Fire:వినాయకుడి గుడి సమీపంలో మంటలు చెలరేగాయి
- By Hashtag U Published Date - 12:29 PM, Sun - 16 January 22

విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలోని వినాయకుడి గుడి సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.