సెంచరీ, సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే హాఫ్ సెంచరీలు చేశారు.
Date : 27-12-2024 - 2:11 IST -
Rohit Sharma: ఓపెనర్ గానూ ప్లాప్.. రీటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అందరూ అనుకున్నారు. కానీ, అతను పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు ప్రత్యర్థి కెప్టెన్ పాట్ కమిన్స్‌కు క్యాచయ్యాడు. ఫలితంగా, రోహిత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Date : 27-12-2024 - 1:12 IST -
Steve Smith: భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన స్మిత్
బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ కొత్త రికార్డులను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 167 బంతులు ఎదుర్కొన్న స్మిత్, తన సెంచరీ పూర్తి చేశాడు.
Date : 27-12-2024 - 12:58 IST