Speed News
-
Telugu States CMs : నేడు ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
తమ రాష్ట్రాలకు నిధులు తదితర అంశాల ఫై వీరు మోడీ తో సమావేశం కానున్నారు
Published Date - 10:37 AM, Thu - 4 July 24 -
Surya Kumar Yadav : డాన్స్ ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్
గురువారం ఉదయం ఐటీసీ మౌర్య హోటల్‌లో జరిగిన సాదర స్వాగతం వేడుకలో టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన డాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లో మూడు రోజులు చిక్కుకుపోయిన భారత జట్టు బుధవారం మధ్యాహ్నం బార్బడోస్ నుండి బయలుదేరి గురువారం
Published Date - 10:22 AM, Thu - 4 July 24 -
Phone Tapping : కేటీఆర్ ఆదేశాలతోనే ఆ కేసులు.. ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు దర్యాప్తులో వెలుగులోకి
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 09:06 AM, Thu - 4 July 24 -
Masa Shivaratri : ఇవాళ మాస శివరాత్రి.. శివపూజతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి
ఇవాళ మాస శివరాత్రి. ఈ రోజు శివుడిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు.
Published Date - 08:22 AM, Thu - 4 July 24 -
Bharat Bandh : ఈరోజు దేశవ్యాప్తంగా మూతపడ్డ విద్యాసంస్థలు
NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బందు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపు
Published Date - 08:17 AM, Thu - 4 July 24 -
UK Elections : రిషి మళ్లీ గెలుస్తారా ? నేడే బ్రిటన్‌లో ఓట్ల పండుగ
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో భారత సంతతికి చెందిన రాజకీయవేత్తలు పోటీ చేస్తున్నారు.
Published Date - 07:45 AM, Thu - 4 July 24 -
Team India : టీ20 ప్రపంచకప్‌తో ఢిల్లీలోకి టీమ్ ఇండియా గ్రాండ్ ఎంట్రీ
టీ20 ప్రపంచకప్ గెల్చుకున్న టీమ్ ఇండియా కరీబియన్ ద్వీపం బార్బడోస్ నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా ఛార్టర్డ్ విమానంలో గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది.
Published Date - 07:20 AM, Thu - 4 July 24 -
Traffic Fines: తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్,, జరిమానా వివరాలు
ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొందరు చేసే తప్పిదాలకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఈ నేపద్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారాయి. అయితే ఈ ట్రాఫిక్ జరిమానా త్వరలో అమలవుతుంది. దీనిపై జీవో కూడా తీసుకురానున్నారు.
Published Date - 10:20 PM, Wed - 3 July 24 -
Miyapur: మియాపూర్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్!
Miyapur: హైదరాబాద్ మియాపూర్ లో గ్యాంగ్ రేప్ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అమ్మాయి రేప్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే సదరు కంపెనీ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ‘‘మియాపూర్ లో యువతి పై ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు అత్యాచార యత్నo చేసినట్లుగా సమాచారం వచ్చింది, వాళ్ళు మా సంస్థకు చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు అంటూ ప్రచారం జరుగు
Published Date - 09:52 PM, Wed - 3 July 24 -
BRS: ప్రొఫెసర్ కోదండరాం కు దాసోజు బహిరంగ ర్వికెస్ట్.. ఎందుకో తెలుసా
BRS: బీఆర్ ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రీనివాస్ పలు సమస్యలపై సీఎం రేవంత్ తో సహా ముఖ్య నేతలను ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆయన ప్రొఫెసర్ కోదండరాం కు బహిరంగంగా రిక్వెస్ట్ చేశారు. ‘‘మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేసిన సమయంలో, మీరు వామపక్ష విద్యార్థి ఉద్యమాల సిద్ధాంతకర్తగా, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం హైదరాబాద్ నగరశాఖ ఉపాధ్యక్షుడిగా పౌరహక్కుల కోసం మీరు చేసి
Published Date - 09:15 PM, Wed - 3 July 24 -
CM Chandrababu: వైఎస్ జగన్ ఏపీని ఎలా నాశనం చేశారో వివరించిన సీఎం చంద్రబాబు
అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రెజెంటేషన్ సందర్భంగా, అమరావతి రాజధాని ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ పనుల పరిస్థితికి సంబంధించిన “అప్పుడు , ఇప్పుడు” వీడియోను నాయుడు ప్రదర్శించారు.
Published Date - 07:42 PM, Wed - 3 July 24 -
Aircraft Range Buses : 132 సీట్లతో విమానం రేంజులో బస్సులు
మూడు ఎలక్ట్రిక్ బస్సులు కలిపి ఒకే బస్సులా రోడ్డుపైకి వచ్చే రోజులు ఎంతోదూరంలో లేవు.
Published Date - 04:49 PM, Wed - 3 July 24 -
KCR Vs Congress : ట్వీట్ వార్.. కేసీఆరే ‘పెద్ద పాము’ అంటూ కాంగ్రెస్ కౌంటర్
మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది.
Published Date - 03:55 PM, Wed - 3 July 24 -
Pawan Kalyan : వదిలేస్తే ఈయన నైట్ టైం కూడా డ్యూటీ చేసేలా ఉన్నాడు..
వదిలేస్తే ఈయన నైట్ టైం కూడా డ్యూటీ చేసేలా ఉన్నాడు
Published Date - 03:06 PM, Wed - 3 July 24 -
HDFC Bank : బీ అలర్ట్.. ఆ 13 గంటలు బ్యాంకు సేవలు బంద్
మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అకౌంట్ ఉందా ? అయితే బీ అలర్ట్.
Published Date - 03:03 PM, Wed - 3 July 24 -
Wages Hike Vs Jail : ఎంప్లాయీస్‌కు శాలరీ పెంచారని.. యజమానులకు జైలు
తమ దగ్గర పనిచేస్తున్న వారికి శాలరీలను పెంచడమే వారు చేసిన పాపమైంది.
Published Date - 02:38 PM, Wed - 3 July 24 -
Koo App: మూగబోయిన ‘కూ’.. లిటిల్ ఎల్లోబర్డ్ గుడ్‌బై
మేడిన్ ఇండియా సోషల్ మీడియా యాప్ ‘కూ’ ప్రస్థానం ఇక ముగిసింది. .
Published Date - 02:14 PM, Wed - 3 July 24 -
Actor Vijay : ప్రజావిశ్వాసం కోల్పోయింది.. ఇక ‘నీట్’ అక్కర్లేదు : హీరో విజయ్
‘నీట్’ పరీక్షలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న తరుణంలో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా స్పందించారు.
Published Date - 01:49 PM, Wed - 3 July 24 -
AP Deputy CM Pawan: పిల్లాడి కోసం కాన్వాయ్ ఆపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. వీడియో వైరల్!
AP Deputy CM Pawan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా (AP Deputy CM Pawan) బాధ్యతలు చేపట్టారు. అయితే డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న పవన్ తన స్టైల్‌లో పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా తనకు కేటాయించిన శాఖలపై అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఆ శాఖలకు
Published Date - 01:11 PM, Wed - 3 July 24 -
MLC Kavitha : జులై 25 వరకు కవిత, సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 11:46 AM, Wed - 3 July 24