Speed News
-
Highest Liquor Sales: రికార్డ్ సృష్టించిన మందుబాబులు
తెలంగాణలో సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే జనాలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఎండల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా బీర్ వినియోగం భారీగా పెరిగింది. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో సగటున రోజుకు దాదాపు 23 లక్షల బాటిళ్ల బీర్లు అమ్ముడయ్యాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 29 మధ్య 55 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి. 2025లో ఇదే కాలంలో అమ్ముడైన
Date : 02-05-2026 - 1:59 IST -
మీ మొబైల్ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన
ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో పౌరులను తక్షణమే అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం దేశవ్యాప్తంగా ఒక కీలక వ్యవస్థను పరీక్షించింది. ఇందులో భాగంగా దేశంలోని పలువురి మొబైల్ ఫోన్లకు ఉదయం 11.46 నిమిషాలకు భారీ శబ్దంతో, వైబ్రేషన్‌తో కూడిన ఒక ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. దీంతో చాలామంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేద
Date : 02-05-2026 - 1:07 IST -
Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..
Andhra Paper Mill Lokout తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు యూనిట్‌లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్‌లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే
Date : 02-05-2026 - 10:24 IST -
ABHFL : ఏపీలో విస్తరిస్తున్న ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్
రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన అనంతపురంలో నూతన శాఖను ప్రారంభించడం ద్వారా తన కార్యకలాపాలను విస్తరించింది. ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నెట్‌వర్క్ సంఖ్య 12కు చేరుకుంది
Date : 29-04-2026 - 5:30 IST -
నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకారం!
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
Date : 29-04-2026 - 11:35 IST -
AI Center : ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క – వైజాగ్ ఐటీపై లోకేశ్ ధీమా
ఇకపై గ్లోబల్ టెక్ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని స్పష్టం చేశారు. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ విశాఖలో అడుగుపెట్టడం వల్ల కేవలం డేటా స్టోరేజ్ మాత్రమే కాకుండా, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలకు ఇక్కడి
Date : 28-04-2026 - 3:57 IST -
ట్రంప్ కార్యక్రమంపై కాల్పుల ఘటన.. స్పందించిన ప్రధాని మోదీ
ముందుగా కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను సూచించినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా చట్ట అమలు సంస్థల సూచనలను పాటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
Date : 26-04-2026 - 12:50 IST -
ప్రేమ పేరుతో ట్రాప్.. రూ. 9 కోట్ల మోసం చేసిన అషు రెడ్డి
కాలక్రమేణా తాను సుమారు రూ. 9.35 కోట్లు నష్టపోయానని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అషు రెడ్డి సోదరి తన నుంచి సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసిందని ఫిర్యాదులో తెలిపారు.
Date : 26-04-2026 - 11:12 IST -
ట్రంప్‌పై కాల్పుల కలకలం!
ట్రంప్ ప్రయాణించే 'ది బీస్ట్' అనే లిమోసిన్ కారు ఈ భద్రతా వ్యవస్థలో ప్రధాన ఆకర్షణ. ఇది కేవలం వాహనం మాత్రమే కాదు, చక్రాలపై నడిచే ఒక కోట వంటిది.
Date : 26-04-2026 - 10:57 IST -
బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ
మోదీ ఝల్‌మురి తిన్న ఉదంతంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఇదంతా ఓ డ్రామా అని, ఎన్నికల గిమ్మిక్ అని కొట్టిపారేశారు.
Date : 23-04-2026 - 2:08 IST -
ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో దఫా చర్చలు?
రాబోయే 36 నుండి 72 గంటల్లో అంటే శుక్రవారం నాటికి అమెరికా- ఇరాన్ మధ్య కొత్త రౌండ్ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు.
Date : 23-04-2026 - 10:52 IST -
పాఠశాలల్లో వాటర్ బెల్
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థుల భద్రత అధికారులకు ప్రధాన ఆందోళనగా మారింది. ఎండ వేడి సంబంధిత ప్రమాదాలను తగ్గించడానికి, వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే రోజులలో పిల్లల భద్రత కోసం ఢిల్లీ పాఠశాలలు ఇప్పుడు తక్షణ చర్యలు చేపడుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం కోసం ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు మార్గదర్శకాలను జారీ చేసింది. పిల్లల్లో డీహైడ
Date : 22-04-2026 - 3:52 IST -
ఏపీ మాజీ సీఎం కన్నుమూత
టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
Date : 22-04-2026 - 1:03 IST -
టీడీపీ Vs జనసేన ప్రోటొకాల్ రగడ
TDP vs JanaSena అధికార కూటమి ఘనవిజయం సాధించిన కొన్ని రోజులకే పిఠాపురంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఒక ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, ఇటీవలే జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. దొరబాబు ఒక వైసీపీ కోవర్టు అని, కూటమిలో గొడవలు సృష్టించేందుకే ప్ర
Date : 22-04-2026 - 12:50 IST -
IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 242 పరుగుల
Date : 21-04-2026 - 9:31 IST -
జపాన్‌లో భారీ భూకంపం!
భద్రతా కారణాల దృష్ట్యా పలు కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బుల్లెట్ రైలు సేవలను కొంతకాలం పాటు ఆపివేశారు.
Date : 20-04-2026 - 3:51 IST -
Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ
Date : 20-04-2026 - 11:22 IST -
బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం
బల్బీర్ పుంజ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.
Date : 19-04-2026 - 11:06 IST -
హోర్ముజ్ జలసంధి నుండి బయటపడిన భారత నౌక!
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం, సముద్రయాన అధికారులు హై అలర్ట్‌గా ఉన్నారు.
Date : 19-04-2026 - 10:30 IST -
సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్!
ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ట్రంప్ తన దేశ ఆర్థిక బలాన్ని ప్రదర్శించారు. ఇరాన్ చర్యల కారణంగా చమురు, ఇంధన నౌకలు ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలస్కా వంటి ఓడరేవుల వైపు మళ్లుతున్నాయని ఆయన చెప్పారు.
Date : 19-04-2026 - 9:02 IST