Sports
-
Shreyas Iyer : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ పై జాఫర్ ఫైర్
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా బుధవారం ..
Published Date - 04:12 PM, Thu - 31 March 22 -
Chris Gayle : యూనివర్స్ బాస్ వస్తున్నాడు
వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం అని చెప్పొచ్చు.
Published Date - 11:46 AM, Thu - 31 March 22 -
IPL 2022: మిచెల్ మార్ష్ కు రీప్లేస్ మెంట్ ఎవరు ?
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. ఇటీవలే ముగిసిన మెగా వేలంలో మిచెల్ మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 6.5 కోట్లు చెల్లించి మరీ కొనుగోల
Published Date - 10:53 AM, Thu - 31 March 22 -
IPL: లో స్కోరింగ్ మ్యాచ్ లో బెంగళూర్ విజయం
ఐపీఎల్ లో మరో ఉత్కంఠ మ్యాచ్ అభిమానులను అలరించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా ఆరంభం నుంచీ తడబడింది. ప్రధాన బ్యాటర్ ల్లో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు.పవర్‌ప్లే ముగిసేసరికే వెంకటేశ్ అయ్యర్ 10, రహానే 9 , నితీశ్ రాణా 10 పెవిలియన్ చేరగా, తర్వాతి ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ 13 రన్స్ కే వెన
Published Date - 10:47 AM, Thu - 31 March 22 -
Sunrisers IPL 2022 : సన్ రైజర్స్ కు మరో షాక్
ఐపీఎల్ 2022 సీజన్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆరంభించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్దేశించిన 211 భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి తాజాగా మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట
Published Date - 05:16 PM, Wed - 30 March 22 -
Sanju Samson : సంజూ శాంసన్ అరుదైన రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా మంగళవారం రాత్రి ఎంసీఏ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే..
Published Date - 01:21 PM, Wed - 30 March 22 -
IPL 2022 : బెంగళూర్ బోణీ కొట్టేనా ?
ఐపీఎల్ లో ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడనున్నాయి. డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో కేకేఆర్ తాము ఆడిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.
Published Date - 12:48 PM, Wed - 30 March 22 -
IPL 2022: ఇంగ్లీష్ క్రికెటర్లకు బీసీసీఐ షాక్
ఐపీఎల్ 15వ సీజన్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ ఇంగ్లాండ్ ఆటగాళ్ళకు బీసీసీఐ షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా చివరి క్షణంలో లీగ్ నుంచి వైదొలగిన పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Published Date - 05:08 PM, Tue - 29 March 22 -
Mitchell Marsh : ఐపీఎల్ నుంచి మిఛెల్ మార్ష్ ఔట్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ఆరంభించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంత్ సేన సమష్టిగా రాణించి పాయింట్ల ఖాతా తెరిచింది.
Published Date - 12:57 PM, Tue - 29 March 22 -
IPL 2022 : ఇవాల్టి మ్యాచ్ లో ఆటగాళ్ళను ఊరిస్తున్న రికార్డులివే
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ ఐదో మ్యాచ్‌లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయాల్స్ జట్లు తలపడనున్నాయి. మహారాష్ట్రలోనిఎంసీఏ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
Published Date - 12:45 PM, Tue - 29 March 22 -
SRH: సన్ రైజర్స్ బోణీ కొడుతుందా ?
ఐపీఎల్ 2022 సీజన్ ఐదో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
Published Date - 06:20 AM, Tue - 29 March 22 -
IPL: గుజరాత్ టైటాన్స్ బోణీ
ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తమ ఎంట్రీని గ్రాండ్ గా ఇచ్చింది. తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 02:48 AM, Tue - 29 March 22 -
IPL 2022 : అరంగేట్రంలో అదరగొట్టేది ఎవరో ?
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా కొత్తగా ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జేయింట్స్ జట్లు తలపడనున్నాయి. \
Published Date - 05:26 PM, Mon - 28 March 22 -
RCB lost: భారీ స్కోరు చేసినా బెంగళూరుకు తప్పని ఓటమి
జట్టులో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు .. అయితేనే 206 పరుగుల టార్గెట్ ను మరో ఓవర్ మిగిలి ఉండగా చేదించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టులో బ్యాటర్లు అదరగొట్టారు.
Published Date - 12:08 AM, Mon - 28 March 22 -
DC Vs MI: ముంబై ఇండియన్స్ కి ఢిల్లీ పంచ్
ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ఆరంభించే సంప్రదాయాన్ని ముంబై మరోసారి నిలబెట్టుకుంది. దాదాపు విజయం ఖాయమని అనుకున్న దశలో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.
Published Date - 08:26 PM, Sun - 27 March 22 -
Swiss Open: పీవీ సింధుకు మరో కిరీటం.. స్విస్ ఓపెన్ విజేత
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, ఈ ఏడాది రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. జనవరిలో సయ్యద్ మోదీ ఓపెన్ గెలిచిన ఒలింపిక్ మెడల్ విన్నర్ పీవీ సింధు తాజాగా స్విస్ ఓపెన్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Published Date - 07:00 PM, Sun - 27 March 22 -
IPL 2022: ముంబై, ఢిల్లీ గత రికార్డులు ఇవే
ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి
Published Date - 03:01 PM, Sun - 27 March 22 -
Mumbai Indians: ముంబైకు బిగ్ షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా రెండో మ్యాచ్ ఆదివారం సాయంత్రం 3:30గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది..
Published Date - 12:05 PM, Sun - 27 March 22 -
Dhoni: ధోనీ ధనా ధన్… అరుదైన రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదేంటి తొలి మ్యాచ్ లో కోల్ కత్తా పై ఓడిపోతే ఎలా హేపీగా ఉన్నారని అనుకుంటున్నారా...ఫాన్స్ హాపీ గా ఉంది ధోనీ బ్యాటింగ్ ఫామ్ చూసి.
Published Date - 10:02 AM, Sun - 27 March 22 -
IPL 2022: చెన్నైకి షాక్ ఇచ్చిన కోల్ కతా
ఐపీఎల్ 15వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో మొదలుపెట్టింది. శనివారం చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 05:00 AM, Sun - 27 March 22