Speed News
-
Samsung : డిజిటల్ హెల్త్, ఏఐ ఇతర కొత్త సాంకేతికతలపై సామ్సంగ్ ఒప్పందం..
అత్యాధునిక పరిశోధనలను నిర్వహించడం, డిజిటల్ ఆరోగ్యం , కృత్రిమ మేధస్సులో తదుపరి తరం సాంకేతికతలను అభివృద్ధి చేయడాన్ని ఈ ఐదేళ్ల భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 23-11-2024 - 6:15 IST -
suraj party : బీహార్ ఉప ఎన్నికలు.. చిత్తుగా ఓడిపోయిన ప్రశాంత్ కిషోర్
జన్ సూరాజ్ పార్టీ వరుసగా ఇమామ్‌గంజ్, బెలగంజ్, రామ్‌గఢ్, తరారీ నియోజకవర్గాల నుంచి జితేంద్ర పాశ్వాన్, మహ్మద్ అమాజద్, సుశీల్ కుమార్ సింగ్, కిరణ్ సింగ్‌లను పోటీకి దింపింది.
Date : 23-11-2024 - 6:02 IST -
Amazon : బిజినెస్ వేల్యూ డేస్ సేల్ ను ప్రకటించిన అమేజాన్
అర్హులైన కస్టమర్లు తక్షణ 30 రోజుల వడ్డీరహితమైన క్రెడిట్ ను పొందవచ్చు, రహస్యమైన ఖర్చులు లేకుండా 12 నెలల వరకు విస్తరించదగిన కనీస వడ్డీ రేట్లు సేల్ సమయంలో నగదు ప్రవాహం నిర్వహించడంలో సహాయపడవచ్చు.
Date : 23-11-2024 - 5:22 IST -
Food poisoning : విద్యార్థుల మరణాలపై సీఎం ఎందుకు దృష్టి సారించడం లేదు: ఎమ్మెల్సీ కవిత
హాస్టళ్లలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు.
Date : 23-11-2024 - 5:06 IST -
UP bypolls : విభజిస్తే మనం పడిపోతాం… ఐక్యంగా నిలబడతాం: బీజేపీ విజయంపై యోగి
డబుల్ ఇంజన్ ప్రభుత్వం యొక్క సుపరిపాలన మరియు ప్రజా సంక్షేమ విధానాలు మరియు అంకితభావంతో కూడిన కార్మికుల అవిశ్రాంత కృషికి ఓటు వేసిన ఉత్తరప్రదేశ్‌లోని గౌరవనీయమైన ఓటర్లకు నా కృతజ్ఞతలు
Date : 23-11-2024 - 4:42 IST -
Thackeray Scoreboard : ఎన్నికల బరిలో ముగ్గురు ‘థాక్రే’ వారసులు.. ఫలితాలు ఇలా
మాహిం అసెంబ్లీ స్థానం పరిధిలోనే ఉద్ధవ్ శివసేన(Thackeray Scoreboard) పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది.
Date : 23-11-2024 - 4:30 IST -
Jharkhand Elections Result : జార్ఖండ్‌లో జయహో ‘ఇండియా’.. సీఎం సోరెన్ దంపతులు సూపర్ హిట్
ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువే గెల్చుకునే దిశగా ఇండియా కూటమికి(Jharkhand Elections Result) ఫలితాలు వచ్చాయి.
Date : 23-11-2024 - 3:32 IST -
Maharashtra : కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్‌రావు
తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర లోని ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం అన్నారు.
Date : 23-11-2024 - 3:22 IST -
Wayanad By Election : వయనాడ్‌లో ప్రియాంక గాంధీ వాద్రా జయభేరి
రెండో స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
Date : 23-11-2024 - 2:26 IST -
Governor Statue : రాజ్‌భవన్‌లో గవర్నర్ విగ్రహం.. స్వయంగా ఆవిష్కరించిన ఆనంద్ బోస్
బెంగాల్‌లోని టీఎంసీ సర్కారు, గవర్నర్ ఆనంద్ బోస్(Governor Statue)కు మధ్య మొదటి నుంచే పెద్ద గ్యాప్ ఉంది.
Date : 23-11-2024 - 2:06 IST -
Maharashtra Results : తెలంగాణలో యుద్ధం ప్రారంభమైంది: బండి సంజయ్
మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి.. అయినా వాళ్ళు అక్కడ గెలవ లేదని బండి సంజయ్ తెలిపారు.
Date : 23-11-2024 - 2:05 IST -
Maharashtra CM : దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అవుతారంటున్న బీజేపీ.. ఏక్నాథ్ షిండే రియాక్షన్ ఇదీ
ఈ నిర్ణయం ఆధారంగా తదుపరిగా జరగనున్న మహాయుతి కూటమి పార్టీల భేటీలో సీఎం సీటుపై(Maharashtra CM) చర్చలు జరగనున్నాయి.
Date : 23-11-2024 - 1:33 IST -
Gold Loan: బంగారంపై రుణాలు ఇచ్చే విధానంలో భారీ మార్పులు చేసిన ఆర్బీఐ!
ప్రస్తుతం గోల్డ్ లోన్లు ప్రధానంగా బుల్లెట్ రీపేమెంట్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. ఇక్కడ రుణగ్రహీత రుణం ముగింపులో మొత్తం అసలు, వడ్డీని చెల్లిస్తాడు. ప్రత్యామ్నాయంగా పదవీ కాలంలో పాక్షిక చెల్లింపు అంగీకరించబడుతుంది.
Date : 23-11-2024 - 1:20 IST -
Wayanad Win : ప్రియాంకకు 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ.. ఢిల్లీ ఆఫీసుకు రాబర్ట్ వాద్రా
సతీమణి ప్రియాంకాగాంధీ వయనాడ్ నుంచి గెలవబోతున్న తరుణంలో రాబర్ట్ వాద్రా(Wayanad Win) ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని తన కార్యాలయానికి చేరుకున్నారు.
Date : 23-11-2024 - 12:56 IST -
Cherlapally Jail : పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్
ఒక నేరానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి తరపున ఆయన భార్య శృతి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.
Date : 23-11-2024 - 12:56 IST -
Maharashtra Elections 2024: ‘‘ఏదో గడ్బడ్ చేశారు.. ఇది ప్రజాతీర్పు కాదు’’.. ‘మహా’ ఫలితాలపై సంజయ్ రౌత్
ఇది ప్రజా నిర్ణయం(Maharashtra Elections 2024) కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 23-11-2024 - 12:26 IST -
Wayanad : ప్రియాంక గాంధీకి రికార్డు విజయం ఖాయం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఘన విజయంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Date : 23-11-2024 - 12:24 IST -
Today Gold Price: మగువలకు అలర్ట్.. పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Today Gold Price: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 870 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పెరిగింది. ఐతే, గత ఐదు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 3,170 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర పెరిగింది.
Date : 23-11-2024 - 12:04 IST -
Astrology : చంద్రుడు సింహరాశిలో సంచారం.. ఈ రాశివారికి శుభవార్తలు వినిపిస్తాయట
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు షష్ రాజయోగం వేళ కొన్ని రాశుల వారికి శని దేవుని ప్రత్యేక అనుగ్రహం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 23-11-2024 - 11:50 IST -
CM Chandrababu : జమిలి ఎన్నికల్లో ఏపీ ఉండదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం జమిలి వ్యవస్థను అమలు చేసినప్పటికీ, రాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరు
Date : 23-11-2024 - 11:38 IST