Speed News
-
Telangana : వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు: కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రకటన
కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారన్నారు త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు.
Date : 26-11-2024 - 5:26 IST -
Metro : త్వరలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభం: ఎన్వీఎస్ రెడ్డి
రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్లు ప్లాన్ చేశామని తెలిపారు.
Date : 26-11-2024 - 5:03 IST -
Constitution : ఈ పుస్తకాన్ని ప్రధాని చదివి ఉంటే.. ఇలాంటి పనులు చేసేవాడు కాదు : రాహుల్
గత 3,000 ఏళ్లుగా భారత్‌లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదల గురించి ఎవరు మాట్లాడినా మైక్ ఆఫ్ అవుతోంది.
Date : 26-11-2024 - 4:33 IST -
Nuclear Weapons : ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలిస్తే.. మీ అంతు చూస్తాం : రష్యా
ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి అణ్వాయుధాలను(Nuclear Weapons) ప్రయోగిస్తే.. మా దేశ కొత్త అణువిధానం ప్రకారం అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
Date : 26-11-2024 - 4:19 IST -
Inter Fee : తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు గడువు పెంపు
డిసెంబర్ 4-10, రూ.500తో డిసెంబర్ 11-17, రూ.వెయ్యితో డిసెంబర్ 18-24, రూ.2వేలతో డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
Date : 26-11-2024 - 4:03 IST -
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిసారిగా రోబోలు.. ఏం చేస్తాయి తెలుసా ?
వచ్చే సంవత్సరం జరగనున్న కుంభేమళాలో(Maha Kumbh Mela 2025) తొలిసారిగా అగ్నిమాపక సేవలను అందించే రోబోలను వాడబోతున్నారు.
Date : 26-11-2024 - 3:46 IST -
Maharashtra : నెక్ట్స్ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కావొచ్చు: సంజయ్ రౌత్
సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
Date : 26-11-2024 - 3:39 IST -
Drones : ఇకపై యుద్ధాలన్నీ డ్రోన్లతోనే : ఎలాన్ మస్క్
ఎఫ్-35 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అన్నారు. ఈ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని చెప్పారు. రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ డ్రోన్ ల ద్వారానే జరుగుతాయని అభిప్రాయపడ్డారు.
Date : 26-11-2024 - 3:04 IST -
Adani issue : సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా?: కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చింది అంటారు.
Date : 26-11-2024 - 2:31 IST -
Shashi Ruia Dies : వ్యాపార దిగ్గజం శశిరుయా కన్నుమూత
సమాజ అభివృద్ది, సేవా కార్యక్రమాలపట్ల ఆయనకు ఉన్న అపారమైన నిబద్ధత లక్షలాది మందిని ప్రేరేపించింది.
Date : 26-11-2024 - 2:07 IST -
Gautam Gambhir : స్వదేశానికి గౌతం గంభీర్.. మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లేది అప్పుడే..
గౌతం గంభీర్(Gautam Gambhir) తిరిగి వచ్చే వరకు.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోచేట్, మోర్నే మోర్కెల్, టి.దిలీప్‌లు టీమిండియా ప్లేయర్లకు సలహా సంబంధిత సహకారాన్ని అందించనున్నారు.
Date : 26-11-2024 - 1:57 IST -
Droupadi Murmu : పాత పార్లమెంటు భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించిన రాష్ట్రపతి
Droupadi Murmu : భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల గ్రంథమని- దాని ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
Date : 26-11-2024 - 1:54 IST -
Delhi : ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు.
Date : 26-11-2024 - 1:42 IST -
CM Chandrababu: ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు
CM Chandrababu: 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర సచివాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రజల హక్కులను రక్షించేందుకు కీలకమైన ఆస్తి అని దుర్వినియోగం జరిగితే ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెప్పగలిగే సమాజంలో మెలిగినందుకు భావించారు.
Date : 26-11-2024 - 1:30 IST -
Health Tips : పొరపాటున కూడా టిఫిన్‌లో పిల్లలకు ఇవి ఇవ్వకండి, వారి ఆరోగ్యం పాడైపోతుంది..!
Health Tips : బడిలో పిల్లల లంచ్ బాక్స్ కేవలం కడుపు నింపడానికే కాదు, పిల్లల శరీరానికి సరైన పోషకాహారం అందించడానికి మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం. పిల్లల ఒత్తిడి వల్లనో, సమయాభావం వల్లనో చాలాసార్లు ఇలాంటివి టిఫిన్‌లో ప్యాక్ చేయడం వల్ల పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
Date : 26-11-2024 - 1:16 IST -
BR Naidu : హరీష్ రావుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
హరీష్ రావు విజ్ఞప్తికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Date : 26-11-2024 - 1:10 IST -
Mumbai Terror Attack: 26/11 ఉగ్రదాడికి 16 ఏళ్లు.. ఆ రోజు ముంబైలో ఏం జరిగిందంటే..
నగరంలోని(Mumbai Terror Attack) తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ లైట్ హౌస్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు.
Date : 26-11-2024 - 1:03 IST -
YS Jagan : రాజ్యాంగ దినోత్సవం రోజున ఈవీఎంలపై ధ్వజమెత్తిన జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాల్సిన అవసరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు మరోసారి నొక్కి చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను మంగళవారం 'X'లో పోస్ట్ చేశారు.
Date : 26-11-2024 - 1:02 IST -
Ponnam Prabhakar: పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు.. లబ్ధిదారుల ఎంపికపై పొన్నం కీలక ప్రకటన…
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లా పథకం ద్వారా పేదలకు ఇళ్ళు నిర్మించాలని హామీ ఇచ్చింది. ఈ పధకం కోసం అర్హులైన పేదలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు.
Date : 26-11-2024 - 12:51 IST -
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Date : 26-11-2024 - 12:49 IST