Speed News
-
Jagan : జగన్ ఇంటివద్ద పోలీస్ సెక్యూరిటీ
Jagan : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం మరియు పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలో రక్షణ చర్యలు చేపట్టారు
Date : 10-02-2025 - 11:47 IST -
Weekly Horoscope: వాళ్లకు అప్పులు తీరుతాయ్.. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రాశిఫలాలు
2025 ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఉన్న రాశిఫలాల(Weekly Horoscope) వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Date : 10-02-2025 - 9:05 IST -
Made In Hyderabad : మేడిన్ హైదరాబాద్ యుద్ధ విమానం.. నేడే ‘ఏరో ఇండియా’లో ప్రదర్శన
ఈ యుద్ధ విమానంలోని కీలక మాడ్యూల్స్ అన్నీ వెమ్ టెక్నాలజీస్ తయారుచేసి, మొత్తం విమానాన్ని హైదరాబాద్‌లోనే(Made In Hyderabad) అసెంబుల్ చేసింది.
Date : 10-02-2025 - 8:18 IST -
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సీబీఐ అదుపులో నలుగురు!
రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారు. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారుల విచారణలో తేలడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
Date : 09-02-2025 - 11:25 IST -
India Claim Series: భారత్ ఘనవిజయం.. 2-0తో సిరీస్ కైవసం
కటక్ వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 44.3 ఓవర్లలోనే సాధించింది. టీం ఇండియా తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేసి శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 09-02-2025 - 11:14 IST -
Rohit Sharma Century: రోహిట్.. 16 నెలల తర్వాత సెంచరీతో విధ్వంసం
ఇంగ్లండ్‌తో జరిగే రెండో వన్డేలో కేవలం 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ సిక్సర్ బాది తన వన్డే కెరీర్లో 32వ సెంచరీని పూర్తి చేశాడు.
Date : 09-02-2025 - 8:31 IST -
YouTuber Vs SEBI: రూ.104 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. ‘సెబీ’ బ్యాన్
ఆమె ఒక ఫేమస్ యూట్యూబర్. అస్మిత గురించి ఏకంగా భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’(YouTuber Vs SEBI) ఆలోచించాల్సి వచ్చింది.
Date : 09-02-2025 - 8:24 IST -
Delhi New MLAs : నేరచరితులు తగ్గారు.. ఆస్తిపరులు పెరిగారు.. ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేలపై నివేదిక
ఢిల్లీలో ఎన్నికైన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలలో(Delhi New MLAs) 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 43.
Date : 09-02-2025 - 7:54 IST -
Beef Biryani Controversy: యూనివర్శిటీలో కలకలం.. చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ!
గందరగోళంపై స్పందించిన AMU పరిపాలన 'టైపింగ్ తప్పు' జరిగిందని స్పష్టం చేసింది. నోటీసు జారీ చేయడానికి బాధ్యులకు షోకాజ్ నోటీసు జారీ చేయబడిందని హామీ ఇచ్చింది.
Date : 09-02-2025 - 6:57 IST -
Manipur CM Resignation: మణిపూర్‌లో సంచలన పరిణామం.. సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా
ఇప్పుడు ఆడియో క్లిప్ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ఆయన సీఎం(Manipur CM Resignation) పదవిని వదులుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం.
Date : 09-02-2025 - 6:50 IST -
Chilkur Balaji Rangarajan : చిలుకూరు బాలాజీ అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి
Chilkur Balaji Rangarajan : రంగరాజన్ తన ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు అనుమతిలేకుండా లోపలికి చొరబడి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని ఆయనను బెదిరించారు
Date : 09-02-2025 - 6:10 IST -
Delhi Elections Vote Share: ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు.. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే?
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక విజయానికి ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ దోహదపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల శాతం 43.57%కి పడిపోయింది.
Date : 09-02-2025 - 6:04 IST -
Delhi CM Swearing: ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఎప్పుడు జరుగుతుంది?
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.
Date : 09-02-2025 - 4:38 IST -
Air India Members Arrest: కొంపముంచిన సీఎంసీ సర్టిఫికేట్.. స్విట్జర్లాండ్‌లో ఎయిరిండియా సిబ్బంది అరెస్ట్
గత 7 రోజుల్లో 2 ఎయిర్ ఇండియా విమానాలు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. ఇందులో CMC సర్టిఫికేట్లు లేనందుకు 5 మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
Date : 09-02-2025 - 3:47 IST -
Suspicious Signals : బంగ్లాదేశ్ బార్డర్లో ‘ఉగ్ర’ సిగ్నల్స్ కలకలం.. భారత్ అలర్ట్
ఈనేపథ్యంలో గత రెండు నెలలుగా(డిసెంబరు, జనవరి నెలల్లో) బెంగాల్‌లోని బంగ్లాదేశ్ బార్డర్లో ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను(Suspicious Signals) తమ ఆపరేటర్లు గుర్తించారని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ తెలిపింది.
Date : 09-02-2025 - 3:47 IST -
Delhi CM : ఢిల్లీ సీఎం రేసు.. కొత్త పేరు తెరపైకి !
అనూహ్యంగా ఢిల్లీ సీఎం(Delhi CM) పదవి కోసం కూడా మోహన్ పేరును పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పలువురు అంచనా వేస్తున్నారు.
Date : 09-02-2025 - 2:57 IST -
Maoists Encounter: మరో ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి
పశ్చిమ బస్తర్ పరిధిలోని అడవుల్లో శుక్రవారం నుంచి మావోయిస్టుల(Maoists Encounter) కదలికలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది.
Date : 09-02-2025 - 1:15 IST -
41 People Burned Alive: మంటల్లో బస్సు బుగ్గి.. 41 మంది సజీవ దహనం
శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సులోని 41 మంది సజీవ దహనం(41 People Burned Alive) అయ్యారు.
Date : 09-02-2025 - 11:06 IST -
Kejriwals Future Plan: కేజ్రీవాల్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి ? పార్టీ పగ్గాలు ఎవరికి ?
అరవింద్ కేజ్రీవాల్(Kejriwals Future Plan) ఆశయాలను గౌరవించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని ఆయన చెబితే విశ్వసించారు.
Date : 09-02-2025 - 8:46 IST -
Tsunami : సముద్రంలో భారీ భూకంపం.. సునామీ సైరన్.. 20 దేశాలు అలర్ట్
సునామీ(Tsunami) హెచ్చరికలతో కరీబియన్ దేశాలు, హోండురస్ కూడా అలర్ట్ అయ్యాయి.
Date : 09-02-2025 - 8:01 IST