HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Legends League Cricket Squads Brett Lee Muralitharan Watson Top Picks In Players Draft

Legends League Cricket: లెెజెండ్స్ క్రికెట్ లీగ్ లో ఆడేది వీళ్ళే

దిగ్గజ క్రికెటర్లు అందరూ మళ్ళీ అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు.

  • By Balu J Updated On - 05:25 PM, Sat - 3 September 22
Legends League Cricket: లెెజెండ్స్ క్రికెట్ లీగ్ లో ఆడేది వీళ్ళే

దిగ్గజ క్రికెటర్లు అందరూ మళ్ళీ అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు. క్రికెట్ ఫ్యాన్స్ కోసం సిద్ధమైన లెజెండ్స్ క్రికెట్ లీగ్ సెప్టెంబర్ 16 నుంచి షురూ కాబోతోంది. భారత మాజీ ఆటగాళ్ళు గంగూలీ, సెహ్వాగ్ , గంభీర్ , ఇర్ఫాన్ పఠాన్ ఇంకా పలు విదేశీ మాజీలు ఈ లీగ్ లో సందడి చేయనున్నారు. నాలుగు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో కెప్టెన్లు, ప్లేయర్ల జాబితాను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. గుజరాత్ జెయింట్స్ టీమ్ కు కెప్టెన్ గా వీరేంద్ర సెహ్వాగ్, ఇండియా క్యాపిటల్స్ కు గౌతమ్ గంభీర్, బిల్వారా కింగ్స్ కు ఇర్ఫాన్ పఠాన్, మణిపాల్ టైగర్స్ టీమ్ కు హర్భజన్ సింగ్ సారథులుగా వ్యవహరించబోతున్నారు.

ఇండియా క్యాపిటల్స్ టీమ్ లో మోర్తాజా, మసకద్జ, ప్రవీణ్ తాంబే, మహారూఫ్, కలిస్ తో పాటు పలువురు క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించబోతుండగా..బిల్వారా కింగ్స్ లో యూసఫ్ ఫఠాన్, నమన్ ఓజా, షేన్ వాట్సన్, శ్రీశాంత్, మణిపాల్ టైగర్స్ లో బ్రెట్ లీ, ముత్తయ్య మురళీధరన్, మహమ్మద్ కైఫ్, కలువితరణ, క్లుసెనర్, ఫ్లింటాఫ్ తో పాటు వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు ఆడనున్నారు. అటు గుజరాత్ టైటాన్స్ నుండి పార్థివ్ పటేల్, అజంతా మెండిస్, అశోక్ దిండా, ఓబ్రెయిన్, లెండి సిమ్మన్స్ తో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు బరిలోకి దిగబోతున్నారు.

లెజెండ్స్ లీగ్ లో భాగంగా సెప్టెంబర్ 16న ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగనున్నది. లెజెండ్స్ లీగ్ టోర్నీకి లక్నో, ఢిల్లీ, కటక్, జోధ్ పూర్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. అయితే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకున్న లీగ్ ఆరంభానికి ముందు ఛారిటీ మ్యాచ్ నిర్వహించనున్నాడు. ఈ మ్యాచ్ లో ఇండియా మహారాజాస్ , వరల్డ్ జెయింట్స్ టీమ్ తలపడనున్నాయి. ఇండియా మహారాజాస్ టీమ్ కు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ , వరల్డ్ జెయింట్స్ టీమ్ కు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. వీరితో పాటు క్రిస్ గేల్,షేన్ వాట్సన్, బ్రెట్ లీ, డేల్ స్టెయిన్ వంటి మాజీ ఆటగాళ్ళు ఆడనున్నారు. ఈ మ్యాచ్ కు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.

Tags  

  • cricket
  • legends cricket league
  • players
  • TeamIndia

Related News

Murali Vijay: అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ గుడ్ బై

Murali Vijay: అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ గుడ్ బై

టీమిండియా వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ (Murali Vijay) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్‌ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

  • Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

    Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

  • India U19: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్

    India U19: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్

  • Dhoni and Pandya: షోలే 2 కమింగ్ సూన్ : హార్దిక్ పాండ్య

    Dhoni and Pandya: షోలే 2 కమింగ్ సూన్ : హార్దిక్ పాండ్య

  • Women’s Premier League: మహిళల క్రికెట్ లో నవశకం

    Women’s Premier League: మహిళల క్రికెట్ లో నవశకం

Latest News

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

  • Thalapathy 67: ‘మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. భారీ స్టార్ కాస్ట్ తో విజయ్ మూవీ!

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: