Speed News
-
CID Notice To RRR : రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు
వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది
Date : 12-01-2022 - 12:45 IST -
TSRTC: గ్రేట్ సజ్జనార్..జయహో మహిళ
సమస్య పెద్దది..పరిష్కారం సులభం. కానీ దీర్ఘకాలంగా ఎవరు పట్టించుకోలేదు. ఓ మహిళ అర్ధరాత్రి చేసిన ఒక ట్వీట్ తో టీఎస్ ఆర్ టీ సీ ఎండీ సజ్జనార్ స్పందించాడు. సమస్యకు పరిష్కారం వెంటనే చూపుతూ ఆదేశాలు జారీ చేసాడు. దానికి సంబంధించిన వివరాలు ఇవి.. అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని యువతి పాలే నిషా ట్వీట్ […
Date : 12-01-2022 - 10:00 IST -
Siddharth:సారీ సైనా… జోక్ చేసానంతే
నటుడు సిద్దార్థ్ స్టార్ షట్లర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్‌లో ప్రధాని మోదీకి భద్రత విషయంలో జరిగిన సంఘటనపై స్పందించిన సైనా దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ట్వీట్ చేశారు. సైనా ట్వీట్ పై సిద్దార్థ్ సెటైర్ వేశారు. సైనాను ఉద్దేశిస్తూ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ చాంపియన్ అంటూ సమాధానమిచ్చాడు.సిద్దార్థ్ కాక్ అనే ప
Date : 12-01-2022 - 9:28 IST -
Srikakulam: శ్రీకాకుళంలో కరోనా డెంజర్ బెల్స్..
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవ్వుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటు ఏపీలో కూడా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.
Date : 12-01-2022 - 9:21 IST -
PK : పవన్ నోట పొత్తు మాట
జనసేనాని పొత్తులపై నోరు విప్పాడు. కొన్ని పార్టీలు జనసేనతో పొత్తు పెట్టుకోవాలి అని కోరుకుంటున్నాయని పరోక్షంగా టీడీపీ ప్రయత్నాన్ని ప్రస్తావించాడు. పార్టీ క్యాడర్ తో నిర్వహించిన వీడియో సమావేశంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Date : 11-01-2022 - 10:14 IST -
TDP: టీడీపీ ఈ-పేపర్ ప్రారంభం
తెలుగు దేశం పార్టీ సొంత పత్రికను ప్రారంభించింది. చైతన్య రథం పేరుతో ఈ-పేపర్ ను చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు.
Date : 11-01-2022 - 9:27 IST -
Bangarraju Trailer: బంగార్రాజు ట్రైలర్ రిలీజ్.. తండ్రికొడుకుల జోరు అదుర్స్!
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బంగార్రాజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Date : 11-01-2022 - 8:40 IST -
Keerthy Suresh: కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్!
చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటీనటులు మహేశ్ బాబు, త్రిష, ఖుష్బూ, రేణుదేశాయ్, శోభన లాంటి కరోనా బారిన పడగా, తాజాగా మహనటి ఫేం కీర్తి సురేష్ కరోనా బారిన పడ్డారు.
Date : 11-01-2022 - 8:25 IST -
Air Pollution : ప్రమాదకర కాలుష్యంలో 132 సిటీలు
దేశంలోని 132 నగరాల్లో ప్రమాణాల కంటే దారుణంగా పొల్యూషన్ విలువ పడిపోయింది. ఆ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తేల్చింది.
Date : 11-01-2022 - 4:50 IST -
Night Curfew in AP : సంక్రాంతి తరువాతే ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఏపీలో నైట్ కర్ఫ్యూను సంక్రాంతి తరువాత పెట్టాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 11-01-2022 - 4:32 IST -
Hero Siddharth : హీరో సిద్ధార్థ నోటిదూల
హీరో సిద్ధార్థ మహిళలపై నోరుపారేసుకోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సందర్భంగా సిద్ధార్థ గతంలో మహిళలపై చేసిన కామెంట్లను రివ్యూ చేసింది. అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడం అతనికి కొత్తేమీ కాదని గుర్తించింది. https://twitter.com/Actor_Siddharth/stat
Date : 11-01-2022 - 4:11 IST -
US Corona : అమెరికాలో సెకనుకు 9 కరోనా కేసులు
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం గజగజా వణికిపోతోంది. ఒక సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Date : 11-01-2022 - 4:02 IST -
Medaram: నేటి నుంచే మేడారం స్పెషల్ బస్సులు షురూ..!
మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు నేటి (మంగళవారం) నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుందని ఆయన వెల్లడించారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు
Date : 11-01-2022 - 2:57 IST -
BJP: వైసీపీ ఉగ్రవాదపార్టీ.. ఏపీని తాలిబన్లు పాలిస్తున్నారు!
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారని ఆయన ఆరోపించారు.ఏపీని తాలిబాన్లు పాలిస్తున్నారని.. వైసీపీ ఓ ఉగ్రవాద పార్టీ అని విమర్శించారు. వైసీపీ లో శిక్షణ పొందిన తాలిబన్లు తయారయ్యారని ఆయన ఆరోపించారు. ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదని.. వైసీపీ, బీజేపీ మధ్య జరిగిన స
Date : 11-01-2022 - 2:28 IST -
Krishna River: కృష్ణాజిల్లాలో విషాదం..ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు సోమవారం కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైయ్యారు.
Date : 11-01-2022 - 12:46 IST -
Modi: కార్మికులకు 100 జతల జూట్ చెప్పులు!
కాశీ విశ్వనాథ్ ధామ్ వద్ద పని చేస్తున్న కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ 100జతల జూట్ చెప్పులను అందజేశారు. ఇటీవల కాశీ వచ్చిన ఆయన ఆలయ పరిసరాల్లో కార్మికులు చెప్పులు లేకుండా తిరగడం గమనించారు. రబ్బర్, లెదర్‌తో చేసిన చెప్పులు ఇక్కడ నిషిద్ధం. ఇది శీతాకాలం సైతం కావడంతో పాదాలకు రక్షణ నిమిత్తం అక్కడి సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి 100 జతల జనపనార చె
Date : 11-01-2022 - 12:40 IST -
AP CM: మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాధ్యమవుతోంది!
రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జగనన్న స్మార్ట్ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని జగన్ రెడ్డి అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని, ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారం
Date : 11-01-2022 - 12:21 IST -
Chandrababu Naidu: వైసీపీ దాడిని ఖండించిన చంద్రబాబు
కుప్పం దాడి ఘటనపై స్థానిక టీడీపీ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన సోదరులు లోకేష్, శరవన్ లకు మెరుగైన వైద్య సాయం అందించాలని స్థానిక నాయకులకు సూచించారు. స్థానిక క్వారీ లలో అక్రమాలను ప్రశ్నించినందుకే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారన్న టీడీపీ నేతలపై దాడుల చేశారని ఆరోపించారు. దాడిలో గాయపడిన బాధితుల ఆరోగ్య స్థితి పై తన
Date : 11-01-2022 - 12:11 IST -
హు కిల్డ్ కట్టప్ప.. ఆర్జీవి మరో ఆసక్తికర ట్వీట్!
నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే రాంగోపాల్ వర్మ సినిమా టికెట్ల విషయపై ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవాలనేది పూర్తిగా నిర్మాతల, యజమాన్యాలకు సంబంధించినదనీ, మధ్యలో ప్రభుత్వం పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రి పేర్నినాని తో భేటీ అయిన సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో వర్మ మరో ట్వీట్ చేశారు. ‘‘మహారాష్ట్రలో ఆర్‌ఆర్
Date : 11-01-2022 - 11:52 IST -
Kovuru MLA: సినీ హీరోలు తీరు మార్చుకోవాలి!
సినీ హీరోలు తీరు మార్చుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. సినిమా టికెట్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందని, ఇది పేద ప్రజలకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. పేద వాడికి కాసేపు వినోదాన్ని అందించేది సినిమా. అలాంటి సినిమా విషయంలో భారీగా ఉన్న టికెట్ ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేశామని అన్నారు. సినిమాలు హీరోలు కూడా తమవంతుగా రెమ్యూనరేషన్ త
Date : 11-01-2022 - 11:21 IST