Speed News
-
ప్రముఖ గాయని కన్నుమూత!
భారతీయ సంగీత రంగంలో ఒక ధ్రువతారగా వెలుగొందిన ఆశా భోస్లే తన 7 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.
Date : 12-04-2026 - 1:08 IST -
ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇప్పుడు ఏం జరగబోతుంది?
లెబనాన్‌లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణను ఇరాన్ ఒక ముందస్తు షరతుగా పెట్టింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తీవ్రంగా తిరస్కరించాయి.
Date : 12-04-2026 - 11:12 IST -
దిగ్గజ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు!
భారతీయ సంగీత రంగంలో ఒక ధ్రువతారగా వెలుగొందుతున్న ఆశా భోంస్లే తన 7 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.
Date : 11-04-2026 - 10:48 IST -
హోర్ముజ్ జలసంధి.. అమెరికా సంచలన వాదన!
హోర్ముజ్ జలసంధి చాలా ఇరుకైన మార్గం. మందుపాతరలు ఉండటంతో ప్రస్తుతం చాలా తక్కువ భాగం మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
Date : 11-04-2026 - 3:45 IST -
Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' హోటల్ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వినియోగదారుడు ఆదివారం జొమాటో ద్వారా
Date : 07-04-2026 - 1:30 IST -
ఈసీ విషయంలో విపక్షాలకు బిగ్ షాక్..!
ఇరు సభల్లోనూ తీర్మానాలు తిరస్కరణకు గురికావడంతో ఈ అంశంపై కొనసాగుతున్న రాజకీయ పోరాటానికి ప్రస్తుతానికి తెరపడింది.
Date : 06-04-2026 - 10:08 IST -
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఇకపై ఆ అధికారులకే ప్రోత్సాహకాలు!
చివరగా, ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా వారి పనితీరు ఆధారంగానే అంచనా వేయాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు.
Date : 06-04-2026 - 3:19 IST -
Divorce Celebration: కూతురి విడాకులకు ఊరేగింపు వేడుక..
పెళ్లికి ఊరేగింపుగా వెళ్లడం చూశాం. కానీ విడాకులు తీసుకుని పుట్టింటికి వస్తే, బ్యాండ్ బాజాలతో ఊరేగింపు తీయడం ఎక్కడైనా చూశారా..? ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఒక తండ్రి తన కూతురి విడాకులను విషాదంగా కాకుండా, ఆమెకు లభించిన స్వేచ్ఛగా భావించి వేడుకగా జరిపిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ప్రేమ్ లతా అనే మహ
Date : 06-04-2026 - 11:21 IST -
New House : ఇల్లు కొనే ప్లాన్ ఉందా? మహిళా కొనుగోలుదారుల కోసం మను సింగ్ సలహాలు
ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఆస్తి పత్రాల్లో తమ పేరు స్పష్టంగా ఉండేలా చూసుకోవడం మహిళలకు చట్టపరమైన రక్షణనిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాథమిక యజమానిగా ఉండటం
Date : 06-04-2026 - 11:05 IST -
సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన లక్నో!
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా ఆశించిన ఆరంభం లభించలేదు. మిచెల్ మార్ష్ కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు.
Date : 05-04-2026 - 7:25 IST -
అసలు సినిమా ముందుంది.. ఆప్‌పై రాఘవ్ చద్దా ఫైర్!
రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించినప్పటి నుండి రాఘవ్ చద్దా పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు.
Date : 05-04-2026 - 12:07 IST -
పానిక్ బయింగ్.. ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి!
చమురు, గ్యాస్ నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడంపై ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని నివేదికలో పేర్కొన్నారు.
Date : 04-04-2026 - 11:15 IST -
ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం!
సమీర్ రిజ్వీ మరోసారి ఢిల్లీ జట్టుకు ట్రంప్ కార్డ్‌గా నిరూపించుకున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో తన బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టించారు.
Date : 04-04-2026 - 7:15 IST -
మరోసారి కరోనా కలకలం.. కొత్త వేరియంట్ పేరు ఇదే!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదే. కానీ దీని స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 70 కంటే ఎక్కువ మ్యుటేషన్లు (మార్పులు) కనుగొనబడ్డాయి.
Date : 04-04-2026 - 5:55 IST -
ఉదయనిధి vs కనిమొళి.. డీఎంకేలో వారసత్వ పోరు.. నెక్స్ట్ సీఎం ఎవరు?
Kanimozhi vs Udhayanidhi Stalin తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో వారసత్వ పోరు బహిర్గతమైంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని రాజకీయ వారసుడిగా నిలబెట్టాలని చూస్తుండగా, ఆయన సోదరి, ఎంపీ కనిమొళి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇది పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్‌లో జరిగిన ప్రచార సభలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించింది. డీఎంకే అభ్యర్థిక
Date : 04-04-2026 - 12:33 IST -
Ambati Rambabu: అమరావతిపై అంబటి విషం..
Amaravati ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని, ఇది ఎప్పటికీ ముగియని కథ అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి “మావిగన్” (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) MAVIGUN కారిడారే అసలైన మంత్రమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం స
Date : 04-04-2026 - 10:50 IST -
Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు
Amaravati రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం దక్కడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషమని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని, కానీ తాము అదే అమరావతిని రాజధానిగా చేస్తూ శాసనం చేశామని సీఎం గర్వ
Date : 03-04-2026 - 3:04 IST -
Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి
Amaravati ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అమరావతిపై ‘కమరావతి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య దుమారం రేపగా, ఆ తర్వాత ఇచ్చిన వివరణలో ఆయన అధికార కూటమితో పాటు తాను వీడిన వైసీపీని కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ
Date : 03-04-2026 - 2:17 IST -
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం
Macherla పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహమని చెప్పి మహిళను తాగేందుకు నీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ఘటన బయటపడగా.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నింది
Date : 03-04-2026 - 11:00 IST -
AP Legislative Council Chairman Sharif: ఏపీ మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సంచలన నిజాలు!
Amaravati గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ స్పందించారు. నాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తనను బెదిరించి, ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. శాసనమండలినే రద్దు చేస్తామన్నా సరే, తాను నిబంధనలకు లోబడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ధర్మంవైపు నిలబడ
Date : 03-04-2026 - 10:17 IST