Speed News
-
సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్!
ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ట్రంప్ తన దేశ ఆర్థిక బలాన్ని ప్రదర్శించారు. ఇరాన్ చర్యల కారణంగా చమురు, ఇంధన నౌకలు ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలస్కా వంటి ఓడరేవుల వైపు మళ్లుతున్నాయని ఆయన చెప్పారు.
Date : 19-04-2026 - 9:02 IST -
Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ తెప్పించిన లోకేశ్
Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర
Date : 18-04-2026 - 3:13 IST -
12 ఏళ్లలో తొలిసారి.. అసంతృప్తి వ్యక్తం చేసిన పీఎం మోదీ!
నిన్న సాయంత్రం పార్లమెంటులో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. లోక్‌సభలో ‘రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు 2026’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.
Date : 18-04-2026 - 2:17 IST -
మాజీ సైనికులకు గుడ్ న్యూస్!
ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే అభ్యర్థులు మాజీ సైనికులు, రిటైర్డ్ ఉద్యోగులు లేదా సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారై ఉండాలి.
Date : 18-04-2026 - 10:11 IST -
నాసిక్ మతమార్పిడి కేసులో బిగ్ ట్విస్ట్!
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. ఆఫీసులో ఇస్లాం మతాన్ని స్వీకరించాలని తమపై తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చేవారని తెలిపారు.
Date : 17-04-2026 - 2:53 IST -
వామ్మో చర్చి పాస్టర్ ఇంట్లో 2.27 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. నరసాపురం మండలం పీచుపాలెంకు చెందిన పాస్టర్ ఘంటా జాన్‌బాబూరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి, ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ డబ్బును సీజ్ చేసి, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు సమాచారం అందించారు. ఇటీవల పాస్టర్ అల
Date : 17-04-2026 - 2:00 IST -
BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని 2034 నుంచి అమలు చేయాలని ఆమోదించిన సమయంలో పేర్కొన్నారు. అయితే, దీనిని ముందుకు జరిపి 2029 నుంచే అమలుచేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంపు, పునర్విభజనకు వీలుగా మూడు కీలక బిల్లులను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ బిల్లులపై చర్చ జరుగుత
Date : 16-04-2026 - 3:29 IST -
ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు
ఏపీలో ఇంటర్ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్ చరణ్, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు సాధించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించి ఔ
Date : 16-04-2026 - 2:29 IST -
Delimitation Bill: నేడే లోక్‌సభలో అసలైన పరీక్ష.. మూడు కీలక బిల్లులు..!
దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చకు రంగం సి
Date : 16-04-2026 - 10:57 IST -
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు.. టాపర్స్ వీరే!
సీబీఎస్ఈ 10వ తరగతి సెషన్ 1 పరీక్ష 2026లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.70% గా నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం.. అమ్మాయిలు మరోసారి అబ్బాయిలను వెనక్కి నెట్టారు.
Date : 15-04-2026 - 8:55 IST -
Amaravati: అమరావతి పేరు మార్పు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఇప్పటివరకు ఉన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. స్పెల్లింగ్ విషయంలో స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలనలో రాజధాని పేరును ఏకరూపంగా వాడేలా అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అమరావతి ఇక నుంచి ‘Amaravathi’ (Thi) కి బదులుగా ‘Amaravati’ (Ti) అని మాత్రమే రాయాలని ప్రభుత్వం స్పష్
Date : 15-04-2026 - 2:52 IST -
Chandrababu Naidu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్
Nara Lokesh తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి, కొత్త సమీకరణలకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడు
Date : 15-04-2026 - 12:28 IST -
AP Intermediate Results: ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల..12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పాస్ పర్సంటేజ్ నమోదు. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని లోకేశ్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది
Date : 15-04-2026 - 11:48 IST -
Delimitation Bill: ఏపీలో 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులను ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే, 2029 సాధారణ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారనుంది. ప్రస్తుత
Date : 15-04-2026 - 10:00 IST -
TCS క్యాంపస్‌లో.. కేరళ స్టోరీ కీ మించి దారుణాలు
భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. లైంగిక వేధింపులు సహా మత మార్పిడికి బలవంతం చేశారని మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఏడుగురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Date : 15-04-2026 - 9:31 IST -
చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో సూపర్ విక్టరీ!
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శుభారంభం లభించలేదు. ఫిన్ అలెన్ కేవలం 1 పరుగుకే అవుట్ కాగా, సునీల్ నరైన్ 17 బంతుల్లో 24 పరుగులు చేశాడు.
Date : 14-04-2026 - 11:38 IST -
TDP Cadre Welfare Program : కార్యకర్త ఆరోగ్యమే పార్టీకి బలం.. రాజమండ్రి రూరల్ సంక్షేమ పథకంపై సీఎం చంద్రబాబు హర్షం
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన “టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాం” అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆరోగ్యమే పార్టీ బలం రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నేతృత్వంలో, యువ
Date : 14-04-2026 - 3:54 IST -
హిస్టరీ క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ!
వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు చేయగానే కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో కె.ఎల్. రాహుల్, శిఖర్ ధావన్‌లను వెనక్కి నెట్టాడు.
Date : 12-04-2026 - 11:20 IST -
వాంఖడే స్టేడియంలో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ!
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియంలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు.
Date : 12-04-2026 - 10:37 IST -
ఏప్రిల్‌లో ఫిబ్రవరి వంటి చలి ఇంకెన్నాళ్లు?
ఉత్తర భారత మైదాన ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 5 నుండి 6 డిగ్రీల వరకు పెరిగాయి.
Date : 12-04-2026 - 1:49 IST