Speed News
-
WhatsApp: భారతదేశంలో 66 లక్షల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
దేశంలోని చట్టాలను ఉల్లంఘించినందుకు మే నెలలో భారతదేశంలో 66 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సోమవారం తెలిపింది.
Published Date - 08:16 PM, Mon - 1 July 24 -
Rs 2000 Notes : ఇంకా ప్రజల వద్దే రూ.7,755 కోట్లు విలువైన రూ.2వేల నోట్లు
రూ.2వేల నోట్లు మార్కెట్లో ఇంకా చలామణిలోనే ఉన్నాయి.
Published Date - 04:32 PM, Mon - 1 July 24 -
Sensational Verdict : నమాజ్ చేస్తున్నాడని.. మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు
‘‘ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ ప్రతిరోజూ నమాజ్ చేస్తున్నాడు.
Published Date - 04:13 PM, Mon - 1 July 24 -
Offer to Prisoners : ఖైదీలకు బంపర్ ఆఫర్.. ఆ ఒక్కటీ ఒప్పుకుంటే రిలీజ్!
ఇక ఖైదీలను కూడా ఆర్మీలోకి తీసుకోనున్నారు. అయితే ఒక షరతు.
Published Date - 02:52 PM, Mon - 1 July 24 -
YS Sharmila : ‘ప్రత్యేక హోదా’పై నితీశ్ మాట్లాడారు.. చంద్రబాబు ఎందుకు నోరువిప్పట్లేదు ? : షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Published Date - 01:27 PM, Mon - 1 July 24 -
Narendra Modi : ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాను
దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ఈ విషయం చెప్పారు.
Published Date - 12:59 PM, Mon - 1 July 24 -
1st Accused : కొత్త క్రిమినల్ చట్టాలు.. తొలి కేసు ఎవరిపై నమోదైందో తెలుసా ?
ఈరోజు నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు మనదేశంలో అమల్లోకి వచ్చాయి.
Published Date - 12:48 PM, Mon - 1 July 24 -
Rohit Sharma : కప్‌ను ఇంటికి తీసుకురావడం గర్వంగా ఉంది
టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2024 కీర్తిని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రోహిత్ తన సందేశానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 12:27 PM, Mon - 1 July 24 -
NEET Issue : ‘నీట్’పై దద్దరిల్లిన ఉభయసభలు.. దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలన్న రాహుల్‌గాంధీ
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై మరోసారి పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాలు గళమెత్తాయి.
Published Date - 12:24 PM, Mon - 1 July 24 -
AP TET : నేడు టెట్ నోటిఫికేషన్.. వారంలో మెగా డీఎస్సీ!
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు నేడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. https://cse.ap .gov.in/ వెబ్సైటులో పరీక్షా వివరాలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణ తేదీపై ఇవాళ స్పష్టత రానుంది.
Published Date - 12:12 PM, Mon - 1 July 24 -
France Elections : మాక్రాన్‌కు షాక్.. ఫ్రాన్స్ ఎన్నికల్లో సంచలన ఫలితం
ఆదివారం రోజు జరిగిన ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 11:56 AM, Mon - 1 July 24 -
India Team : మరో 24 గంటలు బార్బడోస్‌లోనే భారత జట్టు.!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు.
Published Date - 11:56 AM, Mon - 1 July 24 -
JP Nadda : మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు
కేవలం మతతత్వాల్లో ఉండే క్రూరత్వాలను గుర్తు చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి, TMC క్యాడర్ , ఎమ్మెల్యేలు ఈ చర్యను సమర్థిస్తున్నారు.
Published Date - 11:42 AM, Mon - 1 July 24 -
Weather Alert : రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది.
Published Date - 11:20 AM, Mon - 1 July 24 -
KCR : కేసీఆర్‌కు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
Published Date - 11:04 AM, Mon - 1 July 24 -
BIG BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
చమురు సంస్థలు వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది.
Published Date - 10:59 AM, Mon - 1 July 24 -
Nimmala Rama Naidu : కాళ్లు కడిగి పెన్షన్ అందించిన మంత్రి నిమ్మల
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 10:43 AM, Mon - 1 July 24 -
Free Bus Travel : ‘ఫ్రీ బస్ జర్నీ’ పథకంలో మరో కొత్త సౌకర్యం
మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Published Date - 10:38 AM, Mon - 1 July 24 -
New Rules : అమల్లోకి కొత్త చట్టాలు.. తొలి FIR నమోదు
నేడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రాగా భారతీయ న్యాయ సంహిత, 2023 కింద మొదటి FIR నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆక్రమించి విక్రయాలు జరిపిన చిరు వ్యాపారిపై కమ్లా మార్కెట్ పోలీసులు FIR ఫైల్ చేశారు.
Published Date - 10:29 AM, Mon - 1 July 24 -
BRS MLCs : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ నేడు లేదా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:04 AM, Mon - 1 July 24