Speed News
-
Revanth: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
Published Date - 09:26 AM, Mon - 3 January 22 -
Covid Vaccination: మెదలైన పిల్లల వాక్సినేషన్. ఇలా రిజిస్ట్రేషన్ చేనుకోండి
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 07:11 AM, Mon - 3 January 22 -
Bandi Sanjay:బండి సంజయ్ దీక్ష భగ్నం .. అరెస్ట్
జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు.
Published Date - 11:41 PM, Sun - 2 January 22 -
Kapu Meet:కాపుల సమావేశం కాదు.. కాఫీ సమావేశమే.. !
ఇటీవల హైదరాబాద్ లో ఏపీ కాపు నేతల భేటి పై పలు ఊహాగానాలు వచ్చాయి. కాపులంతా ఏకమై కొత్త పార్టీ పెడుతున్నారని కొందరు... జనసేనకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరిగిందని మరికొందరి చర్చించుకున్నారు.
Published Date - 11:25 PM, Sun - 2 January 22 -
Supreme Court:ఓమిక్రాన్ ఎఫెక్ట్.. సుప్రీంలో రెండు వారాల పాటు వర్చువల్ లోనే విచారణ
ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది.
Published Date - 11:18 PM, Sun - 2 January 22 -
CM Jagan:రేపు ఢిల్లీ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ప్రధాని మోడీతో కీలక భేటి..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా లభించినట్లు సమాచారం.
Published Date - 05:57 PM, Sun - 2 January 22 -
South Africa Fire:దక్షిణాఫ్రికా పార్లమెంట్ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
దక్షిణాఫ్రికా పార్లమెంట్ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటం, పొగలు రావడం గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
Published Date - 05:50 PM, Sun - 2 January 22 -
బెజవాడ బీజేపీ కార్యాలయంలో చిందేసిన నాయకులు
నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ బీజేపీ సిటీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో నాయకులు, మహిళ నేతలు కలిసి చిందేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Published Date - 01:50 PM, Sun - 2 January 22 -
AP Zonal Council:జనవరి 4న మండల పరిషత్‌లకు రెండో వైస్ చైర్మన్ ఎన్నిక
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల పరిషత్ లలో రెండో ఉపాధ్యక్షుల ఎన్నికలు ఈ నెల 4వ తేదీ మంగళవారం జరగనున్నాయి.
Published Date - 01:32 PM, Sun - 2 January 22 -
MegaStar:తెలుగు సినీ ఇండస్ట్రీపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు
తెలుగు సినీ ఇండస్ట్రీపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండనని ఆయన ప్రకటించారు.
Published Date - 12:48 PM, Sun - 2 January 22 -
Telangana Ban: తెలంగాణలో కరోనా గైడ్ లైన్స్
తెలంగాలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకొంటుంది. క్రిస్మస్, న్యూయర్ వేడుకల సందర్భంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని గత నెల ఆంక్షలు విధించిన ప్రభుత్వం ఆంక్షలు డిసెంబర్ 25వ తేది నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
Published Date - 12:40 PM, Sun - 2 January 22 -
Maoists:ఛత్తీస్‌గఢ్‌లోమావోయిస్టులకు భారీ షాక్.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సల్స్
ఎన్ కౌంటర్ లతో మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుంటే మరోవైపు పోలీసుల ఎదుట నక్సల్స్ లొంగిపోతుండటం మవోయిస్టు పార్టీలో అలజడి రేపుతుంది.
Published Date - 12:37 PM, Sun - 2 January 22 -
WhatsApp:ప్రక్షాళన చేపట్టిన వాట్సప్.. 1.75 మిలియన్ ఖాతాలపై నిషేధం
ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా నవంబర్‌లో భారతదేశంలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు మెటా కంపెనీ గా భాగస్వామిగా ఉన్న వాట్సాప్ తెలిపింది.
Published Date - 12:35 PM, Sun - 2 January 22 -
Karate Kalyani:ప్రాణహాని ఉందని పోలీసులదగ్గరికెళ్ళిన కరాటే కల్యాణి
తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Published Date - 11:34 AM, Sun - 2 January 22 -
Hyderabad:న్యూ ఇయర్ సందర్భంగా 2,500 డ్రంక్ డ్రైవ్ కేసులు
న్యూ ఈయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వేలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
Published Date - 10:58 AM, Sun - 2 January 22 -
Crime:2021లో తెలంగాణలో అత్యాచార కేసులు 23 శాతం పెరిగాయి
2021 నాటికి తెలంగాణలో అత్యాచార కేసులు 23%, రాష్ట్రంలో నేరాలు 4.65% పెరిగాయని రాష్ట్ర పోలీసుల లెక్కలు చెబుతున్నాయి.
Published Date - 10:52 AM, Sun - 2 January 22 -
CBN:బాబు ‘ముందస్తు’ మాట
ఏపీలో అప్పుడే ఎలక్షన్స్ హీట్ మొదలైంది. మరో రెండెళ్లలో సాధారణ ఎన్నికలు జరగాల్సిన ఉన్నా ముందస్తుగా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.అయితే దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పదించారు.
Published Date - 07:30 AM, Sun - 2 January 22 -
TTD:న్యూఢిల్లీలో టీటీడీ వేదపండితులు
శనివారం న్యూఢిల్లీలో టిటిడి వేదపండితులు నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణగారిలను ఆశీర్వదించారు.
Published Date - 10:42 PM, Sat - 1 January 22 -
Movie Postponed:RRR సినిమా వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జంటగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అయితే విడుదల తేదీని వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది.
Published Date - 06:56 PM, Sat - 1 January 22 -
Pulwama attack: పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టు ఎన్కౌంటర్
పుల్వామా ఉగ్రదాడి భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న చివరి టెర్రరిస్టును కూడా భారత బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్ కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది. తాజా ఘటనతో పుల్వామా ముష్కరులు అందరినీ అంతమొందించినట్టయింది. కశ్మీర్ లోని
Published Date - 05:22 PM, Sat - 1 January 22