Speed News
-
Nothing India : సేవా కేంద్రాలతో సర్వీస్ నెట్ వర్క్ ను విస్తరించిన నథింగ్ ఇండియా
ఇది బ్రాండ్ విస్తరణకు మరియు పెరుగుతున్న ప్రజల ఆదరణకు నిదర్శనం. హైదరాబాద్ లో ప్రత్యేకమైన సర్వీస్ సెంటర్ నవంబర్ 25న ప్రారంభించబడింది.
Date : 25-11-2024 - 6:59 IST -
PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు..
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తూఫాన్ హెచ్చిరికల నేపథ్యంలో రద్దు అయినట్టు పీఎంవో తెలిపింది.
Date : 25-11-2024 - 5:37 IST -
Weather Updates : తెలంగాణలో ఆ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Weather Updates : రాష్ట్రంలోని పల్లెల నుంచి పట్టణాల వరకు చలిగా మారిన వాతావరణం ప్రబలుతోంది. రాత్రి సమయంలో చలి మంటలు , ఉదయాన్నే పొగ మంచు దృశ్యాలు కనిపిస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రం మంచు దుప్పటితో చుట్టబడినట్లయితే, మధ్యాహ్న సమయంలో కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి.
Date : 25-11-2024 - 5:33 IST -
Maharashtra : ముఖ్యమంత్రి అంశంపై స్పందించిన అజిత్ పవార్
భాగస్వామ్య పార్టీలు కలిసి ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ వెల్లడించారు. తాము ముగ్గురం కూర్చొని ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయానికి వస్తామన్నారు.
Date : 25-11-2024 - 5:22 IST -
Amazon Tez : వస్తోంది అమెజాన్ ‘తేజ్’.. క్విక్ కామర్స్‌లో జెప్టో, బ్లింకిట్‌లతో ఢీ
ప్రస్తుతం అమెజాన్ కంపెనీ తన ‘తేజ్’(Amazon Tez) క్విక్ కామర్స్ సర్వీసుకు అవసరమైన డార్క్ స్టోర్ల ఏర్పాటు పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 25-11-2024 - 5:17 IST -
CM Revanth: ‘అదానీ రూ.100 కోట్లు అక్కర్లేదు.. మాకు వద్దని లేఖ రాశాం’ : సీఎం రేవంత్
తన ఢిల్లీ పర్యటనపైనా విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ (CM Revanth) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 25-11-2024 - 4:52 IST -
Constitution Day 2024 : భారత రాజ్యాంగం@75 ఏళ్లు.. రేపు పార్లమెంటు, సుప్రీంకోర్టులో ప్రధాని ప్రసంగం
అప్పటి నుంచి ఏటా ఈ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవంగా(Constitution Day 2024) దేశమంతటా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Date : 25-11-2024 - 4:24 IST -
Constitutions Preamble : రాజ్యాంగ ప్రవేశికలోని ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
వాస్తవానికి మన దేశానికి స్వాతంత్య్రం రాగానే సిద్ధం చేసుకున్న రాజ్యాంగ గ్రంథంలోని ప్రవేశిక(Constitutions Preamble)లో ఆ రెండు పదాల ప్రస్తావన లేదు.
Date : 25-11-2024 - 3:34 IST -
ISRO : డిసెంబర్లో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో
ఈ తయారీ ఇస్రో యొక్క PSLV-XL రాకెట్‌ని ఉపయోగించి డిసెంబర్ 4, 2024న మిషన్ యొక్క షెడ్యూల్ ప్రయోగానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
Date : 25-11-2024 - 3:00 IST -
BRS Mahadharna : అదానీ, అల్లుడు, అన్నాదమ్ముళ్ల కోసమే సీఎం పనిచేస్తున్నారు: కేటీఆర్
లగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు. కానీ..రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళు అని కేటీఆర్ అన్నారు.
Date : 25-11-2024 - 2:20 IST -
Google Doodle : గూగుల్ డూడుల్ చూశారా ? గుకేష్ దొమ్మరాజు, డింగ్ లిరెన్‌లకు అరుదైన గౌరవం
దీన్ని పురస్కరించుకొని చెస్ కాయిన్స్‌తో ఆకట్టుకునే డూడుల్‌ను గూగుల్(Google Doodle) తయారు చేయించింది.
Date : 25-11-2024 - 1:59 IST -
IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం! పెర్త్ టెస్టులో కంగారూలపై టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 4 రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
Date : 25-11-2024 - 1:53 IST -
Housing Societies : హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది.
Date : 25-11-2024 - 1:52 IST -
Sand Mafia : బీహార్‌లో ఇసుక మాఫియాపై సర్జికల్ స్ట్రైక్, 3000 ట్రక్కుల ఇసుక సీజ్..!
Sand Mafia : ఇసుక మాఫియాపై బీహార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పాట్నాలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా మాట్లాడుతూ అక్రమ ఇసుక వ్యాపారులపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామన్నారు. అక్రమ వ్యాపారులను ఏమాత్రం వదిలిపెట్టడం లేదు.
Date : 25-11-2024 - 1:31 IST -
Prashant Kishor : బీహార్ “అక్షరాలా విఫలమైన రాష్ట్రం”.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Prashant Kishor : బీహార్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఒక విఫల రాష్ట్రమని అన్నారు.
Date : 25-11-2024 - 1:14 IST -
Parliament : అదానీ అంశంపై గందరగోళం.. వాయిదా పడిన ఉభయసభలు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు.
Date : 25-11-2024 - 12:56 IST -
Tech Tips : ఇంట్లో తక్కువ Wi-Fi వేగం ఉందా? ఈ ట్రిక్‌తో నిమిషాల్లో వేగవంతం చేయండి..!
Tech Tips : మీ ఇంటి Wi-Fi వేగం తక్కువగా ఉంటే లేదా ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తే, మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ Wi-Fi వేగాన్ని పెంచుకోవచ్చు. ఈ చిట్కాలు మీ ఇంటర్నెట్ పనితీరును తక్షణమే మెరుగుపరుస్తాయి.
Date : 25-11-2024 - 12:34 IST -
Sambhal : సంభాల్ కాల్పుల పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అత్యంత దురదృష్టకరం: రాహుల్
ఈ ఘటనచాలా మంది మరణానికి దారితీసింది. దీనికి బిజెపి ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహిస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 25-11-2024 - 12:28 IST -
Nana Patole : మహారాష్ట్ర పీసీసీ చీఫ్ పోస్ట్ కు రాజీనామా చేసిన నానా పటోలే..?
Nana Patole : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఓటమి నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'మహా' ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తిగా బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు.
Date : 25-11-2024 - 12:18 IST -
Auto Tips : కారుపై వ్రాసిన RWD, FWD, 4WD యొక్క అర్థం మీకు తెలుసా..?
Auto Tips : అన్ని కార్ కంపెనీలు FWD, RWD , 4WD వంటి నిబంధనలను వ్రాస్తాయి. అది ఏమైనా అర్ధమేనా? ఈ పదాల పూర్తి రూపం ఏమిటి? , వారి పని ఏమిటి? ఈ రోజు మేము దానిని మీకు వివరిస్తాము.
Date : 25-11-2024 - 11:59 IST