HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Acharya Release Postponed Due To Covid Situation

Acharya Movie: ఆచార్య మూవీ వాయిదా

అందరూ ఊహించిందే నిజమైంది. పాన్‌ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల జాబితాలో తాజాగా ఆచార్య మూవీ కూడా చేరింది.

  • Author : Hashtag U Date : 15-01-2022 - 1:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

అందరూ ఊహించిందే నిజమైంది. పాన్‌ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల జాబితాలో తాజాగా ఆచార్య మూవీ కూడా చేరింది. ఒమిక్రాన్‌, కరోనా ప్రభావంతో ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి చేసే చిత్రాలన్ని వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4వ తేదీకి వస్తుందనుకున్న ఆచార్య మూవీని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘కరోనా, ఒమిక్రాన్‌ దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది.

కోవిడ్ ప‌రిస్థితులు దృష్ట్యా ‘ఆచార్య’ సినిమాను కూడా వాయిదా వేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. త‌దుప‌రి రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంద‌నేది త్వ‌ర‌లోనే చెబుతామంటూ వారు ప్ర‌క‌టించారు. గ‌త కొన్ని రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో ‘ఆచార్య’ రిలీజ్ డేట్‌పై వార్త‌లు వినిపిస్తూనే వ‌స్తున్నాయి. ఈరోజు అధికారిక ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఈ వార్త‌ల‌కు నిజం చేకూర్చిన‌ట్ల‌య్యింది. చిరంజీవి, చ‌ర‌ణ్‌ల‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌ని ఎదురుచూస్తున్న మెగాభిమానుల‌కు ఆచార్య వాయిదా విష‌యం నిరాశ‌ను క‌లిగించేదే. అయితే క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా త‌ప్ప‌డం లేదు. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లోనే ఆచార్య విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.

The release of #Acharya stands postponed due to the pandemic.

The new release date would be announced soon.

Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/oVjqcvfl9U

— Konidela Pro Company (@KonidelaPro) January 15, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acharya movie
  • chiranjeevi
  • Konidela production company. covid situation
  • ramcharan

Related News

Producer M. Arjuna Raju Passes Away

టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

M Arjuna Raju  సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు (87) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎన్టీ రామారావు నటించిన ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన ‘జేబుదొంగ’ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు చిత

  • Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India

    T20 World Cup : చరిత్ర సృష్టించిన టీమిండియా..సినీ ప్రముఖుల రియాక్షన్ ఇలా..!!

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd