Speed News
-
Vision-2047 : విజన్-2047కు సహకరించండి – చంద్రబాబు
Vision-2047 : శుక్రవారం అమరావతిలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీతో భేటీ అయిన సందర్భంగా ఈ విజన్‌ను వివరించారు
Date : 07-02-2025 - 6:17 IST -
Congress : ప్రజల్ని విడగొట్టడమే కాంగ్రెస్ పని – కేంద్రమంత్రి కిషన్ రెడ్డ్డి
Congress : హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని వర్గీకరించడం ఎక్కడ చట్టంలో ఉంది? అంటూ ప్రశ్నించారు
Date : 07-02-2025 - 6:04 IST -
AP assembly : ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…
మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 07-02-2025 - 5:38 IST -
Infosys : ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికి ఉద్వాసన !
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్‌లు ఇచ్చేందుకు రెడీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Date : 07-02-2025 - 4:48 IST -
Drone: ఆ డ్రోన్లతో డీల్‌ను రద్దు చేసిన భారత్..
డ్రోన్లలో చైనా విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ వాడకుండా పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
Date : 07-02-2025 - 3:52 IST -
Maharashtra : మహారాష్ట్ర ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు : రాహుల్ గాంధీ
కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయని తెలిపారు. అంతేకాక..మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నామని ఆగ్రహించారు.
Date : 07-02-2025 - 2:57 IST -
MLC : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్
జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు. ఒక అపోహలో జగన్ జీవిస్తుంటారు. 175 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు..
Date : 07-02-2025 - 2:39 IST -
Karnataka : యడ్యూరప్పకు హైకోర్టులో ఎదురుదెబ్బ..
యడ్యూరప్పను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తు ఎం నాగప్రసన్న ఈ మేరకు తీర్పును వెలువరించారు.
Date : 07-02-2025 - 2:12 IST -
Ram Gopal Varma : పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ..
రామ్ గోపాల్ వర్మ ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా గతంలో ముందస్తు బెయిల్ తెచుకున్నాడు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నేడు పోలీసుల ముంగిట హాజరయ్యాడు.
Date : 07-02-2025 - 1:45 IST -
Arrest warrant : అరెస్ట్ వారెంట్ పై స్పందించిన సోనూసూద్
ఈ విషయం గురించి సూటిగా చెప్పాలి అంటే నాకు ఎటువంటి సంబంధం లేని కేసు విషయంలో కోర్టు నన్ను సాక్షిగా హాజరుకావాలని పిలిచింది. దీనిపై మా న్యాయవాదులు స్పందించారు.
Date : 07-02-2025 - 1:24 IST -
Urinary Tract Infections : అమ్మాయిలలో పెరుగుతున్న మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను ఎలా నివారించాలి?
Urinary Tract Infections : ఇటీవలి రోజుల్లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలలో పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిసింది. మరి పిల్లల్లో ఈ సమస్య పెరగడానికి కారణం ఏమిటి? దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
Date : 07-02-2025 - 12:50 IST -
Arvind Kejriwal : అభ్యర్థులతో అరవింద్ కేజ్రీవాల్ కీలక సమావేశం
Arvind Kejriwal : శుక్రవారం 70 మంది అభ్యర్థులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు
Date : 07-02-2025 - 11:59 IST -
Rose Day Gift Ideas: మీ భాగస్వామికి గులాబీని మాత్రమే కాకుండా ఈ ప్రత్యేక బహుమతిని ఇవ్వండి.!
Rose Day Gift Ideas: రోజ్ డే అనేది గులాబీలను ఇచ్చే రోజు మాత్రమే కాదు, మీ ప్రేమను కొత్త , ప్రత్యేకమైన మార్గాల్లో వ్యక్తీకరించడానికి కూడా ఒక అవకాశం. ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి, మీరు గులాబీతో పాటు ఒక ప్రత్యేక బహుమతిని కూడా ఇవ్వవచ్చు. ఈ వ్యాసంలో, మేము మీకు కొన్ని బహుమతి ఆలోచనలను చెబుతున్నాము.
Date : 07-02-2025 - 11:48 IST -
Janasena : జనసేనకు మరో గుడ్ న్యూస్
Janasena : ఆంధ్రప్రదేశ్(AP)లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేనకు ఇప్పుడు తెలంగాణ(Telangana)లో కూడా అధికారిక గుర్తింపు లభించింది
Date : 07-02-2025 - 11:21 IST -
Kameshwar Chaupal: అయోధ్యలో రామమందిర ఉద్యమంలో పాల్గొన్న కీలక వ్యక్తి కన్నుమూత
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు.
Date : 07-02-2025 - 11:00 IST -
Repo Rate: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. తగ్గనున్న లోన్ ఈఎంఐలు!
ఆర్థికాభివృద్ధిపై సమావేశంలో చర్చించినట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెపో రేటు తగ్గిస్తున్నట్లు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ తెలిపారు.
Date : 07-02-2025 - 10:45 IST -
Astrology : ఈ రాశివారు నేడు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు రోహిణి నక్షత్రంలో రవి యోగం వేళ తులా సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 07-02-2025 - 10:30 IST -
Arrest Warrant Against Sonu Sood: సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ కేసులో చిక్కుకున్నాడు?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా, సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలకు పేరుగాంచిన నటుడు సోనూసూద్ చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు.
Date : 07-02-2025 - 9:53 IST -
Plane Crash Video: మరో ఘోర ప్రమాదం.. విమానం కూలి నలుగురు దుర్మరణం, వీడియో!
ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబు పేలినట్లు భయంకరమైన పేలుడు వినిపించిందని చెప్పినట్లు తెలుస్తోంది.
Date : 07-02-2025 - 8:36 IST -
Mahakumbh 2025 : ప్రయాగరాజ్‌లో పవిత్ర స్నానం చేసిన హరీష్ రావు
Mahakumbh 2025 : ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన గంగానది తీరానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు
Date : 06-02-2025 - 8:51 IST