HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Megastars Acharya Movie New Release Date Update

Acharya: చిరంజీవి: ‘ఆచార్య’ కొత్త విడుదల తేదీ..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆచార్య'. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా...

  • By Hashtag U Published Date - 11:07 AM, Sun - 16 January 22
  • daily-hunt
Acharya
Acharya

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా… ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది. ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల నిర్మాణ సంస్థలు ట్వీట్ చేయగా…. ఇప్పుడు ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించి, ఫ్యాన్స్​లో జోష్ ని నింపింది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్​గా నటిస్తోంది. రామ్​చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. కొరటాల శివ దర్శకత్వం వహించగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేసాయి. అయితే ఏప్రిల్ 1నే సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా విడుదల కానుంది.

This Ugadi, Witness the MEGA MASS on big screens 💥💥#Acharya Grand Release on April 1 🔥#AcharyaOnApril1

Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @KonidelaPro @adityamusic pic.twitter.com/4Ma5wUkpd1

— Matinee Entertainment (@MatineeEnt) January 16, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acharya
  • april 1
  • chiranjeevi
  • new relase date
  • siva koratla

Related News

    Latest News

    • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

    • Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?

    • Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

    • Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd